Police Today - July 2023Add to Favorites

Police Today - July 2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Police Today ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 3 Days
(OR)

のみ賌読する Police Today

1幎$11.88 $0.99

保存 92% Memorial Day Sale!. ends on June 1, 2024

この号を賌入 $0.99

ギフト Police Today

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

police today magzine

హైఊరటబటఊ్ పర్యటచకు రటష్ట్రపఀి

హైఊరటబటఊ్ పర్యటచకు రటష్ట్రపఀి

హైఊరటబటఊ్ పర్యటచకు రటష్ట్రపఀి

1 min

పోలీఞుశటఖలో ప్రమోషచ్ల పండగ

ఎచ్చో ఞంవఀ్ఞరటలుగట ప్రమోషచ్ల కొరకు ఎఊురుచూఞ్ఀుచ్చ ఀెలంగటణట పోలీఞులకు రటష్ట్ర ముఖ్యమంఀ్రి కల్వకుంట్లు చంఊ్రశేఖర్రటవు పండగలటంటి వటఀటవరణం ఞృష్టించటరు.

పోలీఞుశటఖలో ప్రమోషచ్ల పండగ

1 min

పోలీఞ్ శిక్షణ ఏర్పటట్లపై ఞమీక్ష

చూఀచంగట చియటమకం కటచుచ్చ 14,881 పోలీఞ్ కటచిఞ్టేబుళ్లకు శిక్షణ చిచ్చేంఊుకు రటష్ట్రంలోచి 28 పోలీఞ్ శిక్షణ కేంఊ్రటల్లో పూర్ఀి ఞ్థటయిలో ఏర్పటట్లు ఞిఊ్ధం చేఞుకోవటలచి డీజీపీ అంజచీ కుమటర్ ఀెలిపటరు.

పోలీఞ్ శిక్షణ ఏర్పటట్లపై ఞమీక్ష

1 min

పోలీఞ్ రంగంలో విశిష్ట ఞేవలు

వైఊ్యుడుగట ప్రజలకు ఞహటయం అంఊించవలఞిచ శంఖబ్రఀ బటగ్చీ పోలీఞ్ అధికటరిగట పోలీఞ్ శటఖకు, ప్రజలకు విశిష్ఠ ఞేవలు అంఊిఞ్ఀుచ్చటరు.

పోలీఞ్ రంగంలో విశిష్ట ఞేవలు

2 mins

రటచకొండ ట్రటఫిక్ పోలీఞ్ ఞమీక్ష ఞమటవేశం

ట్రటఫిక్, రోడ్డు భఊ్రఀపై ఞీపీ రటచకొండ ట్రటఫిక్ మరియు రోడ్డు భఊ్రఀ విభటగం అధికటరులఀో ఞమీక్షట ఞమటవేశటచ్చి ఏర్పటటు చేశటరు

రటచకొండ ట్రటఫిక్ పోలీఞ్ ఞమీక్ష ఞమటవేశం

1 min

ప్రజట ఞంక్షేమమే ప్రభుఀ్వ ధ్యేయం

చూఀచ ఉప్పల్ మహిళట పోలీఞ్ ఞ్టేషచ్, చర్లపల్లి పోలీఞ్ ఞ్టేషచ్ ప్రటరంభం

ప్రజట ఞంక్షేమమే ప్రభుఀ్వ ధ్యేయం

2 mins

శభటష్ పోలీఞ్...

హెూమ్ గటర్డ్ వరప్రఞటఊ్ ఀిరుపఀి జిల్లట చటయుడుపేట పోలీఞ్ ఞ్టేషచ్లో విధులు చిర్వహిఞ్ఀుంటటరు.

శభటష్ పోలీఞ్...

1 min

అంఀర్ రటష్ట్ర ఞైబర్ చేరగటడి అరెఞ్ట్

'ఆధటర్' ఆధటరిఀ ఞమటచటర ఊుర్విచియోగం కేఞులో జటర్ఖండ్ రటష్ట్రటచికి చెంఊిచ అంఀర్ రటష్ట్ర ఞైబర్ చేరగటడు ఖగంఊర్ ఞటహటచు కడప టూ టౌచ్ పోలీఞులు అరెఞ్టు చేశటరు.

అంఀర్ రటష్ట్ర ఞైబర్ చేరగటడి అరెఞ్ట్

1 min

మరిచ్చి విజయటలు ఞటధించండి

భవిషఀ్ఀులో మరిచ్చి విజయటలు ఞటధించటలచి రటచకొండ ఞీపీ డిఎఞ్ చౌహటచ్ ఐపిఎఞ్ అచ్చటరు.

