Intentar ORO - Gratis

23 ఇరవై మూడు

Suryaa Sunday

|

May 18, 2025

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు.

23 ఇరవై మూడు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు. పెళ్లి కాకుండానే శారీరకంగా ఏకం కావడంతో సుశీల గర్భవతి అవుతుంది. ఇడ్లీ సెంటర్ పెట్టాలనుకొన్న సాగర్కు అన్నీ ప్రతికూలంగా మారుతాయి. దాంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగా అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చి సుశీలను పెళ్లి చేసుకోవడానికి తన స్నేహితుడు దాస్తో కలిసి బస్సు దోపిడి చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ దోపిడికి వెళ్తే వారితో విధి మరోలా ఆటలాడి వారిని బస్సు దహనం సంఘటనలో 23 మంది మరణానికి కారణమవుతారు. ఈ కేసులో కోర్టు వారికి మరణశిక్ష విధిస్తుంది. % శ్రీంశ్రీ = ముని% అనసూయతో అసభ్యంగా ప్రవర్తించిన బిగ్ బాస్ నటుడు.. వెనకాల నుంచి వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టాలనుకొన్న సాగర్కు రుణం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈజీ మనీ సంపాదించడానికి ఎలాంటి వ్యసనాలు అలవాటు చేసుకొన్నాడు? అప్పుల బారిన పడి బస్సు దోపిడికి వెళ్లి కేసులో ఎలా ఇరుక్కుపోయారు? బస్సు దహనం కేసుతో వారికి సంబంధం ఉందా? కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత సాగర్, సుశీల కుటుంబాల పరిస్థితి ఏమిటి? సాగర్, దాస్కు మరణశిక్ష విధించారా? చివరకు వారికి జరిగిన న్యాయన్యాయాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే 23 సినిమా కథ. సంఘంలో డబ్బు, పరపతి, కులం అనే అంశాలను బట్టే కోర్టులో తీర్పులు, న్యాయం జరుగుతుందనే అపవాదు ఎప్పటి నుంచో అందరిలోనే ఉంది. అలాంటి అనుమానాలకు తావిచ్చే బలమైన సంఘటనలను ఆధారంగా చేసుకొని కథను ఎంచుకొన్

MÁS HISTORIAS DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size