Police Today - August 2023Add to Favorites

Police Today - August 2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Police Today ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

のみ賌読する Police Today

1幎$11.88 $0.99

保存 92% Magzter 13th Anniversary Sale!. ends on June 22, 2024

この号を賌入 $0.99

ギフト Police Today

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

POLICE TODAY MAGAZINE

ఞమరఀచు à°šà°Ÿà°Ÿà°¿à°š రవిగుప్ఀ

ఀెలంగటణ రటష్ట్రంలో అవిచీఀి చిరోధక శటఖ డైరెక్టర్ జచరల్ (DG)à°—à°Ÿ పచిచేఞ్ఀుచ్చ ఞీచియర్ IPS అధికటరి రవిగుప్ఀ, పోలీఞ్ శటఖలోచి వివిధ విభటగటల్లో పచిచేఞి ఀచ ఞమర్ధఀచు చటటుకుచ్చటరు.

ఞమరఀచు à°šà°Ÿà°Ÿà°¿à°š రవిగుప్ఀ

2 mins

వేలకోట్ల భూమిచి కటపటడిచ అధికటరులు

2003 చుండి ఈ భూ వివటఊం వివిధ కోర్టులలో à°šà°¡à°¿à°šà°¿à°‚à°Šà°¿. చిజటయిఀీకి మటరుపేరుగట, మచ్చలేచి అధికటరులుగట చిలిచిచ రటజేంఊ్రచగర్ రెవిచ్యూ డివిజచ్ అధికటరి (ఆర్డీఓ) చంఊ్రకళ, ఞీచియర్ ఐపీఎఞ్ అధికటరి, గ్రేహేండ్ఞ్ విభటగం అఊచపు డీజీపీ కొఀ్ఀకోట శ్రీచివటఞరెడ్డి ప్రభుఀ్వం ఀరఫుచ వివిధ కోర్టులలో పోరటడి విజయం ఞటధించటరు.

వేలకోట్ల భూమిచి కటపటడిచ అధికటరులు

1 min

ఉఀ్ఀమ ఊర్యటప్ఀు అధికటరిగట అవటర్డుకు ఎంపిక

వరంగల్ పోలీఞ్ కమిషచరేట్ లో ఏఞీపీ ఎఞ్.బి విధులు చిర్వహిఞ్ఀుచ్చ యం.జిఀేంఊర్ రెడ్డికి హచుమకొండ ఏఞీపీ à°—à°Ÿ విధులు చిర్వహించే ఞమయంలో 2020 ఞంవఀ్ఞరంలో జచవరి మటఞంలో హచుమకొండ రటంచగర్ ప్రటంఀములో ఓ యువఀిపై అఀ్యటచటరంకు పటల్పడి అచంఀరం హఀ్య చేఞిచ కేఞులో ఉఀ్ఀమంగట ఊర్యటప్ఀు చేఞి చిండిఀుడుకి యటవజ్జీవ à°•à°Ÿà°°à°Ÿà°—à°Ÿà°° శిక్ష విధించడం జరిగింఊి.

ఉఀ్ఀమ ఊర్యటప్ఀు అధికటరిగట అవటర్డుకు ఎంపిక

1 min

ఆరోగ్యం పట్ల శ్రఊ్ధ అవఞరం

రటమగుండం పోలీఞ్ కమిషచరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభటగం చంఊు హెడ్ కటచిఞ్టేబుల్ పచి చేఞ్ఀూ ఏఆర్ ఎఞ్ఐ à°—à°Ÿ పఊోచ్చఀులు పొంఊిచ 11 మంఊి ఞిబ్బంఊిచి రటమగుండం పోలీఞ్ కమీషచర్ శ్రీమఀి రెమట రటజేశ్వరి ఐపిఎఞ్., (డిఐజి) వటరి కటర్యటలయంలో అభిచంఊించటరు.

ఆరోగ్యం పట్ల శ్రఊ్ధ అవఞరం

1 min

à°Šà°¿à°¶, ట్రటఫిక్ కటర్యటలయటలు ఀచిఖీ

‘చగరంలోచి ‘ఊిశ’, ట్రటఫిక్ పోలీఞ్ ఞ్టేషచ్లచు, కడప డీఎఞ్పీ కటర్యటలయటచ్చి కర్చూలు రేంజ్ డీఐజీ ఎఞ్. ఞెంథిల్ కుమటర్, జిల్లట ఎఞ్.పి కే.కే.ఎచ్ అచ్బురటజచ్ ఀో కలిఞి ఀచిఖీ చేశటరు.

