సినిమా కబుర్లు
Andhra Bhoomi Weekly|March 19, 2020
సినిమా కబుర్లు
సినిమా కబుర్లు

సినిమా కబుర్లు

టబు పాత్రలో అనసూయ

ఆమధ్య వచ్చిన 'రంగ స్థలం'లో రంగ మ్మత్తగా నటించిన అనసూయ తనదైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా ఆమె మరో బోల్డ్ పాత్రలో నటిం చబోతోందని తెలు స్తోంది. హిందీలో - హిట్ చిత్రం 'అంధా ధున్ ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. అందులో హీరోతో సమాంతరంగా సాగే బోల్డ్ క్యారెక్టర్ ని హిందీలో టబు పోషించి బోల్డు మార్కు లు కొట్టేసింది. ఇప్పుడా పాత్రని అనసూయ పోషిస్తున్నట్టుగా వినికిడి. హీరో అంధుడు కావడం, ఓ హత్యకి అతడు సాక్ష్యంగా నిలవడం నేపథ్యంలో ఉత్కంఠభరి తంగా సాగే కథ ఇది. ఈ పాత్ర కూడా అనసూయ కెరీర్ ని మరో మలుపు తిప్పు తుందంటున్నారు.

సౌరవ్ గా హృతిక్

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 19, 2020