Intentar ORO - Gratis
జర్నలిస్టులకు మార్గదర్శి కేశవ పిళ్ళై
Suryaa Sunday
|March 29, 2026
జర్నలిస్టులకు మార్గదర్శి కేశవ పిళ్ళై
దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్ళై (అక్టోబరు 8, 1860 - మార్చి 28, 1933) భారతీయ పాత్రికేయుడు, రాజకీ యవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు. పట్టు కేశవపిళ్లే తమిళనాడు లోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు. మద్రాసులో ఇతని విద్యాభ్యాసం జరిగింది.
ఆయన హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జిల్లా, గుత్తిలో కరెస్పాండెం టుగా ఆయన 1883లో తన 22వ యేట నియమించ బడ్డాడు. గుత్తిలో స్థిరపడటం వలన పట్టు కేశవపిళ్లెను ప్రజలు “గుత్తి కేశవపిళ్లై”గా పిలువ సాగారు.
1893, అక్టోబర్ 4వ తేదీన బ్రిటిష్ సైనికుల అత్యాచారం నుండి యిద్దరు హిందూ మహిళలను రక్షించే క్రమంలో, గుత్తిలోని రైలుగేటు కీపర్ గూళిపాలెం హంపన్న ప్రాణా లొడ్డాడు. ఈ సంఘటనలో బ్రిటిష్ సైనికులు హంపన్నను కాల్చి చంపారు. ఈ సంఘటన గురించి గుత్తి కేశవపిళ్లే హిందూ పత్రికకు వార్త పంపగా అది ప్రముఖంగా ప్రచురింప బడింది. ఈ వృత్తాంత మంతా హిందూ పత్రికలో రావడంతో ఇంగ్లీషు వారు ఆంగ్లేయులకు ఏర్పరిచిన ప్రత్యేకమైన ప్రతిపత్తులతో కూడిన కోర్టులో విచారణ జరిపించారు. అప్పట్లో కేశవపిళ్లే గుత్తిలో సెకెం డ్ గ్రేడ్ ప్లీడర్గా ప్రాక్టీసు చేసేవాడు. ఈ సంఘటన గురించి బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా వాదించాడు.
Esta historia es de la edición March 29, 2026 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
26.4.2026 నుంచి 2.5.2026 వరకు
4 mins
April 26, 2026
Suryaa Sunday
మిలియనీర్ల గ్రామం మాదాపర్
భారతదేశంలోని ఓ గ్రామం అనే ఆలోచన రాగానే దాదాపు అందరికీ ఒకేలాంటి చిత్రం మదిలో మెదులుతుంది. విద్యుత్, పాఠశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేకుండా మట్టి రోడ్లు, చిన్నపాటి ఇళ్లతో కూడిన ప్రాంతం స్ఫురిస్తుంది. కానీ గుజరాత్లోని ఒక గ్రామం.. గ్రామం అనే ఆలోచనను సమూలంగా మార్చేసింది. గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల మూస పద్ధతులను/సమస్యలను విచ్ఛిన్నం చేసి ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఆ గ్రామం పేరు మాధాపర్. మరిన్ని వివరాలలోకి వెళితే...
4 mins
April 26, 2026
Suryaa Sunday
రూపాయల వాన (చిన్న కథ)
సత్తింనాయు, లచ్చుంనాయు అపూర్వ సహోదరులు. ఆలిద్దరు అన్నదమ్ముల అనుబందానికి వొక రూపం.
3 mins
April 26, 2026
Suryaa Sunday
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
1 mins
April 26, 2026
Suryaa Sunday
బుడత-colour it
colour it
1 min
April 26, 2026
Suryaa Sunday
మనస్సు మరియు దృష్టి కేంద్రీకరణ
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు విషయం పై దృష్టి కేంద్రీకరించడం (ఫోకస్ / కాన్సంట్రేషన్) అనేది నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో చాలా ముఖ్యమైన నైపుణ్యాలు.
2 mins
April 26, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
2 mins
April 26, 2026
Suryaa Sunday
సుగ్రీవ మూవీ రివ్యూస్
సుగ్రీవ మూవీ రివ్యూస్
1 mins
April 26, 2026
Suryaa Sunday
అసూయాపరుడు దుర్యోధనుడు
అసూయాపరుడు దుర్యోధనుడు
2 mins
April 26, 2026
Suryaa Sunday
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్క్ మార్కెట్గా ఆసియా ప్రాంతం
ప్రపంచంలోనే ప్రముఖ ఫిస్టాక్ షో మరియు డబ్బు వ్యాపారం చేసే ప్రదేశమైన మనీ 20/20, బ్యాంకాక్ లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న మనీ 20/20 ఆసియాలో, మొత్తం 39 దేశాల నుండి 2000 వరకు జరిగే సదస్సులను ప్రకటించింది.
1 mins
April 26, 2026
Listen
Translate
Change font size

