Versuchen GOLD - Frei
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine
|November 17, 2024
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
తెన్గు జగాన పుట్టుటది యే ప్రాగ్జన్మ సంస్కారమో" అన్నారు ఆశ చక్రవర్తి బులుసు వేంకట రామమూర్తి. జైన, బౌద్ధ ప్రాచీన సాహిత్యమంతా ఒకప్పటి వ్యవహార భాష అయిన ప్రాకృతంలోనే ఉంది. తెలుగు రాజులైన శాతవాహనులు ప్రాకృతంలో ఎన్నో రచనలు చేసారు. వివిధ కవులు సేకరించిన 'గాథా సప్తశతి'గా చేకూర్చారు. కానీ ఒకానొక కాలంలో గ్రాంథిక భాషావాదులు వ్యవహార తెలుగుభాషని అపభ్రంశమని, గ్రామ్యమని నిరాకరించినట్టే, ప్రాకృత భాష కూడా ఈసడించబడింది. జనసామాన్యానికి అర్థమయ్యే భాష, సజీవంగా కవిత్వం ఉట్టిపడే భాషగా హాలుని వంటి రాజ కవులు ప్రాకృతం అభిమానించి, ఆదరించి ప్రోత్సహించారు. క్రీ.పూ. 225 నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్సలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, పల్లవ రాజులు క్రీ.శ.600 వరకు రాజభాషగా ప్రాకృతం విలసిల్లింది. రాజభాష, శాసన భాషగా క్రీపూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.550 క్రీ.శ 200 ష రేనాటి చోళరాజుల కాలంలో తెలుగు, రాజభాష అయిన ప్రాచీన చరిత్ర వెలుగు చూసింది. శాసనాలు తెలుగులో ఉన్నా ప్రాకృత, సంస్కృత పదాలు కలిసి పశ్చిమ చాళుక్య రాజుల కాలంనాటి వరకు తెలుగు రాజభాషగా శాసనాలు వెలుగు చూసాయి. కానీ బ్రిటిష్ వలసవాద భాషా దృక్పథం కారణంగా ప్రాకృతం వైపు దృష్టి సారించకపోవడంతో, తెలుగు భాషా మూలాలు మరుగున పడటం నిర్వివాదాంశం. ముఖ్యంగా తెలంగాణ సీమలో శాతవాహన రాజుల కాలంలో ప్రాకృత రచనలలో ఇప్పుడు మనం వాడే తెలుగు పదాలు జన వ్యవహారంలో కలిసిపోయాయి. దురదృష్టవశాత్తు తెలుగు భాషావేత్తలు, పండితులు, భాషా కోవిదులు ప్రాకృతం పట్టించుకోలేద
Diese Geschichte stammt aus der November 17, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