à°Šà°¿à°¶, ట్రటఫిక్ కటర్యటలయటలు ఀచిఖీ

1 min

ప్రటణఊటఀ

• ట్రటఫిక్ ఏ.ఎఞ్.ఐ ఞుబ్బచ్చ ఞేవలు అభిచంఊచీయం • చగఊు రివటర్డు, ప్రశంఞట పఀ్రం అంఊచేఞి à°…à°­à°¿à°šà°‚à°Šà°¿à°‚à°šà°¿à°š అఊచపు ఎఞ్.పి (అడ్మిచ్) ఀుషటర్ డూడి ఐ.పి.ఎఞ్

ప్రటణఊటఀ

1 min

ఫోక్ఞో చట్టటల గురించి విఊ్యటర్థులకు అవగటహచ

ఞోషల్ మీడియటలో జటగ్రఀ్ఀలకు ఞంబంధించిచ ఞూచచలు

ఫోక్ఞో చట్టటల గురించి విఊ్యటర్థులకు అవగటహచ

2 mins

చకిలీ డటక్యుమెంట్లఀో ఞిమ్ కటర్డులు విక్రయిఞ్ఀే à°•à° à°¿à°š చర్యలు

ప్రజలు ఀమ ఆధటర్, పటచ్, ఇఀర గుర్ఀింపు డటక్యుమెంట్లచు ఎవరికీ ఇవ్వవఊ్ఊు

చకిలీ డటక్యుమెంట్లఀో ఞిమ్ కటర్డులు విక్రయిఞ్ఀే à°•à° à°¿à°š చర్యలు

1 min

పోలీఞ్ కటర్యటలయటల ఀచిఖీ

• డయల్ 100 కి కటల్ రటగటచే వెంటచే ఞంఘటచట ఞ్థలటచికి చేరుకుచి ఞమఞ్య పరిష్కరించటలచి ఞూచచలు.

పోలీఞ్ కటర్యటలయటల ఀచిఖీ

3 mins

కొమురం భీమ్ ఆఞిఫటబటఊ్ జిల్లట కేంఊ్రంలో చూఀచ పోలీఞ్ కటర్యటలయం ప్రటరంభం

కొమురం భీమ్ ఆఞిఫటబటఊ్ జిల్లట కేంఊ్రంలో 25.90 కోట్ల రూపటయలఀో 26 ఎకరటలలో చిర్మించిచ జిల్లట పోలీఞ్ కటర్యటలయటచ్చి ఀెలంగటణ రటష్ట్ర గౌరవ ముఖ్య మంఀ్రి శ్రీ కె. చంఊ్రశేఖర్ రటవు ఘచంగట ప్రటరంభించటరు.

కొమురం భీమ్ ఆఞిఫటబటఊ్ జిల్లట కేంఊ్రంలో చూఀచ పోలీఞ్ కటర్యటలయం ప్రటరంభం

2 mins

లట à°°à°Ÿà°€ పరీక్షలో గోల్డ్ మెడల్ ఞటధించిచ ఇచ్ఞ్పెక్టర్

మధ్యప్రఊేశ్ రటష్ట్రం భోపటల్లో జరిగిచ 66à°µ ఆలిండియట పోలీఞు డ్యూటి మీట్ పరీక్షలో ఀెలంగటణ రటష్ట్రం ఀరఫుచ లట à°°à°Ÿà°€ పరీక్షలో అబ్ఊుల్లటపూర్ మెట్ పోలీఞు ఞ్టేషచ్ ఇచ్ఞ్పెక్టర్ మచ్మోహచ్ గోల్డ్ మెడల్ ఞటధించటరు.

లట à°°à°Ÿà°€ పరీక్షలో గోల్డ్ మెడల్ ఞటధించిచ ఇచ్ఞ్పెక్టర్

1 min

పోలీఞులకు ఆరోగ్య పరీక్షలు

ఉచిఀ డయటబెటిఞ్, కొలెఞ్ట్రటల్, బి.పి. పరీక్షలు చిర్వహణ

పోలీఞులకు ఆరోగ్య పరీక్షలు

1 min

రేజర్ పే పోర్టల్ ఞెషచ్

ఞైబరటబటఊ్ పోలీఞ్ కమిషచరేట్ రేజర్పేఀో పటటు చెల్లింపు అగ్రిగేటర్, లట ఎచ్ఫోర్ఞ్మెంట్ అథటరిటీల మధ్య ఇంటరటక్షచ్ ఞెషచ్ చు చిర్వహించింఊి. ట్రై కమిషచరేట్ మరియు ఇఀర జిల్లటలకు చెంఊిచ పోలీఞు ఞభ్యులు మరియు బెటటలియచ్ బలగటలు ఊీచికి హటజరయ్యటరు

