Grihshobha - Telugu Magazine - October 2020
Grihshobha - Telugu Magazine - October 2020
Go Unlimited with Magzter GOLD
Read Grihshobha - Telugu along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Grihshobha - Telugu
1 Year $4.99
Save 58%
Buy this issue $0.99
In this issue
Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.
క్లాసిక్ చీరల ఫ్యాషన్ వెలుగులు
ట్రెండింగ్ ప్రపంచంలో మీ క్లాసిక్ లుక్ ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది.
1 min
అబద్దాలు చెప్పే ఆంటీలతో జాగ్రత్త
యుక్త వయసు పిల్లలకు రకరకాల సలహాలు ఇచ్చే మహిళలు తమ గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి....
1 min
చ్యవన్ ప్రాశ్ తో ఇమ్యూనిటీని పెంచుకోండి
ఇమ్యూనిటీని పెంచే చ్యవన్ ప్రాశ్ ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి.
1 min
సమాచార దర్శనం
కరోనా క్లైమేట్ కంట్రోల్ ను మరిపించ లేదు. మరింత ముఖ్యమైనదానిగా చేసింది.
1 min
లోపలి నుంచి దృఢంగా ఉండండి
యవ్వనం, చురుకుదనాన్ని నిలిపి ఉంచుకోవటంలో ఈ విషయాలు మీకు తప్పక ఉపయోగపడతాయి.
1 min
జుట్టుకి కోంబింగ్ కేర్ ఇవ్వండి
జుట్టు సంరక్షణ కోసం కేవలం షాంపూలు, కండిషనర్లపై ఆధార పడు తున్నట్లయితే ఈ సమాచారంమీ కోసమే...
1 min
ఇంటిని మెరిపించే 21 చిట్కాలు
ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా మీరు ఇంటికి కావలసిన రూపాన్ని ఇవ్వలేకపోతే ఈ సూచనలు మీ కోసమే...
1 min
పొరిగింటి పోట్లాటలో జోక్యం అవసరమా?
వాళ్ల గొడవలతో మనకేం సంబంధం అనుకునేవారు ఈ విషయాలు తెలుసుకుంటే తప్పకుండా కొంత మార్పు వస్తుంది.
1 min
ఇవిగో కొత్త తరం పరదాలు
ఇంటీరియర్ కి రాయల్ టచ్ ఇవ్వాలనుకుంటే కను మించినవి ఏవీ లేవు....
1 min
పండుగ సంబరాల్లో కలీ స్వీట్లతో జాగ్రత్త
నకిలీ మిఠాయిలు పండుగల ఆనందాన్ని లాగేసుకుని పోకుండా వాటిని తినే ముందు నాణ్యతలు పరీక్షించండి. ఇవి తెలుసుకుంటే ఈ టెస్టింగ్ పద్ధతి చాలా సులభం.
1 min
పాత ఫర్నీచర్‌ను మెరిపించండి ఇలా
మీకు పాత ఫర్నీచర్ ఇష్టంగా అనిపిస్తే దానిని కొత్తగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
1 min
పండుగ సంబరాల్లో కలీ స్వీట్లతో జాగ్రత్త
మీకు పాత ఫర్నీచర్ ఇష్టంగా అనిపిస్తే దానిని కొత్తగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
1 min
పండుగ చీర కటులో తాజా ఫ్యాషన్ స్టయిల్స్
చీరకట్టు అందానికి మరోటి సాటి లేదు. కానీ ఈ పండుగ సీజన్లో చీర కట్టుకునే సరికొత్త స్టయిల్ని ఫ్యాషన్ డిజైనర్స్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.
1 min
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిస్కీ సరైన చికిత్స
పొట్ట కింది భాగంలో అంటే పొత్తి కడుపులో నొప్పి, ఎక్కువ రక్తస్రావం, మూత్ర విసర్జనలో మంట లాంటి సమస్యలు ఉంటే ఈ సమాచారం మీ కోసమే..
1 min
న్యాచురల్ గోగ్ కోసం ఫ్రూట్ ఫేస్ ప్యాక్
చర్మానికి సహజమైన అందం తీసుకు రావడానికి ఇంట్లోనే ఫ్రూట్ ఫేస్ ప్యాక్న ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
1 min
తెలుపు రంగు అందానికి గురు కాదు
అందం అనేది కేవలం తెలుపుదనంతోనే వస్తుందా? మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే రండి మీ ఈ ఆలోచన మారిపోతుంది...
1 min
ఉత్సవాల్లో హెల్దీగా 7 ఉండేందుకు చిట్కాలు
పండుగల సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు తప్పక పాటించండి.
1 min
అత్తా, కోడళ్లీ బంధంలో ప్రేమానురాగాలు
బంధాలు నిజమైనవైతే కాపాడుకోడానికి ఎక్కువ. ప్రయత్నాలు అవసరం ఉండదు. కానీ అధికంగా కాపాడు కోవాల్సిన అవసరం ఏర్పడుతోందంటే ఆ బంధాలు నిజమైనవి కావు
1 min
దాంపత్యం సుఖంగా సాగాలంటే ఏం చేయాలి?
వైవాహిక జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే భార్యా భర్తలు కొన్ని చిన్న చిన్న విషయాలను చూసీ చూడనట్లు వదిలేయాలి.ఇంకొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి...
1 min
నోరూరించే 'ఈవినింగ్ స్నాక్స్'
చీజ్ పొటాటో కట్లెట్
1 min
ఎమోషన్స్ పండించే పాత్రలంటే ఇష్టం రష్మిక మందన్న
చూడముచ్చటైన భావోద్వేగాలతో యువతరాన్ని హుషారెత్తించ గలిగే క్యూట్ హీరోయిన్ రష్మికా మందన్న. కన్నడ చిత్రసీమ నుంచి తెలుగులోకి అనుకోకుండా వచ్చి నాలుగైదు ఏళ్లలోనే అగ్ర నాయికగా ఎదిగారు. ఆమె హావ భావాల్లోని సమ్మోహన శక్తికి యువత ఇట్టే ఆకర్షితమై పోతుంది. కొత్తతరం యువతీ యువకులకు హాట్ ఫేవరెట్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక తెలుగులో నటించిన చిత్రాలు 'ఛలో' నుంచి 'పుష్ప' వరకు అన్నింట్లో తనకంటూ ప్రత్యేకమైన స్టయిలని ఫిక్స్ చేసుకున్నారు. లవ్, గ్లామర్ సన్నివేశాల్లో కళ్లతోనే బోలెడు భావాల్ని పలికించే అద్భుత నైపుణ్యంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసు కున్నారు. మోడలింగ్ లో స్థిరపడా లనుకుని అప్రయత్నంగానే సినిమా ల్లోకి వచ్చినా ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ ని అప్ డేట్ చేసుకుంటూ కన్నడ, తెలుగు చిత్రసీమల్లో యువరాణిగా వెలుగొందుతున్నారు. చిత్రరంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి నేటి వరకు స్క్రిప్టు ఎంచుకోవటంలో పెట్టే శ్రద్ధ వల్లే సక్సెస్ సాధించ గలుగుతున్నా నంటున్న 'రష్మిక' ఇంటర్వ్యూ విశేషాలు...
1 min
బాలీవుడ్ లో
షాహిద్ ఆనంద రహస్యం
1 min
Grihshobha - Telugu Magazine Description:
Publisher: Delhi Press
Category: Women's Interest
Language: Telugu
Frequency: Monthly
Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only