The Perfect Holiday Gift Gift Now

వ్యవసాయ పరికరాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్

Suryaa Sunday

|

February 23, 2025

విప్లవాత్మక ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా అసాధారణరీతిలో గుర్తింపు తెచ్చుకుని అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి, విశ్వశాంతి వ్యవసాయ పరిశోధకుడు, పర్యావరణవేత్త, వ్యవసాయ పరికరాల సృష్టికర్త అబ్దుల్ ఖాదర్ ఇమామ్ సాబ్ నడకత్తిన్, మనదేశాభివృద్ధిలో ప్రధాన భూమికను రైతులు నిర్వహిస్తున్నారని, భారతదేశానికి వెన్నెముక రైతన్న అని బలంగా నమ్మిన వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ రైతులకు ఉ పయోగపడే పరికరాలను తయారు చేయాలని ఆలోచన చేశారు.

వ్యవసాయ పరికరాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్

(షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి. - 9949429827)

విప్లవాత్మక ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా అసాధారణరీతిలో గుర్తింపు తెచ్చుకుని అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి, విశ్వశాంతి వ్యవసాయ పరిశోధకుడు, పర్యావరణవేత్త, వ్యవసాయ పరికరాల సృష్టికర్త అబ్దుల్ ఖాదర్ ఇమామ్ సాబ్ నడకత్తిన్, మనదేశాభివృద్ధిలో ప్రధాన భూమికను రైతులు నిర్వహిస్తున్నారని, భారతదేశానికి వెన్నెముక రైతన్న అని బలంగా నమ్మిన వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ రైతులకు ఉ పయోగపడే పరికరాలను తయారు చేయాలని ఆలోచన చేశారు. దాని ఫలితంగా రైతులకు అందుబాటు ధరలో ఉండి, ఉపయోగపడే అనేక యంత్రాలను స్వయంగా తయారు చేశారు. రైతులు ఎక్కువగా శ్రమ పడకూడదని నాలుగు దశాబ్దాల పైబడి ఎంతో కృషి చేసి ఇప్పటి ' వరకు ఆయనే స్వయంగా రైతన్నకు ఉపయోగపడే 24 రకాలకు పైగా పరికరాలను కనుగొన్నారు. ఈ యంత్రాలు రైతన్నకు అందుబాటు ధరలో ఉండటం విశేషం. ఇటువంటి యంత్రాలను కనుగొని అన్నదాతకు ఎంతగానో ఉపయోగపడిన వ్యక్తి అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్ రైతన్న హితాన్ని కోరుతూ ముందుకు సాగుతున్నారు.

image

MÁS HISTORIAS DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size