Intentar ORO - Gratis
21. 9.2025 నుంచి 27.9.2025 వరకు
Suryaa Sunday
|September 21, 2025
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
-
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు కృతిక 1వ పాదము
వారం ప్రారంభంలో ముఖ్యంగా సంతా న సంబంధ అంశాలలో, పెట్టుబడుల కొరకు చేసే ప్రయ త్నాలలో శాంతి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో డిస్ట్రిక్షన్స్ లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించి విజ యాలు సాధించాలి. అనవసరమైన డిప్రెసివ్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. అనవసర ఆలోచనలు అపోహలు చికాకు • కలిగిస్తాయి వృత్తికి సంబంధించిన విషయాలలో వృత్తి వ్యాపా ర అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మానసిక అశాంతి ఆందోళన అధికంగా ఉంటాయి. పెద్దలు గురువులు మొదలైన వారి డైరెక్షన్లో క్రమశిక్షణతో ముందుకు వెళ్లి అను | కున్న పనులు సాధించాలి. బెట్టింగులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఇతరులకు రుణములు ఇచ్చే విష యంలో, భాగస్వామి ఆరోగ్య, వ్యాపార అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో గృహ వాతవరణం కొంత అసౌకర్యంగా, స్థిమితం తక్కువగా ఉంటుంది. అధికా రులతో అభిప్రాయ భేదములకు దూరంగా ఉండాలి. చరస్థి రాస్తులు, పెట్టుబడుల విషయంలో, నిర్ణయ సామర్థ్యం తగ్గు తుంది. తల్లి ఆరోగ్యం, డ్రైవింగ్, గృహ వాహన సంబంధ రిపేరులు, విద్యార్థులకు విద్యాసంబంధ అంశాల మీద ఆసక్తులు, నూతన విద్యా విషయం సేకరణ, కొత్త ప్రదేశా లలో ఆహార స్వీకరణ మొదలైన విషయాలు అస్థిరత పెంచుతాయి. వారాంతములో జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జూదములు అనవసరమైన పెట్టుబడుల జోలికి వెళ్లకుండా, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ, వృత్తిలో గౌరవాన్ని పెంపొందింప చేసుకుంటూ, | జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలలో అభి వృద్ధితో, గృహసౌఖ్యాన్ని పెంపొందించుకునే, వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది.
మిధునరాశి
మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు
Esta historia es de la edición September 21, 2025 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

