Intentar ORO - Gratis
బాలల కథ
Suryaa Sunday
|March 08, 2026
అదృశ్య శక్తి..!
-
"గిరీ.. గుడికి వెళ్లాం. రా.. రా.." అంటూ పిలిచాడు హరి.
"నేను రానని తెలుసు గదరా.. మళ్ళీ, మళ్ళీ పిలిచి విసిగిస్తావెందుకు?” అంటూ చిరుకోపం ప్రదర్శించాడు.
గిరి.
"ఏదో ఒక రోజు నీ మనసు మారక పోతుందా అని” చిరు నవ్వు నవ్వసాగాడు హరి.
'గుడికి వెళ్లి హృదయం లేని రాతిదేవుళ్ళకు మొక్కడం నాకు ఇష్టముండదు. మొక్కితే ఏమొస్తుంది చెప్పు?" అంటూ ప్రశ్నించాడు గిరి.
"స్వలాభం కోసం మొక్కడానికి వెళ్ళడం లేదురా. నా స్నేహితులంతా బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటాను.
దాంతో నాకు మనశ్శాంతి లభిస్తుంది" అంటుంటే హరి ముఖం వెలిగి పోయింది.
“నాకు అలా కాదురా.. ఆపదలో ఉన్న మిత్రులకు సాయం చేస్తేనే నాకు మనశ్శాంతి" అంటూ గిరి తల ఎగరేసాడు.
వారి సంభాషణ వింటూ.. చిరునవ్వుతో హాల్లోకి అడుగు పెట్టాడు ప్రకాశం.
"తాతయ్యా.. గిరి ఈరోజు గూడా గుడికి రానంటున్నాడు.
అంటున్న హరిని చూసి చిరునవ్వును కొనసాగించాడు.
ప్రకాశం తాతయ్య తన చేతిలోని దిన పత్రికను టీపాయ్ మీద పెడుతూ.. కళ్ళతోనే సంజ్ఞ చేసాడు ప్రకాశం. నింపా దిగా.. పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాడు.
"తాతయ్యా.. గుడికి వెళ్తేనే మంచిదా.. వెళ్లకుంటే దేవుడు శపిస్తాడా?" హరి వంక వెక్కిరించి చూస్తూ.. ప్రకాశాన్ని ప్రశ్నించాడు గిరి.
"గుడికి వెళ్తే తప్పా తాతయ్యా.." అది నేరమా అన్నట్టు ప్రకాశం వంక చూస్తూ.. "మీరు కూడా గుడికి వెళతారు.
Esta historia es de la edición March 08, 2026 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