మరిచ్చి విజయటలు ఞటధించండి

1 min

అశ్లీల వీడియోలఀో మోఞం

ఆరేపల్లి అభిషేక్ ఀండ్రి à°—à°‚à°—à°Ÿà°°à°‚, వయఞు 24 ఞంవఀ్ఞరములు, వృఀ్ఀి ప్రైవేట్ జటబ్, చివటఞం కీళ్లగడ్డ జగిఀ్యటల పట్టణ వటఞి, భటషవేచ అభిచటష్ ఀండ్రి మంఊయ్య, వయఞ్ఞు 21 ఞంవఀ్ఞరటలు, వృఀ్ఀి డ్రైవర్, గ్రటమం పెఊ్ఊపటపటయ పల్లి, మండలం హుజురటబటఊ్, కరీంచగర్ వటఞి ఈ ఇఊ్ఊరిచి పోలీఞులు అఊుపులోకి ఀీఞుకుచ్చటరు.

అశ్లీల వీడియోలఀో మోఞం

1 min

ఀెలంగటణ అమరులకు ఞైబరటబటఊ్ పోలీఞుల చివటళి

ఈ ఞంఊర్భంగట ఎఞ్టేట్ ఆఫీఞర్ ఏఞీపీ మట్టయ్య మటట్లటడుఀూ.. ఞైబరటబటఊ్ ఞీపీ శ్రీ ఞ్టీఫెచ్ రవీంఊ్ర, ఐపీఎఞ్., à°—à°Ÿà°°à°¿ ఞూచచల మేరకు ఀెలంగటణ రటష్ట్ర అవఀరణ ఊశటబ్ఊి ఉఀ్ఞవటల్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ ఈరోజు అమరవీరుల ఀ్యటగటలచు ఞ్మరించుకుంటూ చివటళులర్పించడం జరిగింఊచ్చటరు.

ఀెలంగటణ అమరులకు ఞైబరటబటఊ్ పోలీఞుల చివటళి

1 min

భూ కుంభకోణటలు...ఉచ్చఀ ఞ్థటయి విచటరణ

ఆంధ్రప్రఊేశ్లోచి వైజటగ్లో శటంఀిభఊ్రఀల పరిఞ్థిఀి, ఞ్థటచిక పటర్లమెంటు ఞభ్యుచి భటర్య, కుమటరుడి కిడ్చటప్, భూ కుంభకోణటలచు వెలికిఀీఞేంఊుకు కేంఊ్ర ఞంఞ్థలఀో ఉచ్చఀ ఞ్థటయి విచటరణ. ఞంబంధించిచ వ్యవహటరటలు అభ్యర్థచ.

భూ కుంభకోణటలు...ఉచ్చఀ ఞ్థటయి విచటరణ

1 min

ముఖట ముఖి ఞమటవేశం

ఆంధ్రప్రఊేశ్ రటష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి రటజేంఊ్రచటథ్ రెడ్డి గటరు గురువటరం ఆంధ్రప్రఊేశ్ పోలీఞు అకటడమీ అచంఀపురంలో శిక్షణ పొంఊుఀుచ్చ ట్రైచీ డీఎఞ్పీలఀో ముఖటముఖి ఞమటవేశమయ్యటరు.

ముఖట ముఖి ఞమటవేశం

1 min

చూఀచ పోలీఞు ఞ్టేషచ్ ప్రటరంభోఀ్ఞవం

మేడ్చల్ మల్కటజిగిరి జిల్లట మేడ్చల్ జోచ్ పరిధిలోచి ఞూరటరం లో చూఀచంగట చిర్మించిచ అఀ్యటధుచిక పోలీఞ్ ఞ్టేషచ్ భవచటచ్చి ఀెలంగటణ రటష్ట్ర కటర్మిక శటఖ మంఀ్రి శ్రీ మల్లట రెడ్డి గటరు ప్రటరంభించటరు.

చూఀచ పోలీఞు ఞ్టేషచ్ ప్రటరంభోఀ్ఞవం

1 min

ఞురక్షిఀ ఞమటజంలో పోలీఞ్ పటఀ్ర - మంఀ్రి పువ్వటడ

ఀెలంగటణ ఊశటబ్ఊి ఉఀ్ఞవటల్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ SRBGNR గ్రౌండ్ఞ్లో ఞురక్ష ఊిచోఀ్ఞవ ఞమటజం చిర్మటణంలో పోలీఞ్ పటఀ్ర à°šà°Ÿà°² కీలకమైచఊచి రటష్ట్ర రవటణట శటఖ మంఀ్రివర్యులు శ్రీ పువ్వటడ అజయ్ కుమటర్ అచ్చటరు.

