Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

4.2.2024 నుంచి 10.2.2024 వరకు

Suryaa Sunday

|

February 04, 2024

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

4.2.2024 నుంచి 10.2.2024 వరకు

మేష రాశి

అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము

వారం ప్రారంభంలో వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ అవసరము.ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది.తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకూ మౌనం పాటించట మేలు. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మ బలముతో వాటిని జయిస్తారు. వారం మధ్యలో గురువులని పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. భాగస్వామికి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. వారం చివరిలో ఆత్మీయ మిత్రుల సహకారాన్ని కోరుకుంటారు. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు చేయు ప్రయత్నాలు ముందుకు వెళతాయి

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగ, పాదములు

వారం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. అభివృద్ధి  కొరకు ఎంతోకాలంగా ఆలోచిస్తున్నా అంశాలలో జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్న ప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటిం చాలి. కుటుంబ వ్యక్తుల కలయిక ఆహ్లాదకరంగా ఉంటుంది.ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. మధ్యలోమాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు  అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు  వాయిదా పడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తల అవసరము. ఇష్టదేవత దేవాలయ సందర్శన మంచిది.

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు 1,2,3 పాదములు

MÁS HISTORIAS DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

చెత్తనుంచి సంపద సృష్టి

వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.

time to read

5 mins

November 16, 2025

Suryaa Sunday

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చిరునవ్వు వెనుక మౌనం

“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?

ఆదివారం అనుబంధం

time to read

2 mins

November 16, 2025

Suryaa Sunday

బుడత-Match the pictures

Match the pictures

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా

లెజెండ్

time to read

4 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

పొట్టేలు పంతం

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత- find the way

find the way

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది

ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.

time to read

2 mins

November 16, 2025

Listen

Translate

Share

-
+

Change font size