يحاول ذهب - حر
భాగ్యనగర కిరీటంలో మరో ‘హరిత' కలికితురాయి
July 16, 2023
|Suryaa Sunday
భారత్లోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు, అదనపు ఆకర్షణ మరియు విశేష ఆదరణ ఉంది.
భారత్లోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు, అదనపు ఆకర్షణ మరియు విశేష ఆదరణ ఉంది. నేడు ఈ మహానగర కిరీటానికి మరో కలికితురాయిగా 'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020 (విశ్వ హరితసిరుల నగరం-2020)గా ఎంపిక కావడం తెలంగాణ ప్రజలను సంతోషంలో ముంచెత్తిందనడంలో అతిశయోక్తి లేదు. ఐరాసకు చెందిన 'ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యఫ్ఎఓ)' మరియు 'అబోర్ డే ఫౌండేషన్' సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ నగరాల హరిత సర్వేలో ఈ ఘనత భాగ్యమహానగరానికి దక్కడం విశేషంగా చెప్పవచ్చు. నగరాన్ని హరితమయం చేయడం, పచ్చని చెట్ల నీడన ప్రజా జీవనయానం సాగడం మరియు కొండలు గుట్టల ప్రాంతాలను హరిత దుప్పట్లతో కప్పడం, నగరం నిండా సుందర సుమధుర ఉద్యానవనాలు నిర్మించడం మరియు మహానగరమంతా చెట్లు శాఖలుగా విస్తరించడం లాంటి సఫల ప్రభుత్వ మరియు పౌర చర్యలు నగరాన్ని సుందర ప్రదేశంగా మార్చడంతో మహానగరాల్లో హైదరాబాద్కు అరుదైన ప్రపంచ అపూర్వ గుర్తింపు రావడం హర్షదాయకం. హరిత సిరులతో ఆరోగ్యం, ఆహ్లాదం, సుందరీకరణ, కాలుష్యం తగ్గుదల, ఉష్ణోగ్రతలు పడిపోవడం మరియు వర్షపాతం పెరగడం వంటి ఉ పయోగాలను గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ వాసులు అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు చెంద
هذه القصة من طبعة July 16, 2023 من Suryaa Sunday.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Translate
Change font size

