يحاول ذهب - حر

థ్రిల్లింగ్ స్లైడ్ రేస్

December 2023

|

Champak - Telugu

ఆర్కిటిక్ మహా సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మధ్య ఉన్న ప్రపంచలోనే అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. అక్కడి కులుసుక్ గ్రామంలో వేసవి కాలం ముగిసింది.

- కుసుమ్ అగర్వాల్

థ్రిల్లింగ్ స్లైడ్ రేస్

ఆర్కిటిక్ మహా సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మధ్య ఉన్న ప్రపంచలోనే అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. అక్కడి కులుసుక్ గ్రామంలో వేసవి కాలం ముగిసింది. సరస్సులు గడ్డ కట్టసాగాయి. చలికాలం వచ్చిందంటే అక్కడ స్లెడ్ రేసులు మొదలవుతాయి. ఈ పాత గ్రీన్లాండ్ సంప్రదాయం గ్రామమంతా ఉత్సాహం, ఆసక్తిని కలిగిస్తుంది.

రేసుల సన్నాహాలు ఎన్నో వారాల ముందే ప్రారంభమవుతాయి. గ్రామాల్లోని కుటుంబాల దగ్గర బాల్టో, టోగో, సమోయిడ్, చినూక్, సైబీరియన్ హస్కీ లాంటి కుక్కలు స్లైడ్ను లాగడానికి రెడీగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి కేవలం రెండే దారులు ఉన్నాయి. ఒకటి గాల్లో రెండవది స్లైడ్లో ప్రయాణించడం. కాబట్టి కుక్కలకు శిక్షణ ఇవ్వడం ఇక్కడ చాలా అవసరం.ఈ ప్రాంతంలో స్లెడ్లు కనిపించడం ఒక సాధారణం దృశ్యం. వాటిని అలంకరించడం ఒక సంప్రదాయంగా మారింది. రేస్ లలో పల్లెటూరి పిల్లలు చురుగ్గా పాల్గొంటారు. అందుకే ప్రతి ఏడాది వారి పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా రేసు నిర్వహిస్తుంటారు.

కులుసుక్ గ్రామంలో జిమ్మీ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్లింట్లో రెండు అద్భుతమైన బాల్టో కుక్కలు ఉన్నాయి. ఒక దాని పేరు జెట్, మరోదాని పేరు సామ్. వాటి బలం, సామర్థ్యం ఊరి వారందరికీ తెలుసు. ముదురు గోధుమ రంగు బొచ్చు, తెల్లని మొనదేలిన పంజాలు, బలమైన శరీరాలతో జెట్, సామ్లు నిజంగానే అద్భుతంగా కనిపిస్తాయి.

జిమ్మీకి తన కుక్కలంటే విపరీతమైన ప్రేమ.ఎందుకంటే అవి తనతో కలిసి పెరిగాయి. ఈ సంవత్సరం తన కుక్కలు స్లెడ్ రేసులో పాల్గొని గెలుపొందాలని మనసులో అనుకున్నాడు.

అందుకే జిమ్మీ ఎప్పటి నుంచో వాటిని సిద్ధం చేయడం మొదలు పెట్టాడు. తండ్రితోపాటు అతడు జెట్, సామ్ల ఆహార ఏర్పాట్లు బాగా చూసుకునేవాడు. అవి ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అందించేవాడు. జెట్, సామ్లతో కలిసి చాలాసేపు గడిపేవాడు. దాంతో అవి అతనికి బాగా మచ్చిక అయ్యాయి. అతని సూచనలను పాటించేవి.

المزيد من القصص من Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

December 2025

Translate

Share

-
+

Change font size