Akshitha National Daily - January 26, 2022![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Akshitha National Daily - January 26, 2022![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Go Unlimited with Magzter GOLD
Read Akshitha National Daily along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Akshitha National Daily
In this issue
Jan 26, 2022
ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు
జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయలు ర్యాలీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
![ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు](https://reseuro.magzter.com/100x125/articles/25466/852252/IOS4RV6Yc1643164813173/crp_1643249615.jpg)
1 min
ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశిరచుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం' భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం కెసిఆర్ అన్నారు.
![ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం](https://reseuro.magzter.com/100x125/articles/25466/852252/GCY6Zw3AH1643165018389/crp_1643249619.jpg)
1 min
త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు
త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందురోజు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు.
![త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు](https://reseuro.magzter.com/100x125/articles/25466/852252/OY5gzZp591643164958503/crp_1643249618.jpg)
1 min
గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజనన్ను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్కు ఆహ్వానపత్రం అందించారు.
![గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/25466/852252/YxfisERKD1643165088453/crp_1643249617.jpg)
1 min
Akshitha National Daily Newspaper Description:
Publisher: AKSHITHA
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Akshitha National Telugu daily newspaper. Published from Hyderabad. Every Monday Holiday so newspaper is not published.
Cancel Anytime [ No Commitments ]
Digital Only