Facebook Pixel Get digital access to Heartfulness Magazine Telugu - November 2022 issue | Magzter.com

Try GOLD - Free

Heartfulness Magazine Telugu - November 2022

filled-star

Click here to filter issues by date range


Heartfulness Magazine Telugu
From Choose Date
To Choose Date

Heartfulness Magazine Telugu Description:

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.

Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org

subscriptions@heartfulnessmagazine.org

http://www.heartfulnessmagazine.org/subscriptions

Heartfulness website: http://en.heartfulness.org/

In this issue

ప్రియమైన పాఠకులకు, ఆరోగ్యకరమైన మనసుకు పునాది ఆరోగ్యకరమైన శరీరం. శరీర దృఢత్వంపై ఆధారపడి మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే విషయం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం గుర్తించము. నవంబరు మాసం లో వస్తున్న ఈ సంచిక ఆరోగ్యకరమైన ఆహారం, ఆధ్యాత్మికతకు దాని ఆవసరం, ప్రభావం, పోషకాహార సాగు విధానాలకు అంకితమైంది. దాజీ, ల్యుక్ కాటిన్హో, సిమోన్ హోమ్, పూజ కిని, అలందా గ్రీన్ ఈ అంశాలను మనతో కలిసి వివరంగా పరిశీలిస్తున్నారు. అనేక రోగాలను నయం చేసే శక్తి ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నదన్న సత్యాన్ని మనకు గుర్తు చేస్తున్నారు ఎలిజిబెత్ డెన్లీ. మానసిక ప్రశాంతతను చేకూర్చే విధానాల గురించి కరిష్మా దేశాయ్, ఆలిసన్ గ్రేంజర్-బ్రౌన్వివరించారు. పర్యావరణ కాలుష్యం గురించి తన తోటి విద్యార్థుల మనోభావాలను మనకు తెలియచేస్తున్నారు కషిష్ కల్వానీ. ఉద్యోగ రిత్యా చేయవలసిన పనులను, ఇతరులకు సాధికారికంగా అప్పగించడం వలన కలిగే ప్రభావవంతమైన ఫలితాల గురించి ఐజక్ అడిజెస్ మన దృష్టికి తీసుకువచ్చారు. పని వేళలలో, ముద్రలను సాధన చేయడం వలన కలిగే శారీరిక, మానసిక లాభాలను వివరిస్తున్నారు పూజ్య దాజీ. సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చుకునే దిశలో అడుగులు వేయడానికి, ఈ సంచిక మీకు ప్రేరణను అందిస్తుందని నమ్ముతున్నాం!

Recent issues

Related Titles

Popular Categories