يحاول ذهب - حر
సమర్ధుడికి దక్కిన డిజీపీ అవకాశం
February 2025
|Police Today
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన DGPగా హరీష్ కుమార్ గుప్త 2025 జనవరి 31న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన DGPగా హరీష్ కుమార్ గుప్త 2025 జనవరి 31న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అప్పటిదాకా DGPగా పనిచేసిన ద్వారకా తిరుమల రావు ఆరోజు పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తను తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంDGPగా నియమించింది. కాగా హరీష్ కుమార్ గుప్తా పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 2024 ఏప్రిల్ - మే మధ్య జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఏపీ DGPగా బాధ్యతలు నిర్వహించారు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి, పోలీసు యంత్రాంగాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు అనేక ఆరోపణలు రాసాగాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏపి డీజీపీగా ఉన్న కె.వి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించింది. సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం DGPగా నియమించింది. కక్షలకు, కార్పణ్యాలకు, ఫ్యాక్షనిజంకు, ముఠా తగాదాలకు, అల్లర్లు అధికంగా జరిగే రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి హెచ్ కె గుప్తా ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నారు. సమర్థుడైన పోలీస్ అధికారిగా పేరు పొందారు. ఎన్నికల సమయంలో DGPగా వ్యవహరించి, అనంతరం DGPగా నియామకం అయిన రెండో వ్యక్తిగా హరీష్ కుమార్ గుప్త ఘనత సాధించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2009 ఎన్నికల సమయంలో డిజిపి పదవి కోల్పోయిన SSP యాదవ్ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ సీఎం కాగానే తిరిగి DGP పదవి దక్కించుకున్నారు.
هذه القصة من طبعة February 2025 من Police Today.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Police Today
Police Today
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హెూంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని హెూంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
1 min
December 2025
Police Today
పరువు కోసం పాశవిక హత్య..!
• బీటెక్ స్టూడెంట్ను హతమార్చిన యువతి తల్లి! • ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!
1 mins
December 2025
Police Today
'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలు
ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు.
2 mins
December 2025
Police Today
10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్
అదనపు మేజిస్ట్రేట్ హెూదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1 min
December 2025
Police Today
నకిలీ కాల్స్ మోసాలపై అప్రమత్తం
ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్ ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
1 min
December 2025
Police Today
నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.
1 min
December 2025
Police Today
పోరు వద్దు - ఊరు ముద్దు!!
ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి!! జనజీవన స్రవంతిలో కలవండి!!
1 min
December 2025
Police Today
ఆగి ఉన్న జీప్ నుంచి తప్పించుకున్న ఖైదీ
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.
1 min
December 2025
Police Today
దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు
దోపిడీ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్టును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
1 min
December 2025
Police Today
పోలీసు అధికారులకు సత్కారం
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
1 min
December 2025
Listen
Translate
Change font size
