Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

నాన్నకు ప్రేమతో....

June 15, 2025

|

Suryaa Sunday

'విడదల సాంబశివరావు గారు' ఈ పేరు వింటే పుడమి తల్లి.

- పింగళి భాగ్యలక్ష్మి, కాలమిస్టు రచయిత్రి, 9704725609

నాన్నకు ప్రేమతో....

“నాన్నకు ప్రేమతో...” 'విడదల సాంబశివరావు గారు' ఈ పేరు వింటే పుడమి తల్లి.

ఆనందంతో పులకరించిపోతుంది. పచ్చని పంట పొలాలు సైతం తమ కొమ్మలు, రెమ్మలతో పిల్లగాలుల్ని మరింత స్వచ్ఛందంగా ప్రసరింపజేస్తాయి. గాన కోకిల కోయిలమ్మ తన కుహు కుహు రాగాల్ని మరింత అందంగా విరబూయిస్తుంది. పక్షులు తమ కిలకిల రావములతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. ఎక్కడో ముడుచుకొని ఉన్న నాట్య మయూరి నెమలి సైతం పురివిప్పి సోయగాలు పోతూ నాట్యం చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. పూలచెట్లు సైతం సుగంధ పరిమళాల్ని వెదజల్లుతాయి. కాంతులీనే నక్షత్రాలు సైతం వేయి వెలుగుల కాంతుల్ని విరజిమ్ముతూ అందమైన మామ చందమామతో పోటీ పడుతూ తమ జిలుగు వెలుగులతో రాత్రిని కూడా పగలుగా మలుస్తాయి. ఇలా ప్రకృతిని, పంచభూతాల్ని సైతం పులకరింపజేస్తూ, బంతులు వెదజల్లుతూ కళా రంగము, రచనలు, సేవాభావము ఈ త్రిమూర్తుల్ని(కళల్ని) ఊపిరిగా నింపుకొని గగనతలంనుండి భూమాత పొత్తిళ్ళలో ఒదిగిన దేవపుత్రుడు, మానవతావాది, భారత మాత ముద్దుబిడ్డ మన విడుదల సాంబశివరావు గారు. మానవతకు మకటమిడిన ఈ ప్రజ్ఞాశాలి ఉ మ్మడి గుంటూరు జిల్లాకే తలమానికమైన చిలకలూరిపేటలోని పురుషోత్తమ పట్టణంలో విడదల రాములు, సీతమ్మ పుణ్య దంపతులు ఇంట తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా జన్మించారు.

వీరు చిన్నతనం నుంచి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చురుగ్గా ఉ ౦డేవారు. ఈ సరస్వతీమాత వరాల పుత్రుడు హైస్కూల్ విద్యను పురుషోత్తమ పట్టణంలో చదివారు. చదువులో కూడా ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తుండేవారు. ఆ తరువాత బి. ఎస్.సి. తెనాలి వి.ఎస్.ఆర్. కాలేజీలో అభ్యసించి అత్యధిక మార్కులతో ఉ త్తీర్ణులయ్యారు. సాంబశివరావు గారు చిన్నతనం నుంచి నటనపై మక్కువ చూపేవారు. స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే చిన్న చిన్న నాటకాలు వేసేవారు. 16 సంవత్సరాల వయసులోనే "బాలచంద్రుడు" ఏకపాత్రాభినయం వేసి ప్రేక్షకులందరిచేత సెహబాష్ అనిపించుకున్నారు. 18 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ప్రముఖ ఆంగ్ల రచయిత 'షేక్స్పియర్' రాసిన “జూలియస్ సీజర్” నాటకంలో ఉత్తమోత్తమమైన 'మార్క్ ఆంటోనీ' పాత్రను న్యూఢిల్లీలో రవీంద్ర భవన్ లో వేసి ప్రేక్షకుల నీరాజనాలందుకోవడమే కాకుండా ఈ పాత్ర విడుద వారి నట జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

image

المزيد من القصص من Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size