రేజర్ పే పోర్టల్ ఞెషచ్

1 min

రైఀచ్చచు à°Šà°—à°Ÿ చేఞ్ఀుచ్చ కేటుగటళ్ళ అరెఞ్టు

ఇంఊులో 24 లక్షల రూపటయల విలువైచ గడువు ఀీరిచ పురుగు మంఊులు, 30 లక్షల రూపటయల విలువగల చకిలీ పురుగు మంఊులు, 3లక్షల 53వేల రూపటయల విలువగల ప్రభుఀ్వ చిషేఊిఀ గడ్డి మంఊుచు పోలీఞులు ఞ్వటధీచం చేఞుకుచ్చటరు.

రైఀచ్చచు à°Šà°—à°Ÿ చేఞ్ఀుచ్చ కేటుగటళ్ళ అరెఞ్టు

2 mins

ప్రటణటలచు ఞైఀం పణంగట పెట్టిచ పోలీఞ్

జిల్లట ఎఞ్పీ శ్రీ వై. రిశటంఀ్ రెడ్డి, అఀచు ఀచ కంటి చూపుచు ఀచ కుటుంబం కోఞమో వటరి బంఊువుల కోఞమో లేఊట వటరి మిఀ్రుల కోఞమో పోగొట్టు కోలేఊు. ప్రజల కోఞము, శటంఀి భఊ్రఀలు కటపటడుట కొరకు ఀచ కంటి చూపుచు కోల్పోయటడు.

ప్రటణటలచు ఞైఀం పణంగట పెట్టిచ పోలీఞ్

2 mins

'ఞీఎం కప్-23' క్రీడీ పోటీల్లో గోల్డ్ మెడల్ ఞటధించిచ హోంగటర్డు కుమటర్ఀె కుమటరి ఞయ్యఊట ఫమీచట చజ్చీచు అభిచంఊచలు

రటచకొండ పోలీఞు కమిషచరేట్ పరిధిలో విధులు చిర్వహిఞ్ఀుచ్చ హోంగటర్డు శ్రీ ఞయ్యఊ్ హుఞ్ఞేచ్ కుమటర్ఀె ఞయ్యఊట ఫమీచట ఞజ్చీచ్ ఞీఎం కప్-28 ఛటంపియచ్షిప్ క్రీడట పోటీల్లో గోల్డ్ మెడల్ ఞటధించింఊి.

'ఞీఎం కప్-23' క్రీడీ పోటీల్లో గోల్డ్ మెడల్ ఞటధించిచ హోంగటర్డు కుమటర్ఀె కుమటరి ఞయ్యఊట ఫమీచట చజ్చీచు అభిచంఊచలు

1 min

షూటింగ్ పోటీలో బంగటరు పఀకం

ఞైఊట ఫహ్మీచట చజ్చీచ్ హైఊరటబటఊ్ కంట్రోల్ యూచివర్శిటీ గచ్చిబౌలిలో జరిగిచ రటష్ట్ర ఞ్థటయి ముఖ్యమంఀ్రి కప్ షూటింగ్ పోటీలో బంగటరు పఀకం ఞటధించి, అధికటరుల ప్రశంఞలు అంఊుకుంఊి

షూటింగ్ పోటీలో బంగటరు పఀకం

1 min

అడవిలో చిక్కుకుచ్చ వటరిచి కటపటడిచ పోలీఞులు

* ముఀ్యం à°Šà°Ÿà°° రెఞ్క్యూ ఆపరేషచ్ విజయవంఀం

అడవిలో చిక్కుకుచ్చ వటరిచి కటపటడిచ పోలీఞులు

1 min

బఞ్ఞులో లండచ్కి..

చిఀ్రటచ్చి చూఞి ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు మీరు ఢిల్లీ చుండి లండచ్కు బఞ్ఞులో వెళ్లవచ్చచేఊి చిజం!

బఞ్ఞులో లండచ్కి..

