ఆదరణే ఔషధం
Vaartha-Sunday Magazine
|August 17, 2025
చదువుల ఒత్తిడికి 13 యేళ్ల బాలిక బలయ్యింది. చదువులో వెనుకబడ్డాననే బాధ భరించలేక 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
-
చదువుల ఒత్తిడికి 13 యేళ్ల బాలిక బలయ్యింది. చదువులో వెనుకబడ్డాననే బాధ భరించలేక 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాద్కు చెందిన ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. "బాలిక సరిగ్గా చదవడం లేదని” పేరెంట్స్ సమావేశంలో టీచర్లు ఆమె తల్లికి చెప్పారు. విషయం తెలిసిన తండ్రి "బాగా చదువుకోవాలని" ఆ రాత్రి హితోపదేశం చేశారు. తరువాత గదిలోకి వెళ్లిన బాలిక వాష్ రూమ్ కిటికీ నుంచి దూకింది. అంత ఎత్తు నుంచి కింద పడటంతో శరీరం రెండు ముక్కలైంది.గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయి. గత ఏడాది దేశంలో 13,500 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణానికి గురయ్యారు. సాధారణ ఆత్మహత్యలు రెండు శాతం పెరగ్గా విద్యార్థుల ఆత్మహత్యలు నాలుగు శాతం పెరిగాయి. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు. మొత్తం ఆత్మహత్యల్లో మగ విద్యార్థులు 53 శాతం ఉన్నారు. అయితే గత రెండేళ్లలో మగ విద్యార్థుల ఆత్మహత్యలు ఆరు శాతం తగ్గగా, మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు ఏడు శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు చదువుల ఒత్తిడే ప్రధాన కారణం. ప్రేమ వైఫల్యాలు, ఇతర కారణాలు కనిపిస్తాయి. అయితే ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 90 శాతం డిప్రెషన్తో బాధపడుతున్నవారు ఉన్నారని అధ్యయనాలు తెలిపాయి. ఇందులో కొందరు మాదక ద్రవ్యాల వ్యసనపరులు ఉన్నారు. ఇటీవల జాతీయ సర్వే సంస్థ చేపట్టిన అధ్యయనంలో 16 శాతం విద్యార్థులు నిరాశతో ఉన్నట్టు వెల్లడయ్యింది. మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలతో బాధపడేవారు మర
Diese Geschichte stammt aus der August 17, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

