Versuchen GOLD - Frei
విజనరీ ఫిల్మ్ మేకర్ మేధావి శ్యామ్ బెనగళ్
Suryaa Sunday
|January 12, 2025
సమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన శ్యామ్ బెనగళ్ గారి మరణంతో భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల ని ఓ సువర్ణాధ్యాయం ముగిసిపోయింది.
సమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన శ్యామ్ బెనగళ్ గారి మరణంతో భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల ని ఓ సువర్ణాధ్యాయం ముగిసిపోయింది. ముఖ్యంగా సినిమాయే శ్వాస, నిశ్వాసగా జీవించిన ఈ శ్యామ్ బెనగళ్ గారి సినిమా ప్రయాణం చాలా అద్భుతం గా సాగింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక విధంగా సామాజిక అంశాలపై అంకితభావంతో ఆయన చేసిన సినిమాలు భావితరాలకు సైతం ఓక గొప్ప ప్రేరణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. అంతేకాదు భారతీయ సినిమా భాషా బేధాలు లేకుండా కమర్షియల్ సిని మాల ప్రవాహానికి కొట్టుకుపోతున్న రోజుల్లో ఆ ప్రవాహానికి ఎదురీదిన వాడు, సమాంతర (పారలల్ ) సినిమాకి ఊపిరిపోసిన వాడు ఈ శ్యామ్ బెనగళ్ గారు. ఈయన అసలు పేరు బెనగళ్ల శ్యామ్ సుందరరావు, సికింద్రాబాద్ లో డిసెంబర్ 14,1934న జన్మించారు, ఇక ఆ మహానుభావుడు సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి మీద బతికారు అన్న మాట. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆయనకి ఊహ తెలిసేటప్పటికి ఆ ప్రాంతం అంతా ఇంకా నిజాం పాలనలోనే ఉండేది. అప్పటి దొరల దౌర్జన్యాలు,అట్టడుగు ప్రజల పట్ల పెత్తందారీతనాలు, ముఖ్యంగా మహిళల కన్నీటి కథలు,శ్యామ్ బెనగళ్ గారి గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి. ఇక వాటిని ఆధారంగా చేసుకొనే తన సినిమాల్లో శక్తివంతమైనా మహిళ పా
Diese Geschichte stammt aus der January 12, 2025-Ausgabe von Suryaa Sunday.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Suryaa Sunday
Suryaa Sunday
చెత్తనుంచి సంపద సృష్టి
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.
5 mins
November 16, 2025
Suryaa Sunday
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
1 min
November 16, 2025
Suryaa Sunday
చిరునవ్వు వెనుక మౌనం
“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”
1 mins
November 16, 2025
Suryaa Sunday
రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?
ఆదివారం అనుబంధం
2 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత-Match the pictures
Match the pictures
1 min
November 16, 2025
Suryaa Sunday
వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా
లెజెండ్
4 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత
పొట్టేలు పంతం
1 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత- find the way
find the way
1 min
November 16, 2025
Suryaa Sunday
వేమన పద్యాలు
వేమన పద్యాలు
1 min
November 16, 2025
Suryaa Sunday
ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది
ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.
2 mins
November 16, 2025
Listen
Translate
Change font size

