Vaartha-Sunday Magazine - October 01, 2023
Vaartha-Sunday Magazine - October 01, 2023
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Vaartha-Sunday Magazine zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99 $49.99
$4/monat
Nur abonnieren Vaartha-Sunday Magazine
In dieser Angelegenheit
October 01, 2023
ముఖ్య పాత్రలో రాజ్ తరుణ్!
అక్కినేని నాగార్జున హీరోగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానరై పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితం కానున్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'.
1 min
రవితేజ జోడీగా రష్మిక మందన్న?
మాస్ మహారాజా హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'టైగర్' నాగేశ్వరరావు'తో పాటు మరో సినిమా 'ఈగిల్ తెరకెక్కుతోంది.
1 min
గుర్రం బడికెళుతుంది
బస్సు, వ్యాను, ఆటోల వంటి వాహనాలపైన పిల్లలు స్కూలుకి వెళ్లడం మనకు తెలిసిందే.రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లోనూ, కొండకోనలు దాటాల్సి వచ్చినప్పుడు గుర్రాలపైన వెళుతుం టారు.
1 min
ప్రకృతి సేద్యం
ఇక్కడ గుట్టలుగా ఉన్న దుంగలు మిల్లుల్లో కోత కోసం ఉంచినవో, పంట చెరకు కోసం పెట్టినవో కాదు.
1 min
'సంఘీ' భావం
చిరకాలం నాటి ఆకాంక్ష, ప్రయత్నం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటి పట్టాలు ఎక్కిం ది.
2 mins
'జమిలి' గుబులు!
ఇండియాలో 2014లో భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో పార్లమెంటు రాష్ట్రాల శాసనసభలైన చట్టసభలతో పాటు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏకకాలంలో జరగాలని జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చింది. ఈ విషయం బిజెపి తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది.
10+ mins
జపాన్, కొరియాలో ఉన్నత విద్య
విదేశాలలో చదవడం అనేసరికి మనకి అమెరికా లండన్ ఆస్ట్రేలియా వంటి నగరాల పేర్లు గుర్తుకు వస్తాయి.
1 min
చెట్లు మాట్లాడుతున్నాయి....
చెట్లు మాట్లాడుతున్నాయి....
1 min
అమరజ్యోతి
అమరజ్యోతి
1 min
మనసా! కృంగిపోకు...
ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకునే వారిసంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా 8,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
4 mins
స్పూర్తి
కథ
1 min
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
రైతన్న
రైతన్న బాలగేయం
1 min
ఇంకా అసమానత్వమేనా!
దేశ జనాభాలో సగభాగం వున్న మహిళలు పురుషులతో పాటు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది.
1 min
మూడు బొమ్మలు
అనగనగా ఒక రాజు. ఆయన మేధస్సు అపారం.సాధారణంగా రాజులకు ఏమైనా సందేహాలు వస్తే పెద్దలను, పండితులను పిలిపించి తమకొచ్చిన సందేహాలను చెప్పి వాటికి సమాధానాలు తెలుసుకుంటూ ఉంటారు.
2 mins
పీడితుల వెతలు- రా.వి.శాస్త్రి
తెలుగు సాహిత్యంలో గురజాడవారి 'కన్యాశుల్కం' స్వాతంత్య్రానంతరం కథా రచయితలకు నాటి సామాజిక \" ఆర్థిక స్థితిగతులను వాస్తవికత ప్రతిబింబించే రచనలు రాయడానికి క్రమేపీ నవ చైతన్యం అందించింది.
1 min
కన్నీటి బిందువు ఆకారంలో శ్రీలంక
భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో నెలకొని ఉన్న చిన్న ద్వీప దేశం శ్రీలంక.
5 mins
వారఫలం
1 అక్టోబరు నుండి 2023 నుండి 7 అక్టోబరు 2023 వరకు
2 mins
పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంటే?
పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్-అశుభం
2 mins
ఈ వా రం కా 'ర్ట్యూ న్స్ '
ఈ వా రం కార్టూన్స్
1 min
Vaartha-Sunday Magazine Newspaper Description:
Verlag: AGA Publications Ltd
Kategorie: Newspaper
Sprache: Telugu
Häufigkeit: Weekly
Magazine related to Art, Business, Children, comics, Culture, education , entertainment, fashion, health, lifestyle, home, photography, politics, science, sports , technology, travel and many more interested articles exclusively in Telugu language.
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital