Intentar ORO - Gratis
బహుజన రాజ్యాధికార చిహ్నం కానీరాం
Suryaa Sunday
|March 16, 2025
భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి సామాజిక రాజకీయ సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన సామాజిక సమానత్వం సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షీరాం. పంజాబ్ రాష్ట్రం లోని రోపార్ జిల్లా కవాస్పూర్ గ్రామంలో హరిసింగ్, బిషన్ సింగ్ కౌర్ దంపతులకి 1934 మార్చి 16 న కాన్షీరాం జన్మించాడు.
-
భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి సామాజిక రాజకీయ సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన సామాజిక సమానత్వం సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షీరాం. పంజాబ్ రాష్ట్రం లోని రోపార్ జిల్లా కవాస్పూర్ గ్రామంలో హరిసింగ్, బిషన్ సింగ్ కౌర్ దంపతులకి 1934 మార్చి 16 న కాన్షీరాం జన్మించాడు. ఇక కాన్షీరాం విద్యాభ్యాసానికి వస్తే 1956లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి తదనంతరం డెహ్రాడూన్ లోని భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై డిఫెన్స్ లేబరేటరీలో ఉ ద్యోగాన్ని సంపాదించాడు. 1958 లో పూనా పట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ ప్లోసివ్స్ సంస్థలో పరిశోధనకారిగా కాన్షీరాం నియమించబడ్డాడు. కాన్షీరాం జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన రెండు ఒకటి తన సహ ఉద్యోగి ఐన గైని అంబేడ్కర్ మరణ వార్త విని ఏడవడం, రెండవ సంఘటన 1963 సంవత్సరంలో కాన్షీరాం ఉ ద్యోగం చేస్తున్న సంస్థలో అంబేడ్కర్, బుద్ధ జయంతి సెలవు దినాలను రద్దు చేయడం కానీరాం గారికి అంబేద్కర్ సిద్ధాంతం పట్ల ఆకర్షణకు గురి చేశాయి.
Esta historia es de la edición March 16, 2025 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు గయా ప్రసాద్
లెజెండ్
2 mins
June 21, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్ ముఖాముఖి
2 mins
June 21, 2026
Suryaa Sunday
ఘర్షణపడినా గంధర్వుడితో మేలే!
ఏదో కారణంతో గొడవపడిన వాడే తర్వాత శ్రేయోభిలాషి కావడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది.
2 mins
June 21, 2026
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Listen
Translate
Change font size
