Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

Newspaper

Akshitha National Daily

Akshitha National Daily

రాష్ట్రంలో ప్రతి నగరంలో ఒక నగరవనం ఏర్పాటు

రాష్ట్రంలోని మొత్తం 120కి పైగా అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వాటి పరిధిలో కనీసం ఒక్కో నగర వనంను అయినా ఏర్పాటు చేయాలనేది అటవీశాఖ లక్ష్యంగా నిర్దేశిరచామని తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

1 min  |

June 03, 2022
Akshitha National Daily

Akshitha National Daily

సోనియమ్మ ఇచ్చిన వరం తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టిపిసిసి అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పేర్కొన్నారు.

1 min  |

June 03, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రాష్ట్ర బిజెపి అధ్యక్షులకు పదవీయోగం

పనిచేసిన వారందరికీ బిజెపిలో ఉన్నత స్థానం జాబితాలో వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, హరిబాబు, కిషన్ రెడ్డిలు

1 min  |

June 02, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా తెలంగాణ క్రీడా ప్రాంగణమ్

పల్లె ల్లో యువకులు ఆడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపడుతున్న తెలంగాణ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రాంగణమ్ ప్రారంభోత్సవానికి ముస్తాబయింది.

1 min  |

June 02, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రాజెక్టులు

శరవేగంగా కాళేశ్వరం నిర్మాణం పూర్తి కోనసీమను తలపించేలా నీటిపారకం

1 min  |

June 02, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కేసిఆర్ కిట్తో గర్భిణిల జీవితాల్లో వెలుగు

తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు పేదింటి మహిళకు వరంగా పథకం ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాధారణ ప్రసవాలు

1 min  |

June 02, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఆలయ పూజారి కుటుంబాన్ని ఆదుకుంటాం

ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

1 min  |

June 02, 2022
Akshitha National Daily

Akshitha National Daily

సివిల్స్ టాపర్స్కు కేటిఆర్ అభినందనలు

వీరంతా దేశాన్ని ముందుకు నడపాలని ఆకాంక్ష

1 min  |

June 01, 2022
Akshitha National Daily

Akshitha National Daily

నో స్మోకింగ్ డేను పట్టించుకోని యువత

ఫ్యాషన్ ముసుగులో భావిభారతం పొగచూరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు వాడకం ఒకటి. ఈ మహమ్మారి ఏటా కొన్ని లక్షల మంది జీవితాలని కబళిస్తుంది.

1 min  |

June 01, 2022
Akshitha National Daily

Akshitha National Daily

నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణ

త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్ అధికారులతో సమీక్షలో సిఎస్ సమీర్ శర్మ

1 min  |

June 01, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కెఎఫ్ సి చికెన్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు

ఫిర్యాదు చేసిన సామాజికవేత్త మరో ఘటనలో మిల్క్ షేక్ బల్లి రిలయన్స్ మార్ట్ మేనేజర్ అరెస్ట్

1 min  |

June 01, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

రూ.65 కోట్లతో సోలార్ ప్యానళ్లు రూ.7 కోట్లతో సీసీ కెమెరాలు పెదవేగి,కొలసానిపల్లిలలో స్పోర్ట్స్ అకాడమీలు బీవోజీ సమావేశంలో నిర్ణయాలు మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

1 min  |

June 01, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఎండలతో పాటు పెరిగిన కూరగాయల ధరలు

కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గత కొంత కాలంగా దిగొచ్చాయనుకున్నా.. ఎండల మంటతో పాటు ధరలు కూడా మండుతున్నాయి. ఎండలు పెరిగినట్టే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి.

1 min  |

May 31, 2022
Akshitha National Daily

Akshitha National Daily

పేద వారికి అందని ద్రాక్షగా మిగిలిన సూపర్ స్పెషాలిటీ వైద్యం

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సహాయంతో నెలకొల్పిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన పేరుకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ అనగా చలామణిలో ఉంది కానీ పేద ప్రజలకు ఏమాత్రం సేవ చేయడంలో తన బాధ్యతలను నిర్వర్తించడం లేదు.