1 min

ప్రజల మధ్యచే పోలీఞులు

వరంగల్ పోలీఞ్ కమిషచరేట్ వటహచ ఀచిఖీల్లో ఎఞ్ఐ ఞ్థటయి అధికటరి చుండి కమిషచర్ ఞ్థటయి అధికటరి వరకూ ఞ్వయంగట పటల్గొంటూ చకిలీ పఀ్రటలఀో ఀిరుగుఀుచ్చ వటహచటలే టటర్గెట్ చిర్వహిఞ్ఀుచ్చ డ్రైవ్ రటష్ట్రంలోచి ఇఀర జిల్లటల్లోచి పోలీఞులకు ఆఊర్శచీయంగట చిలుఞ్ఀోంఊి

ప్రజల మధ్యచే పోలీఞులు

1 min

అఞెంబ్లీ ఎచ్చికలపై ఞమీక్ష

రటచుచ్చ అఞెంబ్లీ ఎచ్చికల చిర్వహణ చేపథ్యంలో ఎలక్షచ్ కమీషచ్ ఆఫ్ ఇండియట ఆఊేశటల మేరకు %ఎబశ్రీ అవఀీఎఱశ్రీ మీ జూజూఱఅఞ్ఀ్ర జువఀీంఊం% అచేఊి పోలీఞ్ మరియు ఞివిల్ అడ్మిచిఞ్ట్రేషచ్ చేయటల్ఞిచ ప్రక్రియ

అఞెంబ్లీ ఎచ్చికలపై ఞమీక్ష

1 min

జిల్లట ప్రజలఀో ముఖటముఖి కటర్యక్రమం

ఫిర్యటఊిఊటరుల చుండి ఫిర్యటఊులు ఞ్వీకరించిచ జిల్లట ఎఞ్పీ శ్రీ చల్లట ప్రవీణ్ కుమటర్ ఐపిఎఞ్., గటరు.

జిల్లట ప్రజలఀో ముఖటముఖి కటర్యక్రమం

1 min

అంఀర్రటష్ట్ర మటఊక ఊ్రవ్యటల వ్యటపటరి పట్టివేఀ

ఫిర్యటఊిఊటరుల చుండి ఫిర్యటఊులు ఞ్వీకరించిచ జిల్లట ఎఞ్పీ శ్రీ చల్లట ప్రవీణ్ కుమటర్ ఐపిఎఞ్., గటరు.

అంఀర్రటష్ట్ర మటఊక ఊ్రవ్యటల వ్యటపటరి పట్టివేఀ

2 mins

పోలీఞ్ ఞ్టేషచ్ల పచిఀీరుపై ఞమీక్ష

ఞైబరటబటఊ్ ఞీపీ ఞ్టీఫెచ్ రవీంఊ్ర, ఐపీఎఞ్., అర్ధవటర్షిక క్రైమ్ ఞమటవేశం

పోలీఞ్ ఞ్టేషచ్ల పచిఀీరుపై ఞమీక్ష

1 min

జర్చలిఞ్టు ఫోచ్ ఞీజ్ చేయడటచికి వీల్లేఊు - కేరళ హైకోర్టు

ఓ కేఞుకు ఞంబంధించి విచటరణ పేరుఀో ఓ జర్చలిఞ్టు ఫోచ్ చు పోలీఞులు ఞీజ్ చేయడటచ్చి కేరళ హైకోర్టు ఀప్పుపట్టింఊి.

జర్చలిఞ్టు ఫోచ్ ఞీజ్ చేయడటచికి వీల్లేఊు - కేరళ హైకోర్టు

1 min

ట్రటచ్ఞ్ జెండర్ల ఞమఞ్యల పరిష్కటరటచికి..ప్రజ్వల ఞంఞ్థ ఞహకటరంఀో వికల్ఞ్

ఆరోగ్యకరమైచ చేర రహిఀ ఞమటజ చిర్మటణంలో రటచకొండ కమిషచరేట్ చేఞ్ఀుచ్చ కృషి అభిచంఊచీయం

ట్రటచ్ఞ్ జెండర్ల ఞమఞ్యల పరిష్కటరటచికి..ప్రజ్వల ఞంఞ్థ ఞహకటరంఀో వికల్ఞ్

1 min

ప్రభుఀ్వ పధకటల పేరిట డ్వటక్రట మహిళలచే లక్ష్యంగట చేఞుకుచి ఞైబర్ మోఞటలు

* కలెక్టర్ కటర్యటలయం చుండి మటట్లటడుఀుచ్చటమచి చెబుఀూ అమటయక మహిళలచు బురిడీ కొట్టిఞ్ఀుచ్చ ఞైబర్ చేరగటళ్లు

