బ్యాంకులకు గుిదిబండే

Namaste Telangana Hyderabad|May 29, 2020

బ్యాంకులకు గుిదిబండే
• బలవంతపు రుణాలతో మిగిలేది మొండి బకాయిలే• వచ్చే రెండేండ్లలో 6 శాతం పెరిగే అవకాశం• కేంద్ర ఉద్దీపనల ప్యాకేజీపై 'ఫిచ్' హెచ్చరిక

మోదీ సర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ బ్యాంకులకు పెద్ద గుదిబండగా మారడం ఖాయమని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ 'ఫిచ్' హెచ్చరించింది. దాదాపు రూ.21 లక్షల కోట్లతో కూడిన ఈ ఉద్దీపనల ప్యాకేజీలో బ్యాంకుల నుంచి బలవంతంగా ఇప్పించే రుణాలే అధికంగా ఉన్నాయని, వీటి ఫలితంగా రానున్న రెండేండ్లలో బ్యాంకుల మొండి బకాయిలు 6 శాతం వరకు పెరుగవచ్చని పేర్కొన్నది. బ్యాంకుల నుంచి బలవంతంగా రుణాలను ఇప్పించడమంటే వాటి బ్యాలెన్స్ షీట్లను కుంగదీయడమే అవుతుందని తెలిపింది.

బ్యాంకులకు రూ.1.5 లక్షల కోట్లు?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 29, 2020