Facebook Pixel క్షత్రియుల పాలిట 'పరశు రాముడు | Suryaa Sunday - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

క్షత్రియుల పాలిట 'పరశు రాముడు

Suryaa Sunday

|

May 24, 2026

రామాయణ, మహాభారతాలు రెండింట్లోనూ కనిపించే కొందరు మహాపురుషులు ఉన్నారు. వారిలో పరశురాముడు ఒకరు.

- కె. హేమచందర్ - 9440021108

క్షత్రియుల పాలిట 'పరశు రాముడు

గత వారం తరువాయి

రామాయణ, మహాభారతాలు రెండింట్లోనూ కనిపించే కొందరు మహాపురుషులు ఉన్నారు. వారిలో పరశురాముడు ఒకరు. పుట్టుక నుంచి శ్రీరాముడికి విష్ణుచాపం సమర్పించడం వరకు ఆ మహనీయుడి పరాక్రమాన్ని చాటే ఘట్టాలెన్నో. శాంతమర్తి అయిన తన తండ్రిని కార్తవీర్యార్జనుడు చంపాడనే కోపంతో, భూమండలం మీద సమస్త రాజవంశీకులను (ఇల, ఇక్ష్వాకు వంశాలు మినహా) హతమార్చాడు. ధర్మం తప్పిన క్షత్రియ వంశాలను నిర్మూలించేందుకు ఆయన ఉపయోగించిన పరశు నేటికీ జార్ఖండ్లో పూజలందుకుంటోంది. మహాభారతంలోని అరణ్యపర్వంలో తృతీయాశ్వాసంలో పరశురాముడి గాథ కనిపిస్తుంది. మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అడవుల బాట పట్టారు. మునులతో కలసి వారు మహేంద్ర పర్వతాన్ని చూశారు. పరశురాముడిని దర్శించాలని ఉందని, ఆ మహనీయుడి గురించి తెలుసుకోవాలని ఉందని ధర్మరాజు అనగా, పరశు రాముడి శిష్యుడు అకృతవ్రణుడు అనే రుషి ఆ గాథ చెప్పాడు.

కన్యాశుల్కంగా అశ్వాలు

వివాహంలో మహిళలకు స్వేచ్ఛ ఉన్నట్లు పురాణ గాథల్లో స్వయంవరం చెబు తుంది. కన్యాశుల్కం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. కన్యాకుబ్జం అనే రాజ్యాన్ని పాలించే గాధిరాజు కుమార్తె సత్యవతి. ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని గాధిరాజును భృగు పుత్రుడు రుచీకుడు కోరాడు. ముని కుమారుడికి కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేక కన్యాశుల్కం కోరాడు. రాజహంసల్లా తెల్లగా ఉన్న వెయ్యి గుర్రాలు కావాలని, వాటన్నింటికి ఒక చెవి మాత్రమే నల్లగా ఉం డాలని చెప్పాడు. కన్యాశుల్కం ఇస్తే పెళ్లి లేకపోతే లేదని స్పష్టం చేశాడు.

MÁS HISTORIAS DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పొల్లాయి గింజలు (కథ)

వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.

time to read

5 mins

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!

సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.

time to read

2 mins

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?

పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సారీ... చెప్పేదే లేదు. (కథ)

అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.

time to read

3 mins

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సంతోషం మరియు శాంతి

ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.

time to read

3 mins

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

Puzzle- Solution

Puzzle- Solution

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

FIND 10 DIFFERENCES

FIND 10 DIFFERENCES

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size