Versuchen GOLD - Frei
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu
|November 2024
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే "చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే "చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు. పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఆనందంగా “మమ్మీ, సాయంత్రం మనం సిటీకి వెళ్లి షాపింగ్ చేద్దాం" అని చెప్పాడు.
అతను మౌనంగా ఉండడం చూసి “ఏమైంది మ్యాడీ, నీకు బాగోలేదా...?” అడిగింది పింకీ.
“బాగానే ఉన్నాను అమ్మా...” “త్వరగా చేతులు, ముఖం కడుక్కొని ఏదైనా తిను.
మనం సిటీకి వెళ్లాలి” “నాకు ఎక్కడికీ వెళ్లాలని లేదు అమ్మా...” "అకస్మాత్తుగా ఏమైంది? పిచ్చి పట్టిందా నీకు? దీపావళికింకా నాలుగు రోజులే ఉంది. పొద్దున టపాసులు కొనాలని చాలా తొందరపెట్టావు. ఏదైనా సమస్య ఉంటే చెప్పు. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను" అతని తలను ప్రేమగా నిమురుతూ అడిగింది పింకీ.
అప్పుడు అతను ఆపుకోలేక “మమ్మీ ఈ రోజు స్కూల్లో సార్ దీపావళి రోజు టపాసులు పేల్చడం నిషేధించారని చెప్పారు" అన్నాడు.“సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ప్రతి సంవత్సరం ఈ రోజున చాలా బాణసంచా కాల్చుతాము అనుకున్నాము కానీ, ఈసారి ఏమి జరిగిందో తెలియదు. కానీ పాఠశాలలో హెడ్డు మమ్మల్ని టపాసులు కాల్చవద్దని చెప్పాడు” “నన్నే కాదు స్కూల్లోని పిల్లలందరూ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచా కాల్చవద్దని టపాసులు కాల్చడాన్ని నిషేధించడంతోపాటు మార్కెట్లో తయారుచేసే మిఠాయిలు కొనడం కూడా మానేయాలని చెప్పాడు.
అంతేకాదు మాతో ప్రమాణం కూడా చేయించుకున్నాడు” ఇది విన్న పింకీ చాలా బాధపడింది. ఆమె తన కొడుకు మ్యాడీని ఎలాగైనా సంతోషంగా చూడాలని కోరుకుంది. కానీ సార్ ఆమె ఆనందానికి ముగింపు పలికాడు. స్కూల్లోని మిగతా పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది.
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Champak - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Champak - Telugu
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
రంగులు నింపండి
1 min
April 2026
Champak - Telugu
గుడు రుచి
ఈస్టర్ పండుగను ఏప్రిల్ 5 న జరుపుకుంటారు. ఈస్టర్ గుడ్లను 5 నమూనాల్లో ఉంచుతారు. ఈ గ్రిడ్లోని ప్రతి నమూనా చుట్టూ చతురస్రాన్ని గీయండి.
1 min
April 2026
Champak - Telugu
డాక్టర్ పాప్రింట్ సృష్టించిన కలకలం
సెన్జిన్ ఉడ్స్ అనే అడవిలో బొద్దుగా, కళ్లజోడు పెట్టుకుని ఉండే ఫీనియాస్ అనే పాండా డాక్టర్ ఉండేవారు.
3 mins
April 2026
Champak - Telugu
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
1 min
April 2026
Champak - Telugu
చీకూ
చీకూ
1 min
April 2026
Champak - Telugu
మైలో సాహస విందు
మైలో అనే ఎలుక ఒక మై పెద్ద మామిడి చెట్టు కింద ఉన్న తన ఇంటికి చేరుకోగానే అక్కడ ఒక కవరు కనిపించింది. లోపల పుట్టిన రోజు ఆహ్వాన పత్రికను చూసి మైలో సంతోషంతో గంతులు వేసాడు. ఆ పత్రిక పై మామిడి పండ్ల చీజ్ కేక్ బొమ్మ ఉంది. కార్డు లోపల ఇలా రాసి ఉంది.
3 mins
April 2026
Champak - Telugu
ఏప్రిల్ ఫూల్ ఉచ్చు
అది మార్చి చివరి వారం. అల్లరి \"కోతి నికో, ఈ ఏడాది ఏప్రిల్ పూల్ రోజున ఎవరిని ఆట పట్టించాలా అని అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టాడు.
3 mins
April 2026
Champak - Telugu
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
1 mins
April 2026
Champak - Telugu
మిస్టరీ మానియా
ఏప్రిల్ 1 వ తేదీ ఏప్రిల్ ఫూల్స్ డే. ఇక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించి చిత్రానికి రంగులు వేసి ఒక హాస్య భరిత పాత్రను సృష్టించండి.
1 min
April 2026
Champak - Telugu
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, మాజీ కేంద్ర సహాయ మంత్రి & జంతు ప్రేమికురాలు.
1 min
April 2026
Listen
Translate
Change font size
