Versuchen GOLD - Frei
ఆయుధ దాహం..అవనికి శాపం
Vaartha-Sunday Magazine
|July 13, 2025
జానెడు పొట్టకు గుప్పుడు మెతుకులు చాలు ఆకలి తీర్చుకోవడానికి. కొద్దిపాటి ఆహారంతో సమసిపోయే క్షుద్భాద కోట్లకొలది సంపద కోరుకుంటుందా? సామ్రాజ్యాలను కొల్లగొట్టమని చెబుతుందా? యుద్ధాలతో రక్తపాతం సృష్టించమని చెబుతుందా? అణ్వాయుధాలతో జన హననం చేయమని చెబుతుందా?
ఎంత కాలం ఈ అలజడులు? ఎందుకోసం ఈ యుద్ధాలు? ఇతర దేశాలనుకబళించాలని పరాయి దేశాలు ప్రయత్నిస్తే చర్యలను ధీటుగా తిప్పికొట్టడం సముచితం. దేశ భక్తి, ఆత్మాభిమానం, సార్వభౌమత్వ పరిరక్షణ అన్ని దేశాలకు అవసరమే.కానీ తమ దేశమే గొప్పదని, తమ మాటే శాసనమని హూంకరించడం నియంతృత్వమే అవుతుంది. అమెరికా లాంటి దేశాలు అహం అనే పునాదులపై నిర్మింపబడి, అగ్రరాజ్యమనే హోదాతో ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం ఆక్షేపణీయం. అగ్రరాజ్యాలు తమ వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఆయుధాలను సమకూర్చుకుంటూ, అణ్వాయుధాలను పెంచుకుంటూ తమ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడంలో లేని తప్పు ఇతర దేశాలు శతృదేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తప్పులు వెదకడం భావ్యమా? ఆయుధ వ్యాపారం మొదలు పెట్టింది. అగ్రరాజ్యాలు కాదా? ఒకప్పుడు ఇరాన్, ఇరాక్లకు ఆయుధ, ఆర్థిక సహకారం అందించిన అమెరికా తర్వాత కాలంలో అమెరికాకు ఎదురు తిరిగిన ఇరాక్ ను నాశనం చేసి, సద్దాం హుస్సేన్ను హతమార్చిన సంగతి మరువలేం.
ఇజ్రాయిల్ -ఇరాన్లు ప్రస్తుతానికి శాంతించినా, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా మధ్య ప్రాచ్యం మారణహోమం నుండి పూర్తిగా బయట పడలేదనే చెప్పాలి.
పూర్తి స్థాయిలో శాంతి ఒప్పందం కుదిరితేనే పరిస్థితులు కుదుట పడగలవు. ఇరాన్, ఇజ్రాయిల్లు సమీప భవిష్యత్తులో తిరిగి సంఘర్షణాత్మక పంథాలో పయనించబోవనే నమ్మకమైతే లేదు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ముందు పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్-ఇరాక్ ల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి వాతావరణం నెలకొంది.
అమెరికా జోక్యం అవసరమా?
Diese Geschichte stammt aus der July 13, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