ఞురక్షిఀ ఞమటజంలో పోలీఞ్ పటఀ్ర - మంఀ్రి పువ్వటడ

1 min

డ్రగ్ ఫ్రీ ఞిటీగట చిఀ్ఀూరు

* SAY YES TO LIFE.... NO TO DRUGS.... అచు చిచటధంఀో మటర్మోగిచ చిఀ్ఀూరు జిల్లట.

డ్రగ్ ఫ్రీ ఞిటీగట చిఀ్ఀూరు

2 mins

ఞమచ్వయ ఞమటవేశం

బక్రీఊు ముంఊు, హైఊరటబటఊ్ à°šà°—à°° పోలీఞు కమిషచర్ వీ.జఎ ఆచంఊ్ ఞటలటర్ జంగ్ మ్యూజియంలో +ఞెవీజ G పశుఞంవర్ధక శటఖ అధికటరులు, ముఞ్లిం మఀపెఊ్ఊలు, ఖురేషీలఀో ఞమచ్వయ ఞమటవేశటచ్చి చిర్వహించటరు.

ఞమచ్వయ ఞమటవేశం

1 min

ప్రేమ పెళ్ళి చేఞటరచి ఇండ్లకు చిప్పు

ప్రేమ వివటహం చేఞుకుచ్చ యువకుడు, అఀచికి ఞహకరించిచ వటరి మిఀ్రుల ఇళ్లకు చిప్పు పెట్టిచ చింఊిఀులచు అఊుపులోకి ఀీఞుకుచ్చ పోలీఞులు.

ప్రేమ పెళ్ళి చేఞటరచి ఇండ్లకు చిప్పు

1 min

మటఊకఊ్రవ్యటల చిరోధటచికి చర్యలు

బబ్లింగ్ యువకుల చురుకైచ చిశ్చిఀటర్థటచికి ఈ à°­à°Ÿà°°à±€ ప్రచటరం ఞటక్ష్యంగట ఉంఊి మరియు డ్రగ్ఞ్ ప్రమటఊటలు, వ్యఞచం విచటశకరమైచ పరిణటమటల గురించి అచ్చి ప్లటట్ఫటరమ్లలో రటష్ట్రవ్యటప్ఀంగట అఊ్భుఀమైచ ఞంఊేశటచ్చి ప్రఀిధ్వచించింఊి.

మటఊకఊ్రవ్యటల చిరోధటచికి చర్యలు

1 min

ప్రమోషచ్ ఒక మైలురటయి - రటచకొండ ఞీపీ

ప్రమోషచ్ అచేఊి ఒక ప్రఀీ ప్రభుఀ్వ ఉఊ్యోగి జీవిఀంలో ఒక మైలురటయి వంటిఊచి, ముఖ్యంగట పోలీఞు మరింఀ బటధ్యఀటయుఀంగట విధులు చిర్వర్ఀించటలచి రటచకొండ ఞీపీ డిఎఞ్ చౌహటచ్ ఐపిఎఞ్ అచ్చటరు.

ప్రమోషచ్ ఒక మైలురటయి - రటచకొండ ఞీపీ

1 min

చటటు à°žà°Ÿà°° చిర్మూలచ

పెండింగ్ చటచ్ బెయిలబుల్ వటరెంట్ (NBWs) మరియు ఇఀర ఞరిహఊ్ఊు ఞమఞ్యల గురించి ఀిరుపఀ్ఀూర్ జిల్లట పోలీఞులఀో అంఀరటష్ట్ర ఞమచ్వయ ఞమటవేశం జరిపిచ చిఀ్ఀూరు జిల్లట పోలీఞులు.

చటటు à°žà°Ÿà°° చిర్మూలచ

1 min

ఊొంగ చోట్ల ముఠట అరెఞ్టు

ఆంధ్రప్రఊేశ్ కర్చూలు జిల్లట మండలం పఞుపుల గ్రటమపంచటయఀీ పరిధిలో చకిలీ చోట్ల ముఠటచు బుధవటరం కర్చూల్ గ్రటమీణ పోలీఞులు అరెఞ్టు చేశటరు.

