يحاول ذهب - حر
మూడు రెట్ల వేగంతో..
01-02-2025
|AADAB HYDERABAD
మూడో టర్మ్ అభివృద్ధి దిశగా...
-
• ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా భారత్
• సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతతో ఆదర్శం
• వికసిత భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం
• స్వయంసమృద్ధి, స్వావలంబన దిశగా దేశం పురోగతి
• 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు
• 25 కోట్ల మందిని దారిద్య్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చాం
• 3 కోట్ల మంది పేదలకు ఇల్లు నిర్మించబోతున్నాం • కృత్రిమ మేధ రంగంలో 'భారత ఏఐ మిషన్'
• ప్రయాగ్జ్ తొక్కిసలాట ఘటన విచారకరం
• పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ 31,జనవరి(ఆదాబ్ హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందని, మన ముందున్న ఏకైక లక్ష్యం.. 'వికసిత్ భారత్' నిర్మాణమే.. అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలోనే భారతన్ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శంగా నిలుస్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ మూడో టర్మ్ మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు. ఆరంభంలో ప్రయాగ్జ్లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటించారు. 'మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం. ఇటీవల గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం' అని రాష్ట్రపతి హర్షం వ్యక్తంచేశారు. బడ్జెట్ లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు.
هذه القصة من طبعة 01-02-2025 من AADAB HYDERABAD.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఈ బడి మాకొద్దు సామీ..!
0 స్థానిక 33వ వార్డు ప్రజల బాధ వర్ణనాతీతం.. ౦ కాలనీ నడిబొడ్డున ఐదు అంతస్తుల నారాయణ స్కూల్..
1 mins
12-01-2026
AADAB HYDERABAD
ప్రతిభ స్కూల్ వద్ద కారు యాక్సిడెంట్..
- తప్పతాగి కరెంట్ పోల్ని ఢీకొన్న యువకులు..
1 min
12-01-2026
AADAB HYDERABAD
సిఎస్ఆర్ సమ్మిటికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ఈనెల 27న భద్రాచలంలో జరగనున్న తినీ లూప్ సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మీటికి అనువైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటెల్ ఆదివారం పరిశీలించారు
1 min
12-01-2026
AADAB HYDERABAD
అమ్మవారికి మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు..
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామంలోగల పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు
1 min
12-01-2026
AADAB HYDERABAD
అజాగ్రతగా వాహనం నడిపి ఆవేదన మిగల్చవద్దు - ట్రాఫిక్ ఏసీపీ జీ.శంకర్రాజు..
అజాగ్రతగా వాహనాలు నడిపి కన్నోళ్లకు ఆవేదన మిగిల్చవద్దని మల్కాజిగిరి కమిషనరేట్ తిరుమలగిరి డివిజన్ ట్రాఫీక్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
1 min
12-01-2026
AADAB HYDERABAD
వికసిత్ భారతే మన లక్ష్యం
అది కాంగ్రెస్కు నచ్చడం లేదు కాంగ్రెస్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు.
1 mins
12-01-2026
AADAB HYDERABAD
సైబర్ దోపిడి రూ.547 కోట్లు
• పోట్రో మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠాగా గుర్తింపు • విదేశాలలో కాల్ సెంటర్ల ద్వారా మోసం సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
2 mins
12-01-2026
AADAB HYDERABAD
ఉత్కంఠ పోరులో కివీస్ కు షాక్..సిక్సర్తో భారత్ను గెలిపించిన రాహుల్..!
ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది.
1 min
12-01-2026
AADAB HYDERABAD
రేవంత్ నడుపుతోంది సర్కారా? సర్కస్ కంపెనీనా?
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..ఉంటే ఎవరి నియంత్రణలో ఉంది. • శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిదా?
2 mins
12-01-2026
AADAB HYDERABAD
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందాలు..
- రాజకీయ లాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాల అమ్మకం - అభివృద్ధి కావాలా? అరాచకాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి
1 min
12-01-2026
Listen
Translate
Change font size
