Versuchen GOLD - Frei

Newspaper

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మైనింగ్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన నమిశ్ర

మైన్స్, జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెన్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై శాఖ రూ.7,14,525/సాధారణ సీజ్ ్నయరేజ్ ఫీజుకు 10 రెట్లు పెనాల్టీతో కలిసి మొత్తం రూ.78,59,775/డిమాండ్ నోటీసు జారీ చేసింది.

2 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

హాంగ్కాంగ్ భారీ అగ్ని ప్రమాదం

35 అంతస్తుల భవనంలో మంటలు 13 మంది దుర్మరణం

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం..

హాజరైన మంత్రులు, ప్రముఖులు

1 min  |

27-11-2025

AADAB HYDERABAD

దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్

ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు..

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్ తొలి విడత రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్-2026 తొలి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నేటితో ముగియనున్నాయి.

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఏరోస్పేస్, ఏవియేషన్ హబ్ హైదరాబాద్..

• యువతను తీర్చిదిద్దడానికి నైపుణ్యశిక్షణా కేంద్రాలు • దేశపటంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానం

1 min  |

27-11-2025

AADAB HYDERABAD

రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్..

- దేశ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అడుగులు - అరుదైన ఖనిజాల కోసం ప్రత్యేక చర్యలు - 19,919 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం - కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన అశ్విని వైష్ణవ్

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

రాయితీలు ఇవ్వడం సరికాదు..

ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుంది ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లపై హైకోర్టు ఆగ్రహం

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

• విద్యార్థుల వివరాల్లో పొరపాట్ల సవరణకు బోర్డు కొత్త మార్గదర్శకాలు

1 min  |

27-11-2025

AADAB HYDERABAD

అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం

• చైనా రెచ్చగొట్టే ప్రకటన మానుకోవాలి • భవిష్యత్తులో దీనికి పరిణామాలు తప్పవు • భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి

• బీసీ రిజర్వేషన్లపై ఊదరగొట్టిన ప్రభుత్వం • ఇప్పుడు 17 శాతానికి పరిమితం చేస్తారా? • మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్

2 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఎన్నికలపై హైకోర్టుకు..

• జనాభా లెక్కలకు భిన్నంగా రిజర్వేషన్లు • రిజర్వేషన్లు సవాల్ చేస్తూ.. కేసు దాఖలు నేడు విచారించనున్న న్యాయస్థానం

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

మొరాయించిన గూగుల్ మీట్..

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.. చాలామందికి “502 ఎర్రర్\" అనే సందేశం.. మరో 33 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు..

1 min  |

27-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

వర్తక సంఘం పేరుతో దేవస్థాన ఆదాయానికి గండి

- దేవస్థాన అధికారులకు వినతి పత్రం సమర్పించిన ప్రజా హక్కుల వేదిక నాయకులు

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ పర్యటనలో సమస్యల వెల్లువ

బస్తీల పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నేడు అన్న నగర్, అంబేద్కర్ నగర్ బస్తీలలో పర్యటించారు.

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

బేటీ బచావో - బేటీ పడావో'పై అవగాహన

ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

నవంబర్ 26 2025

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

చెక్ డ్యామ్ కూల్చివేత ఇసుక మాఫియా పనే

గుంపుల వద్ద డ్యామ్ ను పరిశీలించిన హరీష్

2 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఒక్కొ లారీ ఒక్కొ రేటు..

రెండు నెలల్లో వేల లారీలు.. ప్రభుత్వ సొమ్ము ఎవరి జేబులోకి..?

1 min  |

26-11-2025

AADAB HYDERABAD

సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు మోసం

ఎక్కడా సరైన విధంగా అమలు చేయని రిజర్వేషన్లు.. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు

2 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య..

రామ దర్బార్, సప్త మందిరాల్లో ప్రధాని ప్రత్యేక పూజలు రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం ధ్వజారోహణతో శతాబ్దాల గాయాలు మానిపోయాయి అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో మోడీ

2 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

పల్లె పోరు..

మోగిన స్థానిక ఎన్నికల నగారా మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

1 min  |

26-11-2025

AADAB HYDERABAD

నగరంలో ఉన్న విలువైన భూములు హాంఫట్..

9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్ రెడ్డి..రాత్రికి రాత్రే బిలియనీర్ కావాలన్న లక్ష్యంతో కదుపుతున్న పావులు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విమర్శలు

1 min  |

26-11-2025

AADAB HYDERABAD

రామమందిరం ధ్వజారోహణం

అయోధ్య రామ మందిరంపై కాషాయ పతాకం.. నెరవేరిన భారతీయుల 500 ఏళ్ల సంకల్పం ధ్వజారోహణం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ 22 అడుగుల కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్, యోగీ

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025

ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు ప్రారంభం

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం

వందేమాతరం గీతానికి అవమానం సీట్లలోంచి లేవని.. ఎంఐఎం సభ్యులు బీజేపీ అభ్యంతరంతో తీవ్ర వాదోపవాదాలు

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తా..

బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయండి.. మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదని వెల్లడి... ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని మాట తప్పిన బీఆర్ఎస్..

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

27 మున్సిపాలిటీలు విలీనం

జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ • ఓఆర్ఆర్ లోపలా, బయట ఉన్న మున్సిపాలిటీల విలీనం o కొత్తగా మరో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం 0 ఎన్టీపిసి ఆధ్వర్యంలో రామగుండంలో పవర్ ప్లాంట్ • తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు

1 min  |

26-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

పైరసీకి బ్రేకులు వేయలేమా..?

• కొత్త డొమైన్లు, కొత్త సైట్ల రూపంలో కోరలు విప్పుతున్న పైరసీ • అంతర్జాతీయ నెట్వర్క్ నిపుణుల బృందం పనిచేస్తున్నట్లు అనుమానం

1 min  |

24-11-2025
AADAB HYDERABAD

AADAB HYDERABAD

భద్రతా మండలికి సంస్కరణలు అవసరం

0 ఆప్షన్ కాదు.. అవసరం..భద్రతా మండలిలో మార్పులు చేయాల్సిందే.. జీ-20లో సరికొత్త డిజిటల్ కూటమిని ప్రతిపాదించిన ప్రధాని మోడీ..

1 min  |

24-11-2025