استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు

04-09-2023

|

AADAB HYDERABAD

• దశాబ్దాల కల నెరవేరబోతోంది.. • వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాల అభివృద్ధి..

తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు

• దశాబ్దాల కల నెరవేరబోతోంది..

• వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాల అభివృద్ధి..

• రాష్ట్రం సహకరించకపోయినా కేంద్రం ముందుకొచ్చింది..

• పలు ప్రాంతాలకు రైలు అనుసంధానం చేసే ప్రాజెక్టులు..

• తెలంగాణ అభివృద్దే కేంద్రం ధ్యేయం : కిషన్ రెడ్డి..

హైదరాబాద్, 03 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయి.. ఆదిలాబాద్,ఇచ్చోడ,నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది.ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్ నూ, ముంబై తోనూ, అటు నాగ్పూర్ మీదుగా దేశరాజధాని ఢిల్లీతో ఈ మార్గం అనుసంధానం చేస్తుంది. ఇది ఈ రెండు పాత జిల్లాల చిరకాల కోరిక. ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ గా ఈ ప్రాజెక్ట్ మారుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మార్కెట్కు తరలించేందుకు వీలవుతుంది.ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 317 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.5,706 కోట్లు. రెండో మెగా ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి.. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్కు ఈ ప్రాజెక్టు అనుసంధానం అవుతుంది.ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ ఈ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ద్వారా అనుసంధానం అవుతాయి. రైతుల మేలు కోసం కాటన్ ఎగుమతికి, బియ్యం రవాణాకు, గ్రానైట్ తరలింపునకు.. ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు కూడా ఈ రైల్వే లైన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 296 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ. 5,330 కోట్లు.

المزيد من القصص من AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాటు

రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంబమ్మయ్యాయి.

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

టీడీపీలో కార్యకర్తలే అధినేతలు

యువతకు పార్టీలో సముచిత స్థానం అన్ని పదవుల్లో సామాజిక న్యాయసూత్రం పార్లమెంటరీ కమిటీ శిక్షణ తరగతుల్లో లోకేశ్

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

దక్షిణాదిలోనే అతిపెద్ద హోమ్ సొల్యూషన్స్ హబ్

- హైదరాబాద్లో ఏబీసీ స్పేసరీ' గ్రాండ్ ఎంట్రీ - జనవరి 29న శంషాబాద్ లో ప్రారంభం

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సమ్మక్క- సారక్క జాతరను విస్మరించిన ఎన్నికల కమిషన్!

• మేడారం సమ్మక్క సారక్క భక్తుల మనోభావలతో చెలగాటమాడుతున్న తెలంగాణ ఎన్నికల కమిషన్ • అభ్యర్థులు జాతరలో ఉంటే నామినేషన్ ఎలా వేస్తారు ?

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

టూ వీలర్ను వేగంగా ఢీకొన్న టిప్పర్ లారి - ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్ మృతి

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వరల్డ్ పికిలా బాల్ లీగ్ సీజన్ 2..-

ప్రారంభ మ్యాచ్లో రాజస్థాన్ టైటాన్స్తో తలపడనున్న హైదరాబాద్ సూపర్ స్టార్స్..

time to read

1 mins

28-01-2026

AADAB HYDERABAD

మేడారం జాతరకు జేబీఎస్ నుండి ప్రత్యేక బస్సులు

సమ్మక్క సారక్క జాతరకు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సుకు నడపనున్నట్లు జూబ్లీ బస్ స్టేషన్ మేనేజర్ ఎల్ రవీందర్ తెలిపారు.

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

5 గంటలపాటు.. ! '

• ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి.. • మాజీ ఎంపీని ఇంటరాగేట్ చేసిన సిట్.. • మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ..

time to read

1 min

28-01-2026

AADAB HYDERABAD

నేడే మహోన్నత ఘట్టం ఆవిష్కృతం

మొదలైన మేడారం జాతర సందడి..

time to read

5 mins

28-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మేడారం ఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు

ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం గిరిజన గ్రామం ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు ముస్తాబయింది

time to read

1 min

28-01-2026

Translate

Share

-
+

Change font size