يحاول ذهب - حر
కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు
January 27, 2026
|Suryaa
ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలిన ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
-
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలిన ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, ఐఈడీలు అమర్చినట్లుగా భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్? చేపట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
క్షతగాత్రులు రాయ్పూర్కు తరలింపు : క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్?లో రాయ్ పూర్ నకు తరలించారు. వీరిలో 9 మంది డీఆర్? జీ, మరొకరు కోబ్రా బెటాలియన్?కు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు వివరించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కర్రెగుట్టల్లో హైఅలర్ట్ ప్రకటించి కూంబింగ్? ఆపరేషన్'ను ముమ్మరం చేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో 21 రోజుల పాటు దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్? నిర్వహించిన విషయం విదితమే.
هذه القصة من طبعة January 27, 2026 من Suryaa.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa
Suryaa
టీ20 లీగ్ చరిత్రలో సరికొత్త రికార్డు..
పెర్త్ స్కార్చర్స్ ఆరో టైటిల్
1 min
January 27, 2026
Suryaa
పాక్ టీ20 వరల్డ్కపై పై అనిశ్చితి
బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది.
1 min
January 27, 2026
Suryaa
ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్గా తీర్చుదిద్దుతా
• అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు • మంత్రి పొంగులేటి ·
1 min
January 27, 2026
Suryaa
ఆస్ట్రేలియన్ ఓపెన్ భారత ఆశలు ముగింపు
మెల్బోర్న్ పార్క్ లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ మూడవ రౌండ్లో యూకీ భాంబ్రి మరియు ఆండ్రీ గోరాన్సన్ జోడీ నిష్క్రమించడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో భారత పోరాటం ముగిసింది.
1 min
January 27, 2026
Suryaa
క్రీడాకారులకు కేంద్ర పౌర పురస్కారాలు
భారత టెన్నిస్ దిగ్గజానికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం • క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లకు 'పద్మశ్రీ'
2 mins
January 27, 2026
Suryaa
అదిరిపోయే ఆఫర్?
గోవా-హంపీ - తుల్జాపూర్ టూర్ కేవలం రూ.3,500కే • ఆధ్యాత్మిక యాత్రలు కూడా తక్కువ బడ్జెట్లోనే లగ్జరీ బస్సులతో సురక్షితమైన ప్రయాణం
1 min
January 27, 2026
Suryaa
తిరుమల కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు
1 min
January 27, 2026
Suryaa
లోకభవన్ లో ఘనంగా 'ఎట్ హోం'
గవర్నర్ తేనీటి విందుకు ప్రముఖులు
1 min
January 27, 2026
Suryaa
భారత క్రికెట్కు శోకం..
ఐ.ఎస్. బింద్రా మృతి
1 mins
January 27, 2026
Suryaa
కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు
ఛత్తీస్గఢ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలిన ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
2 mins
January 27, 2026
Listen
Translate
Change font size