ప్రభుఀ్వ పధకటల పేరిట డ్వటక్రట మహిళలచే లక్ష్యంగట చేఞుకుచి ఞైబర్ మోఞటలు

1 min

ఓటరు చమోఊుకు ఇంటరటక్టివ్ ఞమటవేశం

చీఫ్ ఎలక్షచ్ ఆఫీఞర్ వికటఞ్ రటజ్, పోలీఞ్ కమిషచర్, ఞైబరటబటఊ్, ఞీఫెచ్ రవీంఊ్ర శ్రీ లోకేష్ కుమటర్, కమీషచర్ విఀీ రోచటల్డ్ రటఞ్, రంగటరెడ్డి కలెక్టర్ వీఀీ హరీష్, కమ్యూచిటీఞ్ ఆఫీఞ్ బేర ఆఫీఞు బేరర్ పోలీఞ్ కమీషచ్ బేరర్లు, కటర్యటలయంలో ఇంటరటక్టివ్ ఞమటవేశం చిర్వహించటరు.

ఓటరు చమోఊుకు ఇంటరటక్టివ్ ఞమటవేశం

1 min

హఀ్యట కేఞులో ముఊ్ఊటయిలకు యటవజ్జీవ శిక్ష

హఀ్య, ప్రఀీకటర హఀ్య కేఞులో ముఊ్ఊటయిలకు యటవజ్జీవ à°•à°Ÿà°°à°Ÿà°—à°Ÿà°° శిక్ష

హఀ్యట కేఞులో ముఊ్ఊటయిలకు యటవజ్జీవ శిక్ష

1 min

పోలీఞ్ అధికటరులఀో ఞమీక్ష ఞమటవేశం

ఞమఞ్యటఀ్మక పట్టణటలు, గ్రటమటలపైచ ప్రఀ్యేక చిఘట ప్రమోషచ్ పొంఊిచ అధికటరులచు ఞచ్మటచించిచ జిల్లట ఎఞ్పీ  ప్రజల ఞేవే లక్ష్యంగట చేఞుకొచి గుర్ఀింపు పొంఊటలచి ఞూచచ

పోలీఞ్ అధికటరులఀో ఞమీక్ష ఞమటవేశం

2 mins

ఏఎఞ్పైకు రివటర్డు

ఏఎఞ్పైకు రివటర్డు

ఏఎఞ్పైకు రివటర్డు

1 min

చూఀచ కటర్యటలయటలకు శంఖుఞ్థటపచ

• ములుగు చూఀచ పోలీఞ్ ఞ్టేషచ్ • గౌరటరం చూఀచ పోలీఞ్ ఞ్టేషచ్

చూఀచ కటర్యటలయటలకు శంఖుఞ్థటపచ

2 mins

మటవోయిఞ్టుల ఞమటచటరం à°…à°‚à°Šà°¿à°‚à°šà°‚à°¡à°¿

పై జయశంకర్ భూపటలపల్లి జిల్లట ఎఞ్పీ శ్రీ పుల్లట కరుణటకర్ గటరు మటవోయిఞ్టుల కోఞం జయశంకర్ భూపటల పల్లి జిల్లట పోలీఞులు గ్రటమటల్లో ప్రచటరం చేపట్టటరు.

మటవోయిఞ్టుల ఞమటచటరం à°…à°‚à°Šà°¿à°‚à°šà°‚à°¡à°¿

1 min

అర్ధ వటర్షిక చేర ఞమీక్షట ఞమటవేశటలు

రటమగుండం పోలీఞ్ కమిషచర్ పరిధి పెఊ్ఊపల్లి మంచిర్యటల్ జోచ్ పరిధిలోచి పెఊ్ఊపల్లి డిఞిపి వైబటవ్ గైక్వటడ్ ఐపిఎఞ్., మంచిర్యటల డిఞిపి కేకచ్ ఞుఊీర్ ఐపిఎఞ్.,లు మరియు పోలీఞు అధికటరులఀో రటమగుండం పోలీఞ్ కమిషచర్ రెమట రటజేశ్వరి ఐపీఎఞ్., (డిఐజి) అర్ధ వటర్షిక చేర ఞమీక్ష ఞమటవేశంచు పోలీఞ్ కమిషచర్ కటర్యటలయంలో చిర్వహించడం జరిగింఊి

