Versuchen GOLD - Frei
జీవకళ ఉట్టిపడే కొండపల్లి బొమ్మలు
Vaartha-Sunday Magazine
|April 06, 2025
కొండపల్లి కొయబొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.
కొండపల్లి కొయబొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. కొండపల్లి బొమ్మలకు మంచి పేరుంది. శ్రీకృష్ణదేవరాయలుతో పాటు అనేకమంది రాజుల కాలంలో రాజవైభవంతో కొండపల్లి బొమ్మల కళ విరాజిల్లింది. ఎందరో రాజులు, జమీందారులు ఇక్కడి కళాకారులను ఆదరించారు. ఇప్పుడు యంత్రాలపై తయారయ్యే చైనా బొమ్మలతో పాటు, అనేక బొమ్మలు మార్కెట్లో అందుబాటులోకి రావడంతో కొండపల్లి బొమ్మలకు కొంతమేరకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ఈ బొమ్మల విలువ మాత్రం ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది.
కొండపల్లి బొమ్మల చరిత్ర ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో కొండపల్లి బొమ్మల తయారీ జరుగుతుంది. కొండపల్లి విజయవాడ సమీపంలోని ఒక చిన్న గ్రామం. ఇక్కడ వందల మంది నిత్యం బొమ్మల తయారీ, అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. కొండపల్లి బొమ్మలకు 400 యేళ్ల పైబడి చరిత్ర ఉంది. చరిత్ర ఆధారాలను అనుసరించి 16న శతాబ్దంలో కొంతమంది రాజస్థానీ కళాకారులు ఇక్కడ స్థిరపడి ఈ బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. కొండపల్లి కళాకారులు అధ్య ఖత్రియ సమాజానికి చెందినవారు. వీరు తరతరాలుగా బొమ్మలను తయారు చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే తెల్లపొనికి అనే తేలికపాటి మెత్తని చెక్క నుండి తయారవుతాయి. వృక్షశాస్త్ర పరంగా జియుటియా రోటెరి ప్రోమిస్ అని పిలుస్తారు. ఈ చెక్క చాలా మృదువుగా, తేలికగా ఉండి, బొమ్మలు తయారుచేయడానికి అనువుగా ఉంటుంది. కొండపల్లి ప్రాంత అడవిలో ఈ చెట్లు సమృద్ధిగా పెరుగుతాయి. నేడు కొండపల్లిలో కొన్ని కుటుంబాలవారు మాత్రమే బొమ్మల తయారీ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. ఏళ్ల తరబడి నుండి బొమ్మల తయారీ ద్వారా తమ చేతికి శ్రీ పని చెబుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. కొండపల్లి బొమ్మల తయారు చేసే వారి జీవన విధానాన్ని ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగానే కాక పలు దేశాలలోనూ ప్రాబల్యాన్ని చాటుతోంది. తెల్ల పొనికి చెక్క కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికే మాత్రమే పనికి వస్తుంది. పురుషులు బొమ్మలు తయారు చేస్తే, స్త్రీలు వాటికి రంగులు అద్దుతారు. కొండపల్లి బొమ్మలు కొండపల్లిలో మాత్రమే తయారవుతాయి.
తయారీ విధానం
Diese Geschichte stammt aus der April 06, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
