يحاول ذهب - حر

మాటల యుద్ధం..

13-02-2024

|

AADAB HYDERABAD

• అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్  • ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం 

మాటల యుద్ధం..

• ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? 

• చర్చ జరుగుతుంటే ఫాంహౌస్ లో పడుకున్నారు..! 

• దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది 

• హరీశ్ రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు

• ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టం

• అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రజా ప్రభుత్వం పెట్టింది 

• ప్రభుత్వం నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతిస్తున్నట్టా..? 

• అసెంబ్లీకి హాజరు కానందున వ్యతిరేకిస్తున్నట్టా..?

• అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు 

• ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే 

• నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

• కేఆర్ఎంబీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుంటే శాసనసభకు రాకుండా ఫాంహౌస్లో పడుకుని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు కేసీఆర్.. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా? ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నపుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేది లేదు.

- సీఎం రేవంత్రెడ్డి

المزيد من القصص من AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

యువత స్వయం కృషితో ఎదగాలి

- కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆశా కార్యకర్తపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి..-

ఎంపీడీవో వెంకటశివానంద్ వైద్యాధికారికి డాక్టర్ సరోజ ఫిర్యాదు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రన్నరప్ గా రంగారెడ్డి జిల్లా...

పథకాలు పోందిన వారికి నగదు బహుమతి అందచేత

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

జిల్లా బాలుర బ్యాట్మెంటన్ సెలక్షన్స్ - వెల్లడించిన జిల్లా అధ్యక్షడు చెన్నయ్య

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మణికంఠుని అపార ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి

ఓబీసి మోర్చా అధ్యక్షడు పెరమోని నరేష్ యాదవ్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి

- కడ్తాల్లో విజయవంతమైన రక్తదాన శిబిరం - లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ చెన్నకిషన్ రెడ్డి

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

విద్యారణ్యం వేదపాఠశాలలో ఘనంగా 8వ వార్షికోత్సవం

- వేదంఉకర్రసాము ఉవిలువిద్యలతో ఆకట్టుకున్న విద్యార్థులు పరాభ నామ సంవత్సర కాలండర్ ఆవిష్కరణ

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

హరీష్ రావు అపర మేధావిలా బిల్డప్ ఇస్తున్నాడు

• ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు..• తెలంగాణ, ఏపీ మధ్య నీటి సమస్యను వాళ్ళే పరిష్కరించినట్లు ఫోజులు..హరీష్ రావు పవర్ ప్రెసెంటేషన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేసిన జగ్గారెడ్డి

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మూగజీవాల రక్తంతో మూర్ఖపు దందా

మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన దారుణ ఘటన..

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

వెనెజువెలా పై అమెరికా భారీ దాడి

• అదుపులో అధ్యక్షుడు మదురో..• విచారణకోసం న్యూయార్కు తరలింపు..తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన 7 భారత విదేశాంగ శాఖ..

time to read

1 min

05-01-2026

Listen

Translate

Share

-
+

Change font size