Versuchen GOLD - Frei
ఆశలపై నీళ్లు..బతుకులో కన్నీళ్లు
Vaartha-Sunday Magazine
|September 10, 2023
ఆత్మహత్య, ప్రాణత్యాగం, బలవన్మరణం.. పేరు ఏదైనా తీరు మాత్రం 'తనను తానే కనుమరుగు చేసుకోవడం!' అనగానే, వినగానే, చదవగానే, రాస్తుండగానే అసలు ఒక మాటగా అనుకోగానే గుండె తల్లడిల్లుతుంది.
ఆత్మహత్య, ప్రాణత్యాగం, బలవన్మరణం.. పేరు ఏదైనా తీరు మాత్రం 'తనను తానే కనుమరుగు చేసుకోవడం!' అనగానే, వినగానే, చదవగానే, రాస్తుండగానే అసలు ఒక మాటగా అనుకోగానే గుండె తల్లడిల్లుతుంది. తలపుతోనే దడ పుట్టించే ఇది కొంత మందికి తప్పనిసరి ఎందుకవుతోంది? ఎవరి ప్రాణాన్ని వారే తీసేసుకునేంత పరిస్థితి ఏ కారణం వల్ల దాపురిస్తోంది? ఈ రెండూ నాటికీ నేటికీ అంతుపట్టని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఎవరివి వారివే, ఎక్కడివి అక్కడే. 'నీ ప్రాణం నువ్వే తీసుకో' అని ఎవరూ చెప్పరు. సమ్మతం అని ఏ మతమూ చెప్పదు. చట్టం ఎంతమాత్రం ఒప్పుకోదు. సమాజం ఏ విధంగానూ హర్షించదు, అసలే అంగీకరించదు. అయినా అంతటా గంట గంటకీ ఆత్మహత్యలు జరిగిపోతూనే ఉన్నాయంటే ఏమనాలి! ' చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిశీలనలు, పరిశోధనలు తమ పని తాము చేస్తూనే ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఎప్పటికప్పుడు సరికొత్త అంశాల్ని వెల్లడి చేస్తూనే వస్తున్నాయి. అభిప్రాయాలు, ఆందోళనలు, స్పందనలు, నిర్ధారణలు,ముందస్తు హెచ్చరికలు సరేసరి. అన్నీ కళ్లముందు కనిపిస్తున్నా 'కనుమరుగు' ఆగడం లేదు. తరచి చూస్తే, లోతుపాతుల్ని గమనించగలిగితే ఎన్ని దృశ్యాలో...ఇంకా ఎన్నెన్ని అదృశ్యాలో!
Diese Geschichte stammt aus der September 10, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Translate
Change font size
