Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Try GOLD - Free

Newspaper

Akshitha National Daily

Akshitha National Daily

విండోస్ 7లో ఇక క్రోమ్ పనిచేయదు

వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 7, విండోస్ 8.1 వాడుతున్న కంప్యూటర్స్లో గూగుల్ క్రోమ్ ఇక పని చేయదు.

1 min  |

October 30,2022
Akshitha National Daily

Akshitha National Daily

ఫాంహౌస్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని ఆదేశం

1 min  |

October 30,2022
Akshitha National Daily

Akshitha National Daily

వచ్చే ఎన్నికల కోసం గట్టి పునాదులు

పథకాల అమలు వెనక జగన్ వ్యూహం ఆర్థికస్థితి అంతంతగా ఉన్నా డబ్బుల పందేరం

1 min  |

October 29,2022
Akshitha National Daily

Akshitha National Daily

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై చర్చోపచర్చలు

వివరాలు బయటపెట్టలేకపోయిన పోలీసులు ఫోన్ సంభాషణల్లోనూ కానరాని స్పష్టత నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్లోనే మకాంపై అనుమానాలు

2 min  |

October 29,2022
Akshitha National Daily

Akshitha National Daily

కేసీఆర్ డైరెక్షన్లో ఫాంహౌజ్ డ్రామా

కేసీఆర్ డైరెక్షన్ లో  ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పునరుద్ఘాటించారు.

1 min  |

October 29,2022
Akshitha National Daily

Akshitha National Daily

హైకోర్టులో కేసు దాఖలు చేసిన బిజెపి

మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఆశ్రయించింది.పై బీజేపీ హైకోర్టును హైకోర్టులో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు.

1 min  |

October 29,2022
Akshitha National Daily

Akshitha National Daily

టిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్లో భాగమే ఫామ్ హౌజ్

డబ్బుల గురించి చేసిన ప్రచారాలు ఉత్తిదే ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో కేసిఆర్ చాప్టర్ క్లోజ్ మరోమారు మండిపడ్డ మంత్రి కిషన్ రెడ్డి

1 min  |

October 29,2022
Akshitha National Daily

Akshitha National Daily

కపిలేశ్వరస్వామి ఆలయంలో గణపతి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో గణపతి హోమంతో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

1 min  |

October 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

దీపావళి వేడుకల్లో రుషి సునాక్

ఇటీవల బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారతి దీపావళి  సంతతి వ్యక్తి రిషి సునాక్ వేడుకల్లో పాల్గొన్నారు.

1 min  |

October 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

టిఆర్ఎస్ 8ఏళ్ల పాలనపై బిజెపి ఛార్జ్షీట్

టీఆర్ఎస్ గత 8ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ ఛార్జ్ ట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల చేశారు.

2 min  |

October 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కేసు నమోదు

ముగ్గురు వ్యక్తులపై సైబరాబాద్ పోలీసులు కేసు ముగ్గురిని వేర్వేరు చోట్ల విచారిస్తున్న పోలీసులు

1 min  |

October 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

అంతా కేసిఆర్ డ్రామా

వేములపల్లి మునుగోడులో బిజెపి ఆదరణను తట్టుకోలేని టిఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో డ్రామాకు తెరలేపి బిజెపిని బదనాంచేసేకుట్రరాజకీయాలకు తెరలేపిన టిఆర్ఎస్ కు ప్రజలు మునుగోడులో తగిన బుద్ధి చెప్తారని బిజెపి మండల ప్రధానకార్యదర్శి పుట్టల సందీప్ అన్నారు.

