తెలంగాణ ప్రతిబింబ జానపద కళారూపం - తుపాకి రాముడు/పిట్టల దొర
Suryaa Sunday
|May 11, 2025
తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర.సమాజంలో మంచిని చెపుతూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు
తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర.సమాజంలో మంచిని చెపుతూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు ఈ తుపాకి జానపద కళారూపం.ఈ కళారూపాన్ని బుడిగె జంగాల వారు ప్రదర్శించేవారు.మొదటగా కుచిపూడి భాగవతుల వారు ఈ జానపద వృత్తిని ఆశ్రయించి జీవనం కొనసాగించేవారు.ఆనాటి తెలంగాణ సమాజంలో పగల్భాలు పలికేవారు తరచుగా తారసపడే రోజుల్లో అలాంటి కోతల రాయుళ్ళను ఎండగట్టి వారి నిజ స్వరూపాన్ని ఆనాటి సమాజానికి భహిర్గతంచేసేవారు. ఈ వేషం వేసే వారిని చూసి నవ్వుకోవడం సమాజానికి పరిపాటి కానీ వారు చెప్పే విషయాలను విని కొందరైన ఆలోచించే వ్యక్తులు లేకపోలేదు సమాజంలో చాల జానపద కళారూపాలలో హాస్యం పోషించాబడుతుంది. కవిత్వంలో కొంతైన బూతు లేకపోతే కవిత్వాన్ని తిరస్కరించే వారు కూడా లేకపోలేదు.అలాంటిది జానపద కళారూపాలలో హాస్యానికి ప్రత్యేకమైన స్థానం కల్పించారు జానపదులు. తోలుబొమ్మలాటలో, వీధి భాగవతాల్లో, జంగం కథల్లో, హరి కథల్లో హాస్యాన్ని పోషించడానికి ప్రత్యేకమైన పత్రాలు ఉండేవి.ఈ తుపాకి రాముడి జానపద కళారూపంలో వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చరిత్రక నేపథ్యంగా చూసుకున్నా, సమాజ సంస్కృతి, సాంప్రదాయబద్దంగ చూసిన ఈ జానపద కళారూపం వాటిలో ప్రతిబింబిస్తుంది. తుపాకి రాముని వేషం ధరించేవాడు ఖాకీరంగు పాత ప్యాంటు, ఆదే రంగు పాత చొక్కా, తలమీద ఇంగ్లీషు వాళ్ళు ధరించే టోపి, భుజం మీద కర్ర తుపాకితో, ఎడమ భుజానికి జోలె వేసుకొని, ఒక కాలి ప్యాంటు చివరను పైకి మడుస్తాడు.కొంతమంది వేషంలో చిరిగిన మేజోళ్ళు, పాత బూట్లు తొడుక్కుని, జేబులో బీడీలు పెట్టిన సిగరెట్ పాకెట్టు పెట్టుకొని విచిత్రమైన వ్యక్తిల సమాజానికి కనిపిస్తాడు. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో వీరు కనిపిస్తారు. పూర్వ కాలంలో 'వెంకట్రాముడు' అనే బుడిగె జంగం కళాకారుడు ఈ తుపాకి రాముడు వేషం ధరించి సమాజంలో తనకంటు గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్న కారణంగ ఈ జానపద కళారూపంలో వేషం వేసే ప్రతి ఒక్కరిని 'తుపాకి వెంకట్రాముడు' అని పిలవడం పరిపాటయ్యింది. రాను రాను విభిన్నపాటాంతరాల సమన్వయంతో
Esta historia es de la edición May 11, 2025 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.
2 mins
December 14, 2025
Suryaa Sunday
బుడత
బుడత
1 min
December 14, 2025
Suryaa Sunday
వేమన పద్యం
వేమన పద్యం
1 min
December 14, 2025
Suryaa Sunday
ink saving Eco
ink saving Eco
1 min
December 14, 2025
Suryaa Sunday
బాలల కథ
పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.
1 min
December 14, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
సూర్య www.suryaa.com
1 min
December 14, 2025
Suryaa Sunday
పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం
ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.
1 mins
December 14, 2025
Suryaa Sunday
మాకినేని బసవపున్నయ్య
లెజెండ్
3 mins
December 14, 2025
Suryaa Sunday
Match words with the correct pictures
Match words with the correct pictures
1 min
December 14, 2025
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
ఆదివారం అనుబంధం
3 mins
December 14, 2025
Listen
Translate
Change font size

