కన్నీటి బిందువు ఆకారంలో శ్రీలంక
Vaartha-Sunday Magazine|October 01, 2023
భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో  నెలకొని ఉన్న చిన్న ద్వీప దేశం శ్రీలంక.
-షేక్ అబ్దుల్ హకీం జాని
కన్నీటి బిందువు ఆకారంలో శ్రీలంక

భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో  నెలకొని ఉన్న చిన్న ద్వీప దేశం శ్రీలంక. పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మున్నార్ ద్వారా ఏర్పడిన ఇరుకైన సముద్రం ద్వారా శ్రీలంక భారతదేశం నుండి వేరుచేయబడింది. ఒకప్పుడు దీన్ని సిలోన్, సింహళదేశం అని పిలిచేవారు. తన సహజ సౌందర్యం, సముద్ర జలాల మధ్య ఉండటం వల్ల 'హిందూ మహాసముద్రం యొక్క ముత్యం' అని సార్థక నామమేర్పడింది..భారతదేశం, మాల్దీవులతో అంతర్జాతీయ నీటి సరిహద్దులను పంచుకున్న శ్రీలంక ఆసియాలోని ఒక ద్వీప దేశం. ఇక్కడ అందమైన బీచ్లతో పాటు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత అందమైన ద్వీప దేశాల్లో ఒకటైన శ్రీలంక అద్భుతమైన బీచ్లు రమ్య మనోహరమైన ప్రకృతి దృశ్యాలు,

అందమైన జలపాతాలు, పచ్చని అడవులకు నెలవై, రామాయణ గాథలతో ముడిపడి ఉంది. దీంతో శ్రీలంక భారతీయుల హృదయాలను సైతం తాకింది. అది మన పొరుగు దేశమే కావడంతో చాలా మంది పర్యాటకులు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు.సూర్యాస్తమయం సమయాలలో రమణీయ ప్రకృతిని పర్యాటకులు ఆస్వాదించి ప్రశాంతత పొందుతారు.'ప్రపంచంలోని అత్యుత్తమ దీవులలో శ్రీలంక కూడా ఒకటి' అని మార్కోపోలో పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన చిన్న దేశమైనప్పటికీ, అక్కడ ఆస్వాదించడానికి చాలా ప్రకృతి సౌందర్యంలో ఇమిడిపోయిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. శ్రీలంకలోని దాదాపు ఎనిమిది పర్యాటక ప్రదేశాలను యునెస్కోవారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం విశేషం. వీటిని తిలకించడానికి ప్రపంచ పర్యాటకులు అనునిత్యం ఇక్కడికి వస్తుంటారు.

కొలంబో

This story is from the October 01, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 01, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
Vaartha-Sunday Magazine

ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు

భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది

time-read
3 mins  |
June 09, 2024
పూలు తెస్తే జరిమానా
Vaartha-Sunday Magazine

పూలు తెస్తే జరిమానా

కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా

time-read
1 min  |
June 09, 2024
మ్యాంగో బఫే
Vaartha-Sunday Magazine

మ్యాంగో బఫే

మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.

time-read
1 min  |
June 09, 2024
వాల్మీకి గుహలను చూద్దామా!
Vaartha-Sunday Magazine

వాల్మీకి గుహలను చూద్దామా!

ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..

time-read
1 min  |
June 09, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

వేసవి కేరింతలు

time-read
1 min  |
June 09, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
June 09, 2024
కథ
Vaartha-Sunday Magazine

కథ

తగవు

time-read
1 min  |
June 09, 2024
నయా మాయా దర్పణం
Vaartha-Sunday Magazine

నయా మాయా దర్పణం

కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.

time-read
3 mins  |
June 09, 2024
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024