1 min  |

October 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్

నాగోల్ నుంచి ఎల్టీనగర్ వరకు సాఫీగా ప్రయాణం అందుబాటులోకి వచ్చిన నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్

1 min  |

October 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం

ఢిల్లీలో కాలుష్యంపై సర్వత్రా ఆందోళన 'ఐక్యూఎఐఆర్' సంస్థ నివేదికపై చర్చ

1 min  |

October 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎఐసిసి కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ నియామకపత్రాన్ని అందచేసిన మధుసూధన్ మిస్త్రీ  ప్రమాణస్వీకారానికి హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక  అత్యంత భావోద్వేగ క్షణాలని ప్రకటించిన ఖర్గే రాజ్ ఘాట్ లో మహాత్ముడికి నివాళి

2 min  |

October 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత

మాజీ అధ్యక్షురాలు సోనియా వెల్లడి కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న మల్లికార్జున ఖర్గే

1 min  |

October 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకశోభ

కార్తీకానికి తోడు గ్రహణశూల నదీతారాల్లో పుణ్యస్నానాలు  శైవాలయల్లో భక్తుల ప్రత్యేక పూజలు

1 min  |

October 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రిషి సునాక్ బ్రిటనన్ను చక్కబెడతారు

సునాక్ ఎంపిక తనకే కాదు.. భారత్కే గర్వకారణం రిషి ప్రధాని కావడంపై నారాయణమూర్తి ఆనందం

1 min  |

October 26, 2022
Akshitha National Daily

Akshitha National Daily

వాట్సాప్ క్కు గ్రహణం...వీడింది !

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరా యం ఏర్పడింది.

1 min  |

October 26, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఇడి కస్టడీకి సుఖేష్ గుప్తా

2వ తేదీవరకు కస్టడీకి అనుమతించిన కోర్టు

1 min  |

October 26, 2022
Akshitha National Daily

Akshitha National Daily

వెంకట్ రెడ్డి...దుర్మార్గుడు

వెంకట్ రెడ్డిని పక్కన పెట్టాలి ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు స్రవంతి గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలి

1 min  |

October 26, 2022
Akshitha National Daily

Akshitha National Daily

పాక్షిక సూర్య గ్రహణం మూతపడ్డ ఆలయాలు

మంగళవారం అంటే భాగం, పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి.

1 min  |

October 26, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ప్రతిభ కనపర్చితే పట్టం

ఏ రంగంలో నైన చక్కటి ప్రతిభ కనపర్చితే పట్టం సాధ్యమని మాజీ ఎంపి, డా. మంద జగన్నాథం అన్నారు

1 min  |

October 23,2022
Akshitha National Daily

Akshitha National Daily

రైతుల పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు

అందుకే రైతులపై పోలీసులతో దాడులు: బోండా

1 min  |

October 23,2022
Akshitha National Daily

Akshitha National Daily

మాయమాటలతో బిజెపి మోసాలు

జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు  ప్రచారంలో ప్రజలను హెచ్చరించిన ఎర్రబెల్లి

1 min  |

October 23,2022
Akshitha National Daily

Akshitha National Daily

డిఎవి స్కూల్ ఘటన కలచివేసింది

హైదరాబాద్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

1 min  |

October 23,2022
Akshitha National Daily

Akshitha National Daily

పవన్కు మహిళా కమిషన్ నోటీసు

మూడు పెళ్లిళ్లు.. స్టెడ్నీ వ్యాఖ్యలపై మండిపాటు వివరణ ఇచ్చి మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే  మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ డిమాండ్

1 min  |

October 23,2022
Akshitha National Daily

Akshitha National Daily

వ్యవసాయం తరువాత చేనేతదే పెద్ద పరిశ్రమ

ఆదుకునేందుకు అనేక చర్యలు తెలంగాణ వచ్చాకనే నేతన్నలకు అండగా నిలిచాం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్

2 min  |

October 22,2022
Akshitha National Daily

Akshitha National Daily

బిజెపి భయంతో కేసిఆర్ దిగిరాక తప్పలేదు

బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్ మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జి మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

1 min  |

October 22,2022
Akshitha National Daily

Akshitha National Daily

బిజెపిని వీడడం లేదు

మళ్లీ టిఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచన లేదు సిహెచ్ విఠల్, ఏనుగు రవీందర్ స్పందన

1 min  |

October 22,2022