Intentar ORO - Gratis
లియో సినిమా రివ్యూ
Suryaa Sunday
|October 22, 2023
హిమచల్ ప్రదేశ్లోని థియోగ్ ప్రాంతంలో కాఫీ షాప్ పెట్టుకొని భార్య, ఇద్దరు పిల్లలతో సాధారణమైన జీవితం గడిపే పార్తీబన్ (విజయ్) జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయి.
-
హిమచల్ ప్రదేశ్లోని థియోగ్ ప్రాంతంలో కాఫీ షాప్ పెట్టుకొని భార్య, ఇద్దరు పిల్లలతో సాధారణమైన జీవితం గడిపే పార్తీబన్ (విజయ్) జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయి. అప్పటి వరకు ప్రశాంతమైన లైఫ్ను కొనసాగిస్తున్న పార్తీబన్ ఫ్యామిలీ మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పార్తీబన్ ను చూసి లియో (విజయ్)గా భావించి.. ఆయనను, అతడి కుటుంబాన్ని చంపేందుకు ఆంథోని దాస్ (సంజయ్ దత్), హరోల్ దాస్ (అర్జున్ సర్జా) ప్రయత్నిస్తుంటారు. పార్తీబన్ లైఫ్ లో చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటి? ఆయన కుటుంబ సభ్యులను గుండాలు ఎందుకు వెంటాడుతుంటారు. తన కుటుంబాన్ని రక్షించుకొనేందుకు పార్తీబన్ ఎంతకు తెగించాడు? ఇంతకు లియో ఎవరు? లియో కారణంగా పార్తీబన్క, ఆయన ఫ్యామిలీకి ఎలాంటి కష్టాలు వచ్చిపడ్డాయి. పార్తీబన్ కుటుంబాన్ని ఆంథోని, హరోల్ దాస్ ఎందుకు వెంటాడా? పార్తీబన్, లియో ఒకరేనా? చివరకు తనకు ఎదురైన సమస్యలను పార్తీబన్ ఎలా ఎదురించాడు? ఆంథోని, హరోల్ దాస్ను ముఠా నుంచి ఎదురైన పరిస్థితులను ఎలా పరిష్కరించుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లియో సినిమా విజయ్ హై ఎనర్జీ ఎంట్రీతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లియో సినిమా ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. పార్తీబన్ కాఫీ షాప్లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటన కారణంగా భార్య, కొడుకు, కూతురు ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో కథ హై ఎమోషనల్ జోన్లోకి వెళ్తుంది. ఇక జోషి ఆండ్రూస్ (గౌతమ్ వాసుదేవ మీనన్) క్యారెక్టర్ ఎంట్రీతో యాక్షన్ స్థాయి మరింత పెరుగుతుంద
Esta historia es de la edición October 22, 2023 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
26.4.2026 నుంచి 2.5.2026 వరకు
4 mins
April 26, 2026
Suryaa Sunday
మిలియనీర్ల గ్రామం మాదాపర్
భారతదేశంలోని ఓ గ్రామం అనే ఆలోచన రాగానే దాదాపు అందరికీ ఒకేలాంటి చిత్రం మదిలో మెదులుతుంది. విద్యుత్, పాఠశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేకుండా మట్టి రోడ్లు, చిన్నపాటి ఇళ్లతో కూడిన ప్రాంతం స్ఫురిస్తుంది. కానీ గుజరాత్లోని ఒక గ్రామం.. గ్రామం అనే ఆలోచనను సమూలంగా మార్చేసింది. గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల మూస పద్ధతులను/సమస్యలను విచ్ఛిన్నం చేసి ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఆ గ్రామం పేరు మాధాపర్. మరిన్ని వివరాలలోకి వెళితే...
4 mins
April 26, 2026
Suryaa Sunday
రూపాయల వాన (చిన్న కథ)
సత్తింనాయు, లచ్చుంనాయు అపూర్వ సహోదరులు. ఆలిద్దరు అన్నదమ్ముల అనుబందానికి వొక రూపం.
3 mins
April 26, 2026
Suryaa Sunday
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
1 mins
April 26, 2026
Suryaa Sunday
బుడత-colour it
colour it
1 min
April 26, 2026
Suryaa Sunday
మనస్సు మరియు దృష్టి కేంద్రీకరణ
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు విషయం పై దృష్టి కేంద్రీకరించడం (ఫోకస్ / కాన్సంట్రేషన్) అనేది నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో చాలా ముఖ్యమైన నైపుణ్యాలు.
2 mins
April 26, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
2 mins
April 26, 2026
Suryaa Sunday
సుగ్రీవ మూవీ రివ్యూస్
సుగ్రీవ మూవీ రివ్యూస్
1 mins
April 26, 2026
Suryaa Sunday
అసూయాపరుడు దుర్యోధనుడు
అసూయాపరుడు దుర్యోధనుడు
2 mins
April 26, 2026
Suryaa Sunday
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్క్ మార్కెట్గా ఆసియా ప్రాంతం
ప్రపంచంలోనే ప్రముఖ ఫిస్టాక్ షో మరియు డబ్బు వ్యాపారం చేసే ప్రదేశమైన మనీ 20/20, బ్యాంకాక్ లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న మనీ 20/20 ఆసియాలో, మొత్తం 39 దేశాల నుండి 2000 వరకు జరిగే సదస్సులను ప్రకటించింది.
1 mins
April 26, 2026
Translate
Change font size

