Newspaper
AADAB HYDERABAD
మహేశ్వరం ప్రీమియర్ లీగ్ విజేతగా కడ్తాల్ జట్టు
ఫైనల్లో కేసీ తండా జట్టుపై ఘన విజయం - మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సన్నీ గౌడ్
1 min |
08-06-2026
AADAB HYDERABAD
ఇందిర పార్క్ వద్ద యువ క్రికెటర్ల నిరసన
- తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడాకారులకు హెచ్సిఏ అన్యాయం చేస్తుందని ఆరోపణ..- జిల్లాలో క్రీడాకారులను హెచ్సీ పట్టించుకోవట్లేదని ఆవేదన..- హెచ్సీలో అవినీతి తప్ప క్రీడాకారులకు న్యాయం జరగట్లేదు..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగం
• జోజిలా టన్నెల్ మేఘా బ్రేక్ త్రూకు సర్వం సిద్ధం.. • రేపు గడ్కరీ చేతుల మీదుగా జరుగనున్న కార్యక్రమం.. • ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న టన్నెల్..
2 min |
08-06-2026
AADAB HYDERABAD
ఫిట్నెస్, పర్యావరణ పరిరక్షణకు సైకిల్నే ఉత్తమ మార్గం
-మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు - నార్సింగి సైక్లింగ్ ట్రాక్ వద్ద ఘనంగా ఫిట్ ఇండియా \"సండేస్ ఆన్ సైకిల్\"
1 min |
08-06-2026
AADAB HYDERABAD
సింగపూర్ ఎన్నారై ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
1 min |
08-06-2026
AADAB HYDERABAD
ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఘనకీర్తి
ఇండియన్ ఆర్మీ ఫలితాలలో ఏకంగా 193 మంది విద్యార్థులకు ఉద్యోగాలు!
1 min |
08-06-2026
AADAB HYDERABAD
నేను తాటాకు చప్పుళ్లకు భయపడను
• నా పుట్టుక చావు రెండూ బీజేపీలోనే.. • సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం.. • ఏ అంశం మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం.. • నన్ను ఆపేటోడు తెలంగాణాలో పుట్టలేదని వ్యాఖ్య..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..సామాన్యులపై అదనపు భారం..
- గ్యాస్ ధరల మంట..కొనకుంటే సామాన్యుడికి తంట -మూడు నెలల్లో రెండుసార్లు పెరిగిన గ్యాస్ ధర
1 min |
08-06-2026
AADAB HYDERABAD
తెలంగాణలో పొడగించిన వేసవి సెలవులు..
• జూన్ 12కు బదులుగా 15న స్కూళ్ల పునఃప్రారంభం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
1 min |
08-06-2026
AADAB HYDERABAD
1,511 కోట్లతో అభివృద్ధి పనులు
• బెంగుళూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం.. • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు, మేధావులు.. • హిట్లర్ నాకు ఆదర్శం అన్న ముఖ్యమంత్రి రేవంత్.. • ఆ స్ఫూర్తితోనే హైడ్రా తీసుకొచ్చానని వ్యాఖ్యలు.. • రేవంత్ వాదనలో చారిత్రాత్మక నిజం లేదంటున్న విశ్లేషకులు..
2 min |
08-06-2026
AADAB HYDERABAD
'ఈవీ అసిస్ట్'ను ఆవిష్కరించిన ఫ్లిప్కార్ట్
భారతీయ ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్కార్ట్, తన డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు, విష్మాస్టర్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాల అందుబాటును చేయడానికి రూపొందించిన డిజిటల్ తాజాగా మార్కెట్ ప్లేస్ ఈవీ అసిస్ట్ ను ప్రారంభించింది.
1 min |
08-06-2026
AADAB HYDERABAD
అమెరికాలో తెలుగు భాషా సేవల బోధన..
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భువనగిరి కమిటీ చైర్మన్ వెల్లంకి పురుషోత్తం రెడ్డి
1 min |
08-06-2026
AADAB HYDERABAD
కాలుష్య నియంత్రణ మండలిలో కొలువులు
నోటిఫికేషన్ 02/ఓజీ/పీసీ/2026 ద్వారా దరఖాస్తుల ఆహ్వానం..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
అరుదైన ఘనత సాధించిన గాంధీ ఆసుపత్రి..
