Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

అంతర్మథనం

Suryaa Sunday

|

September 14, 2025

గత ఆరు దశాబ్దాలుగా కనకరాజు కుటుంబానిదే ఆ పంచాయితీపై పెత్తనం.

- (పేట యుగంధర్, 9492571731)

అంతర్మథనం

గత ఆరు దశాబ్దాలుగా కనకరాజు కుటుంబానిదే ఆ పంచాయితీపై పెత్తనం. అక్కడ వారు చెప్పిందే చట్టం, పలికిందే ధర్మం. కనకారాజు తండ్రి వీర్రాజు హయాంలో అక్కడ పంచాయితీ ఎలక్షన్లు జరిగేవే కాదు.

ఎన్నికలన్నీ ఏకగ్రీవాలే! వీర్రాజు గానీ, వీర్రాజు మద్దతు పొందినవారు గానీ ప్రసిడెంటు అయ్యేవారు. అదే తంతు కనకరాజు హయాంలో కూడా మొదలైంది. కానీ పరిస్థితులు క్రమంగా మారాయి. కనకరాజుపై పోటీ చేసేవారు పుట్టుకొచ్చారు. వారిని కనకరాజు నయానో, భయానో తన ఆధీనంలో పెట్టుకునే వాడు. ఎలక్షన్లు పూర్తయ్యాక కనకరాజుపై పోటీ చేసిన వారు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. లేకుంటే వారిని కనకరాజు ఈ లోకం నుండే పంపించేవాడు.

"నువ్వుచేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే.

భగవంతుడు అన్నీ చూస్తూఉంటాడు. ఈ ప్రపంచంలో న్యాయం, ధర్మం అనేవి బ్రతికే ఉన్నాయి. ఈ పంచాయితీ ఎలక్షన్లతో నీ పతనం ప్రారంభమవుతుంది. "కనకరాజు నిలబడి చెప్పారు పాతికేళ్ళ ముందుధైర్యంగా రఘు. కనకరాజు ముందు నిలబడటం, అతన్ని ఎదిరించి మాట్లాడటం ముందెన్నడూ, ఎవ్వరూ చేయలేదు.

అక్కడున్న కనకరాజు అనుచరగణం ఆశ్చర్యంగా చూస్తున్నారు. కనకరాజు కోపానికి రఘు బలికాబోతున్నాడని వారందరూ అనుకున్నారు. రఘు ప్రవర్తన పట్లకనకరాజుకు కోపం రాలేదు. పైగా నవ్వు కూడా వచ్చింది.

"ఎక్కడుంది ధర్మం! ముప్పై యేళ్ళు నా తండ్రి ఈ ఊరిని పాలించాడు. మరో ముప్పై యేళ్లుగా ఈ ఊరిని నేను నా గుప్పెట్లో పెట్టుకున్నాను. నా తర్వాత నా కొడుకు ఈ ఊరిని శాసిస్తాడు. ఇక్కడ మేము చెప్పిందే వేదం. చేసేదే ధర్మం. నువ్వు నాకుఎదురుగా పోటీలో నిలబడగలవు. కానీ నాపై గెలవలేవు. "నవ్వుతూనే కాస్తగట్టిగా చెప్పాడు కనకరాజు.

*****

రఘు చదువుకున్న యువకుడు. మంచివాడు. గ్రామ ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాల గురించి వారికి అవగాహన కల్పించేవాడు. వారి హక్కులను వారికి తెలియజేసేవాడు. వారిలో ధైర్యాన్ని నూరిపోసేవాడు.

అన్నింటా తానే అన్నట్టు మెలిగేవాడు. అతని నడవడికే అతనిపట్ల గ్రామస్తులలో అభిమానం పెరిగేలా చేసింది.

ఇప్పుడు ఏకంగా కనకరాజుపై పోటీ చేయగల ధైర్యాన్ని ఇచ్చింది.

***** ఎలక్షన్ ప్రక్రియ మొదలయ్యింది. ఎవరూ ఊహించనంతగా గ్రామ ప్రజలలో రఘు వర్గానికి మద్దతు పెరిగింది.

MÁS HISTORIAS DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

చెత్తనుంచి సంపద సృష్టి

వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.

time to read

5 mins

November 16, 2025

Suryaa Sunday

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చిరునవ్వు వెనుక మౌనం

“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?

ఆదివారం అనుబంధం

time to read

2 mins

November 16, 2025

Suryaa Sunday

బుడత-Match the pictures

Match the pictures

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా

లెజెండ్

time to read

4 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

పొట్టేలు పంతం

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత- find the way

find the way

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది

ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.

time to read

2 mins

November 16, 2025

Listen

Translate

Share

-
+

Change font size