Sahari Magazine - Sahari November 2021Add to Favorites

Sahari Magazine - Sahari November 2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Sahari along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 5 Days
(OR)

Subscribe only to Sahari

1 Year $10.99

Save 7%

Buy this issue $0.99

Gift Sahari

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

సహరి నవంబర్ మాసపత్రిక అందుకున్న మీకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి లక్ష్మీదేవి కృప మీ పైనా, మీ కుటుంబ సభ్యులపైనా అపారంగా ఉండాలని మీ ఇంట అష్టైశ్వరాలు, సుఖశాంతులు వర్ధిల్లాలని సహరి టీమ్ సభ్యులు అందరం కోరుకుంటున్నాము.
ఈ మాసపత్రికలో ప్రముఖ రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి "అనంతం" పూర్తి నవలను మీకు అందిస్తున్నాము. ఒక జీవితాన్ని మొత్తంగా తనదైన ఉత్కంఠభరితమైన శైలిలో మీ ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు మానవ జీవిత పరమార్థాన్ని కూడా సున్నితంగాను ప్రతిభావంతంగానూ ఆవిష్కరించారు. చదవండి, ఆస్వాదించండి. మీ అనుభూతులను సహరితో పంచుకోవడం మరువకండి. సహరి మాసపత్రికలో మీకు నచ్చే అంశాలు, నచ్చని అంశాలను కూడా మాకు తెలియచేయండి. మీ విలువైన అబిప్రాయాలను సహరి గౌరవిస్తుంది. Sahari.letters@gmail.com
మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Sahari Magazine Description:

PublisherSahari Telugu Online

CategoryEntertainment

LanguageTelugu

FrequencyMonthly

Sahari is the first comprehensive weekly in Telugu published online. It carries stories, serialised novels, various articles and movie reviews. There are puzzles and other pass times to engage the elders and the children

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All