Versuchen GOLD - Frei
థ్రిల్లింగ్ స్లైడ్ రేస్
Champak - Telugu
|December 2023
ఆర్కిటిక్ మహా సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మధ్య ఉన్న ప్రపంచలోనే అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. అక్కడి కులుసుక్ గ్రామంలో వేసవి కాలం ముగిసింది.
ఆర్కిటిక్ మహా సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మధ్య ఉన్న ప్రపంచలోనే అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. అక్కడి కులుసుక్ గ్రామంలో వేసవి కాలం ముగిసింది. సరస్సులు గడ్డ కట్టసాగాయి. చలికాలం వచ్చిందంటే అక్కడ స్లెడ్ రేసులు మొదలవుతాయి. ఈ పాత గ్రీన్లాండ్ సంప్రదాయం గ్రామమంతా ఉత్సాహం, ఆసక్తిని కలిగిస్తుంది.
రేసుల సన్నాహాలు ఎన్నో వారాల ముందే ప్రారంభమవుతాయి. గ్రామాల్లోని కుటుంబాల దగ్గర బాల్టో, టోగో, సమోయిడ్, చినూక్, సైబీరియన్ హస్కీ లాంటి కుక్కలు స్లైడ్ను లాగడానికి రెడీగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి కేవలం రెండే దారులు ఉన్నాయి. ఒకటి గాల్లో రెండవది స్లైడ్లో ప్రయాణించడం. కాబట్టి కుక్కలకు శిక్షణ ఇవ్వడం ఇక్కడ చాలా అవసరం.ఈ ప్రాంతంలో స్లెడ్లు కనిపించడం ఒక సాధారణం దృశ్యం. వాటిని అలంకరించడం ఒక సంప్రదాయంగా మారింది. రేస్ లలో పల్లెటూరి పిల్లలు చురుగ్గా పాల్గొంటారు. అందుకే ప్రతి ఏడాది వారి పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా రేసు నిర్వహిస్తుంటారు.
కులుసుక్ గ్రామంలో జిమ్మీ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్లింట్లో రెండు అద్భుతమైన బాల్టో కుక్కలు ఉన్నాయి. ఒక దాని పేరు జెట్, మరోదాని పేరు సామ్. వాటి బలం, సామర్థ్యం ఊరి వారందరికీ తెలుసు. ముదురు గోధుమ రంగు బొచ్చు, తెల్లని మొనదేలిన పంజాలు, బలమైన శరీరాలతో జెట్, సామ్లు నిజంగానే అద్భుతంగా కనిపిస్తాయి.
జిమ్మీకి తన కుక్కలంటే విపరీతమైన ప్రేమ.ఎందుకంటే అవి తనతో కలిసి పెరిగాయి. ఈ సంవత్సరం తన కుక్కలు స్లెడ్ రేసులో పాల్గొని గెలుపొందాలని మనసులో అనుకున్నాడు.
అందుకే జిమ్మీ ఎప్పటి నుంచో వాటిని సిద్ధం చేయడం మొదలు పెట్టాడు. తండ్రితోపాటు అతడు జెట్, సామ్ల ఆహార ఏర్పాట్లు బాగా చూసుకునేవాడు. అవి ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అందించేవాడు. జెట్, సామ్లతో కలిసి చాలాసేపు గడిపేవాడు. దాంతో అవి అతనికి బాగా మచ్చిక అయ్యాయి. అతని సూచనలను పాటించేవి.
Diese Geschichte stammt aus der December 2023-Ausgabe von Champak - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Champak - Telugu
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా
1 min
December 2025
Champak - Telugu
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
1 min
December 2025
Champak - Telugu
ఏమిటో చెప్పండి
ఏమిటో చెప్పండి
1 min
December 2025
Champak - Telugu
సాయిల్ డిటెక్టివ్
సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.
1 min
December 2025
Champak - Telugu
చేదు కాకరకాయలు
ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.
4 mins
December 2025
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
December 2025
Champak - Telugu
'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్
కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.
4 mins
December 2025
Champak - Telugu
రహస్యం
చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు
3 mins
December 2025
Champak - Telugu
డమరూ - లైట్
డమరూ - లైట్
1 min
December 2025
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
December 2025
Translate
Change font size