• విజయవంతంగా క్లిష్టమైన లాపరోస్కోపిక్ ఆపరేషన్.. • 27 ఏళ్ల యువతికి కొత్తజీవితం అందించిన వైద్యులు.. • లక్షల మందిలో ఎనిమిదిమందికి కనిపించే అరుదైన వ్యాధి..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
రేవంత్కి కళ్ళు నెత్తికెక్కాయి
• హిట్లర్ను చూసి హైడ్రా పెట్టడం ఏమిటి..? • పేదలను హిట్లర్ లాగే హింసిస్తున్నారు.. • హిట్లర్కు పట్టిన గతే నీకూ పడుతుంది.. • చంద్రబాబు కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.. • రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
విజేతలకు పథకాలు అందజేసిన ప్రభుత్వ కార్యదర్శి
-ఘనంగా ముగిసిన మాన్సూన్ రెగట్టా సెయిలింగ్ చాంపియన్షిప్
1 min |
08-06-2026
AADAB HYDERABAD
కుదిరిన సయోధ్య
జే.ఎం.ఎం., కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పొందం.. జార్ఖండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు చెరో స్థానంలో పోటీ.. కాంగ్రెస్కు ఒక స్థానం ఇచ్చేందుకు హేమంత్ సోరేన్ అంగీకారం.. రెండురోజుల ఉత్కంఠకు తెరదించిన ఇరు పార్టీలు..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
స్వావలంబన వైపు గేర్ మారుస్తున్న హైదరాబాద్ మహిళలు
మహిళా సాధికారత, స్వేచ్ఛాయుత రవాణా దిశగా మరో ముందడుగుగా, దేశంలోని ప్రముఖ బైక్ రెంటల్ వేదిక రాయల్ బ్రదర్స్, ఎంబీఎస్ఐ (మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా-యమహా మోటార్ కంపెనీ జపాన్ అనుబంధ సంస్థ) భాగస్వామ్యంతో నిర్వహించిన 'ఆర్బీ ఫర్ ఉమెన్' కార్యక్రమం 15వ ఎడిషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది
1 min |
08-06-2026
AADAB HYDERABAD
చేప ప్రసాదం పంపిణీకి సిద్ధం
• నేటి రాత్రి 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం.. • రేపు రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగింపు..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
గల్ఫ్ మిత్రదేశాలకు సహాయం
ప్రణాళికలు రచిస్తున్న అమెరికా.. • ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ మిత్రదేశాలకు నష్టం.. • మౌలిక వసతులు కల్పించడానికి ట్రంప్ సిద్ధం.. ఇరాన్ ఆస్తులను వినియోగించాలని ప్లాన్..
1 min |
08-06-2026
AADAB HYDERABAD
పేదలున్న చోటే ..ఇందిరమ్మ ఇళ్లు
దూర ప్రాంతాలకు తరలింపు లేదు త్వరలో లక్ష ఇళ్లకు శంకుస్థాపన ప్రతి నియోజకవర్గంలోనే నిర్మాణం పేదలకు రేవంత్ సర్కార్ హామీ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
1 min |
31-05-2026
AADAB HYDERABAD
రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మారాలి
వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు: మంత్రి తుమ్మల
1 min |
31-05-2026
AADAB HYDERABAD
కర్ణాటక సీఎం డీకే శివకుమార్
• జూన్ 3న ప్రమాణస్వీకారం..సీఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక ప్రతిపాదించిన సిద్ధరామయ్య కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు • హస్తంలో నాయకత్వ మార్పు పూర్తి
1 min |
31-05-2026
AADAB HYDERABAD
కమీషన్లపై శ్రద్ధ..రైతులపై నిర్లక్ష్యం
o రైతుల కంటే కమీషన్లపైనే ప్రభుత్వ దృష్టి o ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయలేదు o ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం 0 రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం O దళారులు, మిల్లర్ల చేతిలో నలుగుతున్నారు 0 కాంగ్రెస్, బీఆర్ఎస్పై మంత్రి కిషన్రెడ్డి ఫైర్
1 min |
31-05-2026
AADAB HYDERABAD
అవసరమైతే ఆపరేషన్ సింధూర్ -2
పాకు మరోమారు హెచ్చరించిన ఆర్మీ చీఫ్
1 min |
31-05-2026
AADAB HYDERABAD
కాంట్రాక్టులన్నీ ఇద్దరికే..
కాంట్రాక్టుల్లో 72% రిజర్వేషన్ హామీ ఏమైంది? బడుగు వర్గాల కాంట్రాక్టర్లకు న్యాయం ఎక్కడ? రేవంత్ రెడ్డి సర్కారైపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
1 min |
31-05-2026
AADAB HYDERABAD
కరెంట్ కట్ చేస్తే.. మేం కట్ అవుతాం..
ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్కు రేవంత్ సవాల్ మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం
2 min |
31-05-2026
AADAB HYDERABAD
రాళ్లు, కోడిగుడ్లతో ఎంపీపై దాడి
• అభిషేక్ బెనర్జీపై దుండగుల దౌర్జన్యం • ఇదంతా బీజేపీ పన్నాగమన్న అభిషేక్ • పాలకులే హంతకులుగా మారిపోతే..? • దాడిని ఖండించిన మమతా బెనర్జీ
1 min |
31-05-2026
AADAB HYDERABAD
నూతన సవాళ్లకు నూతన పోలీసింగ్
డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక యుద్ధం.. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం.
2 min |
31-05-2026
AADAB HYDERABAD
విషాన్నిఅమ్ముతూ....ఆరోగ్య బోధనలు..
• పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. • భవిష్యత్ తరాలను రక్షించుకుందాం.. • నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం • ఈ రోజు నుంచే శపథం చేద్దాం...
3 min |