అర్ధ వటర్షిక చేర ఞమీక్షట ఞమటవేశటలు

3 mins

టిఎఞ్ఆర్ఆఞీ రటయిఀీ పథకం

* 'టి9-30 టికెట్' ఒక్కొక్కరికి రూ.10 చుంచి రూ.30 వరకు ఆఊట * గ్రటమీణ, పట్టణ ప్రయటణికుల కోఞం టీఎఞ్ఆర్టీఞీ మరో కొఀ్ఀ రటయిఀీ పథకం * 'టి9-30 టికెట్' పోఞ్టర్ చు ఆవిష్కరించిచ గౌరవ టీఎఞ్ఆర్టీఞీ చైర్మచ్, శటఞచఞభ్యులు బటజిరెడ్డి గోవర్ధచ్

టిఎఞ్ఆర్ఆఞీ రటయిఀీ పథకం

2 mins

అఀ్యటచటర ఘటచ కేఞులో ఀుఊి ఀీర్పు

à°—à°€ ఞంవఀ్ఞరం బటపట్ల జిల్లటలో ఞంచలచం ఞృష్టించిచ రేపల్లె రైల్వే ఞ్టేషచ్ లో జరిగిచ ఞటమూహిక అఀ్యటచటర ఘటచ కేఞులోచి ఀీర్పు వెల్లడించిచ చ్యటయఞ్థటచం

అఀ్యటచటర ఘటచ కేఞులో ఀుఊి ఀీర్పు

1 min

మహిళలకు వర్క్ షటప్

కమిషచరేట్ పరిధిలోచి మహిళట హెూమ్ గటర్డు చుంచి ఎఞ్ఐ ఞ్థటయి అధికటరులకు, ఞిబ్బంఊికి రెండు రోజుల వర్క్ షటప్ కమిషచరేట్ లో చిర్వహించడం జరిగింఊి

మహిళలకు వర్క్ షటప్

1 min

గంజటయి ఀరలిఞ్ఀుచ్చ వటహచం ఞీజ్

డ్రంక్ అండ్ డ్రైవ్ ఀచిఖీల్లో 150 కేజీల గంజటయి ఀరలిఞ్ఀుచ్చ వటహచటచ్చి ఞీజ్ చేఞిచ మేడ్చల్ ట్రటఫిక్ పోలీఞ్ ఞిబ్బంఊి

గంజటయి ఀరలిఞ్ఀుచ్చ వటహచం ఞీజ్

1 min

అంఀర్రటష్ట్ర డీజీపీ ఞఊఞ్ఞు

హైఊరటబటఊ్ లో ఎల్ డబ్ల్యుఇపై టిఎఞ్ అంజచీకుమటర్ అంఀర్ రటష్ట్ర డీజీపీ ఞఊఞ్ఞుచు చిర్వహించటరు.

అంఀర్రటష్ట్ర డీజీపీ ఞఊఞ్ఞు

1 min

ఊొంగల అరెఞ్ట్

పెఊ్ఊపల్లి డీఞీపీ కటర్యటలయంలో పఀ్రికట ఞమటవేశం ఏర్పటటు చేఞి రటమగుండం పోలీఞ్ కమిషచర్ రెమట రటజేశ్వరి ఐపిఎఞ్.,(డిఐజి) గటరు, పెఊ్ఊపల్లి డీఞీపీ వైభవ్ గైక్వటడ్ ఐపీఎఞ్ గటర్లు రటఀ్రిపూట ఊొంగఀచటలు కు పటల్పడుఀుచ్చ చింఊిఀుడి అరెఞ్టు వివరటలు వెల్లడించటరు.

ఊొంగల అరెఞ్ట్

2 mins

చ్యటయవటఊుల ఫిర్యటఊు

చ్యటయవటఊుల ఫిర్యటఊు

చ్యటయవటఊుల ఫిర్యటఊు

1 min

à°…à°‚à°Šà°°à°¿ భఊ్రఀే మట లక్ష్యం

• మహిళకు à°…à°‚à°¡à°—à°Ÿ రటమగుండం కమిషచరేట్ పోలీఞ్ భరోఞట • ప్రయటణీకుల, మహిళల భఊ్రఀ కొరకు “అభయ అప్లికేషచ్”  • ఈ విధటచం ఊ్వటరట రటమగుండం కమిషచరేట్ పరిధిలోచి 1000 ఆటోలకు క్యూ ఆర్ కోడ్/యూచిక్ చెంబర్

à°…à°‚à°Šà°°à°¿ భఊ్రఀే మట లక్ష్యం

2 mins

Police Today の蚘事をすべお読む

Police Today Magazine Description:

出版瀟: Police Today

カテゎリヌ: News

蚀語: Telugu

発行頻床: Monthly

Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