ఊొంగ చోట్ల ముఠట అరెఞ్టు

2 mins

జిల్లట ఎఞ్పీకి à°…à°­à°¿à°šà°‚à°Šà°š

డిజిపీ కటర్యటలయంలో జరుగుఀుచ్చ చెలవటరీ ఞమీక్ష ఞమటవేశంలో ఀెలంగటణ రటష్ట్ర à°¡à°¿.జి.పి. శ్రీ అంజచీ కుమటర్, పూ à°—à°Ÿà°°à°¿ చేఀులమీఊుగట జిల్లట ఎఞ్పీ శ్రీ కె à°šà°°à°žà°¿à°‚à°¹ à°—à°Ÿà°°à°¿à°•à°¿ à°…à°­à°¿à°šà°‚à°Šà°š పఀ్రం అంఊజేయడం జరిగింఊి.

జిల్లట ఎఞ్పీకి à°…à°­à°¿à°šà°‚à°Šà°š

1 min

మైచర్ బటలుడి కిడ్చటప్

కిడ్చటప్ అయిచ బటలుడిచి రక్షించిచ పోలీఞులు

మైచర్ బటలుడి కిడ్చటప్

2 mins

ఞురక్ష ఊిచోఀ్ఞవ ర్యటలీ

- ఉఊయం 9 గంటలకు పోలీఞ్ హెడ్ క్వటర్టర్ఞ్ చుండి ర్యటలీ ప్రటరంభం  - 14 వర్టికల్ఞ్ ఀో కూడి

ఞురక్ష ఊిచోఀ్ఞవ ర్యటలీ

1 min

ప్రజట ఞమఞ్యల పరిష్కటరటచికి కృషి

ప్రఀి ఞోమవటరం ప్రజల ఞౌకర్యటర్థం చిర్వహించే గ్రీవెచ్ఞ్ డే లో బటగంగట ఈ రోజు జిల్లట పోలీఞు కటర్యటలయంలో జిల్లటలోచి వివిధ ప్రటంఀటల చుండి వచ్చిచ ఊటఊటపు 26 మంఊి అర్జీఊటరులఀో చేరుగట మటట్లటడి వటరి ఞమఞ్యలచు ఀెలుఞుకొచి ఞంబంధిఀ అధికటరులఀో ఫోచ్ లో మటట్లటడి ఫిర్యటఊులపై ఀక్షణ చర్యలు ఀీఞుకొచి బటధిఀులకు చ్యటయం చేయటలచి ఆఊేశించటరు

ప్రజట ఞమఞ్యల పరిష్కటరటచికి కృషి

1 min

ఆటలఀో మటచఞిక ఉల్లటఞం

ములుగు జిల్లట పోలీఞ్ శటఖ ఆధ్వర్యంలో పోలీఞ్ అధికటరులకు ఞిబ్బంఊికి ఞ్పోర్ట్ఞ్ మీట్ చిర్వహించడం జరిగింఊి .

ఆటలఀో మటచఞిక ఉల్లటఞం

1 min

ప్రజటరక్షణలో పోలీఞ్ శటఖ

ఀెలంగటణ రటష్ట్ర అవఀరణ ఊశటబ్ఊి ఉఀ్ఞవటలలో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ మంచిర్యటల జోచ్ పోలీఞ్ శటఖ ఆధ్వర్యంలో ఘచంగట ఞురక్ష ఊివటఞ్ ర్యటలీ

ప్రజటరక్షణలో పోలీఞ్ శటఖ

2 mins

కటచిఞ్టేబుల్ కుటుంబటచికి ఀోటి బ్యటచ్ పోలీఞుల చేయూఀ

• 2011 బ్యటచ్ పోలీఞులు ఞ్పంఊించి ఆఊుకోవడం అభిచంఊచీయం... జిల్లట ఎఞ్పీ శ్రీ జి. కృష్ణ కటంఀ్ ఐపియఞ్ గటరు. • 2 లక్షల 87 వేల చగఊు బటధిఀ కటచిఞ్టేబుల్ షేక్ అచ్ఞర్ à°­à°Ÿà°·à°Ÿ కుటుంబటచికి అంఊజేఀ.

కటచిఞ్టేబుల్ కుటుంబటచికి ఀోటి బ్యటచ్ పోలీఞుల చేయూఀ

1 min

బటధిఀులకు ఀక్షణమే చ్యటయం

పోలీఞ్ ఞ్టేషచ్ పరిధిలో ఎక్కడెక్కడ ఎచ్చి బిట్ఞ్ చడుఞ్ఀుచ్చటయచి ఀెలుఞుకొచి ప్రటపర్ à°—à°Ÿ పెట్రోలింగ్ చిర్వహిఞ్ఀూ ఊొంగఀచటలు జరగకుండట చూఞుకోవటలచి ఆఊేశించటరు.

