Versuchen GOLD - Frei

Newspaper

Vaartha

Vaartha

హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు

ప్రపంచ వరి సదస్సు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.

1 min  |

June 01, 2024
Vaartha

Vaartha

విత్తనాలకు తీవ్ర కొరత!

కేంద్రాల వద్ద క్యూల్లో గంటల కొద్దీ రైతులు దొరికే ఒకటి, రెండు ప్యాకెట్లు పత్తి విత్తులకు కొరత లేదంటున్న వ్యవసాయ శాఖ

2 min  |

May 30, 2024
Vaartha

Vaartha

జూన్ 9న గ్రూప్1 ప్రిలిమినరీ

పరీక్ష రాయనున్న 4.3 లక్షల మంది 1 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కీలక సూచనలు చేసిన టిజిపిఎస్సీ

1 min  |

May 30, 2024
Vaartha

Vaartha

ఫోన్ ట్యాపింగ్ 'వల'లో 1200 మంది!

మాజీ డిఎస్పి ప్రణీత్ రావు వెల్లడి రాజకీయ నేతలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ పని చేసిన 56 మంది సిబ్బంది వెలుగు చూసిన మరిన్ని నిజాలు

3 min  |

May 30, 2024
Vaartha

Vaartha

కూలిన క్వారీ

రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక రాళ్లక్వారీనుంచి చరియలు విరిగిపడటంతో 17 మంది చనిపోగా మరో ఆరుగురు ఈ క్వారీ మట్టికింద చిక్కుకు పోయారు. మిజోరమ్లో కుండపోతగా వర్షా లు కురుస్తుండటంతో స్టోన్క్వారీ కుప్ప కూలింది.

1 min  |

May 29, 2024
Vaartha

Vaartha

అంగట్లో చిన్నారులు!

16 మందిని కాపాడి, అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

1 min  |

May 29, 2024
Vaartha

Vaartha

కవిత బెయిల్ కేసులో కెసిఆర్ ప్రస్తావన లేదు -న్యాయవాది మొహిత్లావు

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటీషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కెసిఆర్ పేరును ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహితావు తెలిపారు.

1 min  |

May 29, 2024
Vaartha

Vaartha

వినూత్నంగా అవతరణ వేడుక

2న పెరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సిఎం రేవంత్

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?

క్షుణ్ణంగా పరిశీలించి కొలతలు సేకరించిన ఇఎన్సీ బృందం కోర్ కటింగ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో భారీగా ఈదురు గాలులు, వడగళ్ల వానలు

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం

భారత్లోని కీలక రుతుపవనాల జోన్ అంటే ఎక్కువ వ్యవసాయాధారిత ప్రాం తాల్లో సాధారణస్థాయికంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు

ఐపిఎల్ - 17 సీజన్ అత్యుత్తమ గ్రౌండ్గా ఎంపిక రూ.50లక్షల నజరానా స్వీకరించిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం

కన్నులపండువగా అమెరికా తెలుగు సంఘం చతుర్థ మహాసభలు

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'

గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ

ప్రకృతి వైపరీత్యాల సమ యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ప్రధాని మోడీ రాష్ట్రప్రజలను విస్మరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆరోపించారు.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్

గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం జవాన్లు అడ్డుకున్నారు.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!

దేశంలో లోక్సభ ఎన్నికలు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపిలోని వార ణాసితో సహా 13 లోక్సభ నియోజక వర్గాల్లో చివరి దశలో పోలింగ్ జూన్ ఒటిన జరగనుంది.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య

అమెరికాలో తుపాకీ సం స్కృతి పేట్రేగిపోతోంది.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి, స్వాతం త్ర్య సమరయోధుడు టం గుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్ను మూశారు.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు

భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్దిదిద్దుతున్నారు.

1 min  |

May 28, 2024
Vaartha

Vaartha

నేడు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష

2,54,284 మందికి అర్హత తెలంగాణ నుంచి 24,121 మంది.. ఎపి నుంచి 21,844 మంది జూన్ 9న ఫలితాలు

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు

ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది.

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం

బెంగళూరులో అర్ధరాత్రి హైవేపై గ్రూప్ఫైట్

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా?

దేవుడు తనను పంపించాడని చెపుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేసాడు.

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

రాంచిలో ఓటువేసిన ధోనీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రాంచిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం

ఈ మ్యూజియంలో చేరినవారు వారి జీవనగాథలను ఒకరినొకరు పంచుకుంటూ సేద తీరుతున్నారు.

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్

తమ వారసులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంలో ముకేష్ అంబానీ దంపతులే నంబర్ వన్ స్థానంలో నిలుస్తారు.

1 min  |

May 26, 2024
Vaartha

Vaartha

ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్

గుండెకు ఆనుకుని దిగిన బాణం శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కార్డియోథొరాసిక్ వైద్యులు

1 min  |

May 26, 2024