1 min  |

May 31, 2022
Akshitha National Daily

Akshitha National Daily

నిరుద్యోగులకు నేనున్నాను

హుజూర్ నగర్ నియోజకవర్గం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన సామాజికవేత్త ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పనే లక్ష్యంగా భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్(దిల్ సుక్ నగర్, హైదరాబాద్)నందు నిష్ణాతులైన అధ్యాపకుల తో సుమారు 1500 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల తెలియజేశారు

1 min  |

May 31, 2022
Akshitha National Daily

Akshitha National Daily

టిబి రోగులకు మరింత చేయూత

టిబి రోగులకు ఉచిత టిబి నిర్ధారణ పరీక్షలు, మందులు, ప్రతి నెల పోషణ భత్యం రూ.500 లతో పాటు, అదనంగా బియ్యం, పప్పులు, నూనె లాంటి పదార్థాలు, పౌష్టికాహారం, వృత్తిపరమైన శిక్షణ, ఇతర రోగ నిర్ధారణ తదితర సేవలు అందివ్వాలని నిర్ణయించడం జరిగిందని జిల్లా క్షయ నిర్మూలన అధికారి ఒక సంవత్సర కాలంపాటు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.

1 min  |

May 31, 2022
Akshitha National Daily

Akshitha National Daily

మల్లారెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం

నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఘాటుగా స్పందించారు.

1 min  |

May 31, 2022
Akshitha National Daily

Akshitha National Daily

దావోస్ గొప్ప అవకాశం

పెట్టుబడుల సాధనకు దోహదం నా టీమ్ చాలా బాగా పనిచేసింది ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ హర్షం

1 min  |

May 29, 2022
Akshitha National Daily

Akshitha National Daily

తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టేదెప్పుడో?

ఆయన పేరు చిరస్థాయిగా ఉండే చర్యలు ఏవీ తెలంగాణ వైతాళికుడిని మరిచపోవడం తగునా

1 min  |

May 29, 2022
Akshitha National Daily

Akshitha National Daily

దిల్లీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు

రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభం రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి

1 min  |

May 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

మంకీపాక్స్ కలవరం

కరోనా భయాలు ఇంకా తొలగిపోనే లేదు. అంతలోనే మంకీ పాక్స్ అంటూ భయాలు చుట్టుముట్టాయి. మనుషుల్లో విపరీత ప్రవర్తన కారణం ఇది సోకిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తు న్నాయి.

1 min  |

May 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అదును చూసి పౌరులను పొట్టనబెట్టుకుం టున్నారు ఉగ్రవాదులు.

1 min  |

May 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఉద్యోగాలేవీ?

ఉన్న వారికే రాజ్యసభ పదవుల్లో ఆంతర్యం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన ఘనుడు కేసిఆర్ తన పాదయాత్రతో కేసిఆర్లో వణుకు మొదలు : షర్మిల

1 min  |

May 29, 2022
Akshitha National Daily

Akshitha National Daily

దేశానికి ఆదర్శం తెలంగాణ సాగు

పంజాబ్ను మించిన ధాన్యం దిగుబడులు అమెరికా పర్యటనలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి

1 min  |

May 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

మోడీ... నేల విడిచి సాము

మోడీ ప్రసంగంలో కానరాని చిత్తశుద్ది తెలంగాణకు ఏం చేశారో కూడా చెప్పుకోలేని దౌన్యం బిజెపికి ఉత్సాహం నింపినా... ప్రజల్లో కానరాని ఆశ

1 min  |

May 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రెండోరోజూ మొదలైన బస్సుయాత్ర

గాజువాక వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళి సామాజిక న్యాం జగన్తోనే సాధ్యమైందన్న వనిత టిడిపిది మహానాడుకాదు..వల్లకాడు అన్న స్పీకర్ తమ్మినేని

1 min  |

May 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

బడుల్లో...ఆంగ్ల బోధన

కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వచ్చేయేడు నుంచే ఆంగ్ల విద్యాబోధనకు శ్రీకారం పుస్తకాల ముద్రణ కూడా పూర్తి మన బస్తీ-మన బడి కార్యక్రమంలో మంత్రి సబిత

1 min  |

May 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కొనసీమ ఉద్రిక్తతలో పోలీసుల వైఫల్యం ఉందా?

పరస్పర ఆరోపణలతో నిజాలు దాగేనా నిరసనలను పసిగట్టడంలో ఎందుకు విఫలం అయ్యారు

1 min  |

May 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కుదేలవుతోన్న ఆర్టీసీ

ఆర్టీసీని గట్టెక్కించడం సులువేనా? కార్మికులను కాపాడుకునే బాధ్యతా ముఖ్యమే

1 min  |

May 29, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కలవరానికి ‘చెక్'

మంకీపాక్స్ నిర్ధారణకు ఆర్టీపిసిఆర్ కిట్ అభివృద్ధి చేసిన చెన్నై సంస్థ

1 min  |

May 29, 2022