బటధిఀులకు ఀక్షణమే చ్యటయం

1 min

NDPS act పై పుఞ్ఀకటవిష్కరణ చేఞిచ ఞైబరటబటఊ్ ఞీపీ శ్రీ ఞ్టీఫెచ్ రవీంఊ్ర, ఐపీఎఞ్.,

ఈ ఞంఊర్భంగట ఞిపి గటరు మటట్లటడుఀూ..%చీణూ% యటక్టు కేఞులచు ఊర్యటప్ఀు చేఞే అధికటరులకు ఈ పుఞ్ఀకం ఎంఀగటచో ఉపయోగపడుఀుంఊచ్చటరు.

NDPS act పై పుఞ్ఀకటవిష్కరణ చేఞిచ ఞైబరటబటఊ్ ఞీపీ శ్రీ ఞ్టీఫెచ్ రవీంఊ్ర, ఐపీఎఞ్.,

1 min

శటంఀి భఊ్రఀల పరిరక్షణఀో అఊ్భుఀ ఫలిఀటలు

మహిళల రక్షణ కోఞం ప్రఀ్యేకంగట షీ-టీంల ఏర్పటటు అఀ్యటధుచిక వటహచటలు, మౌళిక ఞఊుపటయటలు, ఞటంకేఀికఀఀో పోలీఞ్ వ్యవఞ్థ బలోపేఀం.

శటంఀి భఊ్రఀల పరిరక్షణఀో అఊ్భుఀ ఫలిఀటలు

2 mins

అండర్ ట్రైచింగ్ ఐపీఎఞ్ అధికటరుల వర్క్ షటప్

ఀెలంగటణ రటష్ట్రటచికి కేటటయించిచ అండర్ ట్రైచింగ్ ఐపీఎఞ్ అధికటరుల కోఞం డీజీపీ అంజచీకుమటర్, ఐపీఎఞ్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షటప్ చిర్వహించటరు.

అండర్ ట్రైచింగ్ ఐపీఎఞ్ అధికటరుల వర్క్ షటప్

1 min

à°Šà°¿à°¶ SOS ఎఫెక్ట్

మైచర్ బటలికకు ఇష్టం లేకుండట వివటహం చేఞ్ఀుచ్చటరచి బంధువులు à°Šà°¿à°¶ %ూ% కు కటల్ చేఞి ఫిర్యటఊు చేశటరు.

à°Šà°¿à°¶ SOS ఎఫెక్ట్

1 min

ఞైబరటబటఊ్లో హరిఀోఀ్ఞవం

- ప్రటరంభించిచ ఞైబరటబటఊ్ శ్రీ ఞీపీ ఞ్టీఫెచ్ రవీంఊ్ర, ఐపీఎఞ్ - కమీషచరేట్ పరిధిలో 59 వేలకు పైగట మొక్కలు à°šà°Ÿà°Ÿà°¿à°š ఞిబ్బంఊి

ఞైబరటబటఊ్లో హరిఀోఀ్ఞవం

2 mins

చిచ్చటరి క్షేమం

కటపటడి కుటుంబ ఞభ్యులకు అప్పగించడం చటలట ఞంఀోషంగట ఉంఊి. పిల్లలు, మహిళల భఊ్రఀకి పెఊ్ఊ పీట: ఞిపీ డిఎఞ్ చౌహటచ్ ఐపిఎఞ్

చిచ్చటరి క్షేమం

1 min

ఀెలంగటణలో ఀగ్గిచ చేరటలు - డీజీపీ అంజచీ కుమటర్

ఞైబర్ చేరటల చమోఊులో ఀెలంగటణట రటష్ట్రం ఊేశంలోచే ముంఊంజలో ఉంఊచి డీజీపీ అంజచీ కుమటర్ వెల్లడించటరు.

ఀెలంగటణలో ఀగ్గిచ చేరటలు - డీజీపీ అంజచీ కుమటర్

1 min

పోలీఞుల ఞమరఀో ఀగిచ చేరటలు

మహిళలు, చిచ్చ పిల్లలపై చేరటలకు పటలపడే వటరిపైచ à°•à° à°¿à°š చర్యలు

పోలీఞుల ఞమరఀో ఀగిచ చేరటలు

3 mins

Police Today の蚘事をすべお読む

Police Today Magazine Description:

出版瀟: Police Today

カテゎリヌ: News

蚀語: Telugu

発行頻床: Monthly

Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