కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 25.90 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఘనంగా ప్రారంభించారు.
ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, శిలాఫలకంను ప్రారంభించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభోత్సవం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్పీ ఛాంబర్ ను సందర్శించి ఎస్పీ శ్రీ కే. సురేశ్ కుమార్ గారిని చైర్లో కూర్చో బెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముఖ్య మంత్రిని, హెూమ్ మంత్రి మహమూద్ అలీని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని, రాష్ట్ర సి.ఎస్ శాంత కుమారి ఐ.ఎ.యస్ని, రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ ఐపిఎస్ ని, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ కొల్లేటి దామోదర్ ని పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువ, మెమెంటోతో సన్మానించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్, రెండవ ఫ్లోర్‌తో ఉంది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆఫీసులు, ఎస్పీ ఛాంబర్, సిసి రూమ్, రిసెప్షని, అడిషినల్ యస్.పి. రూమ్, ఓఎస్టీ రూమ్, పబ్లిక్ గ్రీవెన్స్ హాల్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ సెల్, కమ్యూనికేషన్ రూమ్, బిల్డింగ్ ఇన్చార్జి రూమ్, పి.ఆర్.ఓ రూమ్, ఆఫీస్ స్టోర్ రూమ్
This story is from the August 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు
సైకో కానిస్టేబుల్
• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు
అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్
* చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన NTPC పోలీసులు... * నిందితులు అందరు యువకులే, గ్రామశివారు లో గల ట్రాన్స్ఫార్మర్ లే టార్గెట్ ...
పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈరోజు ప్రారంభమైంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహా రాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీ సులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ . అంకిత్ గోయల్, IPS., DY, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చి రోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావే శమయ్యారు
డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..
- ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ - స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు - ఐఐటీ పీహెచ్ స్కాలర్‌కు రూ.30 లక్షల కుచ్చుటోపీ
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం
లొంగిపోయిన మావోయిస్ట్
ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క