يحاول ذهب - حر
అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా?
March 2025
|Police Today
రాజలింగం హత్య వెనక ఎన్నో అనుమానాలు ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే నేడు కోర్టులో విచారణకు కేసు ముందురోజే దారుణ హత్య కాళేశ్వరం అవినీతి
-
రాజలింగం హత్య వెనక ఎన్నో అనుమానాలు ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే నేడు కోర్టులో విచారణకు కేసు ముందురోజే దారుణ హత్య కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయపోరాటం భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత హైకోర్టుకు వెళ్లిన రాజలింగం ఆర్నెళ్ల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక ఈ కేసులో కేసీఆర్, హరీశ్, మేఘా కృష్ణారెడ్డితోపాటు ఐఏఎస్ కు నోటీసులు ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న కాళేశ్వరం అవినీతి కేసు ఈ కేసులో ఇద్దరు చనిపోవడంతో అనేక డౌట్స్ కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్ క్లూజివ్ స్టోరీ.
Rajalingamurthy Murder: కాళేశ్వరం ప్రాజెక్టులో (kaleshwaram) అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), అప్పటి మంత్రి హరీశ్రావ (Harish rao)తో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయిన మేఘా కృష్ణారెడ్డిపై (Megha krishnareddy) కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి నలుగురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుటిమడుగులో ఉన్న రాజలింగమూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన నాగవల్లి రాజలింగమూర్తి.. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయంత్రం భూపాలపల్లి సెంటర్కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా మంకీ క్యాప్ ధరించి కాపు కాసి ఉన్న నలుగురు దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్న రాజలింగమూర్తిని ఆటోలో స్థానిక ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
هذه القصة من طبعة March 2025 من Police Today.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Police Today
Police Today
శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు దొంగలు బయటపడుతున్నారు..!
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..
1 min
November 2025
Police Today
ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటుపడి... హత్య
ఆన్లైన్ బెట్టింగులకు, గేమ్స్ కు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్యేశంతో మహిళ మేడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలా తాడు.
3 mins
November 2025
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
** ఆన్లైన్లో పర్సనల్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ** సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వచ్చే లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండండి.
1 mins
November 2025
Police Today
నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్బాన్సెస్ చట్టం, 1985 ను ఉల్లంఘించి మాదకద్రవ్యాల అక్రమ స్వాధీనం, అమ్మకం, వినియోగంలో పాల్గొన్న (11) మంది నిందితులను గచ్చిబౌలి పోలీసులు సైబరాబాద్లోని మాదాపూర్ జోన్ అరెస్టు చేశారు.
1 min
November 2025
Police Today
ట్రేడింగ్ మోసాలపై అవగాహన
సైబర్ జాగరూకత దివస్ - బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, IPO & స్టాక్ ట్రేడింగ్ మోసాలపై మెగా అవగాహన కార్యక్రమం: సైబరాబాద్ పోలీసులు 4.8 లక్షల మందికి పైగా ప్రజలను చైతన్యపరిచారు
1 mins
November 2025
Police Today
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్యకేసులో నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. 29-10-2025న హైదరాబాద్, బండ్లగూడలోని సజ్జాద్ ఆర్/ఓ. గౌస్ నగర్, బండ్లగూడ, అజామ్ ఎంపోరియం షాప్, హైదరాబాద్ ముందు మోహిసిన్ హత్యకు సంబంధించి, హత్య కేసు నమోదు అయింది.
1 mins
November 2025
Police Today
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తఋతంగా నిర్వహించారు.
1 min
November 2025
Police Today
బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు
ఇటీవల బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ప్రైవేట్, ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహించారు.
1 min
November 2025
Police Today
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నమూన పై అవగాహన
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
1 min
November 2025
Police Today
మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్
నిందితుని వివరాలు - Md సమీర్ S/o రఫీ, వయస్సు, 22, వృత్తి కూలీ, నివాసండబుల్ బెదురూమ్ సిద్దిపేట పట్టణం. సిద్ధిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్
1 min
November 2025
Listen
Translate
Change font size
