Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

శ్రీకృష్ణుడు నడయాడిన 'కళ్ళుత్తిపర’

Vaartha-Sunday Magazine

|

November 23, 2025

లోక సంరక్షణార్థం శ్రీమహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది శ్రీకృష్ణావతారం.

- - ఇలపావులూరి వెంకటేశ్వర్లు

శ్రీకృష్ణుడు నడయాడిన 'కళ్ళుత్తిపర’

లోక సంరక్షణార్థం శ్రీమహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది శ్రీకృష్ణావతారం. ధర్మాన్ని గెలిపించడానికి సత్యాన్ని కాపాడటానికి నటనసూత్రధారి చేసిన లీలలు ఎన్నో...ఎన్నెన్నో. ఆయన లీలలు మాదిరి మన దేశంలో పావన క్షేత్రాలలో లీలామానుషరూపుడు కొలువుతీరిన దివ్యధామాలు కూడా లెక్కలేనన్ని.

గోవర్ధనధారి, వేణుగోపాలుడు, రుక్మిణీ సత్యభామా సమేత వాసుదేవుడు, ద్వారకాధీశుడు, జగన్నాథుడు, బృందావన విహారీ..ఇలా.. అనేక నామాలతో దేవకీనందనుడు దర్శమిస్తున్నారు.దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడు.కొలువైన క్షేత్రాలలో విశిష్టమైనది. కేరళలోని గురువాయూర్.

ద్వాపర యుగంలో రుక్మిణీదేవి ఆరాధించిన మూర్తిని ద్వారక నీట మునిగిన తరువాత వాయుదేవుడు, దేవగురువు తీసికొని వచ్చి ప్రతిష్టించడం వలన స్వామిని శ్రీ గురువాయూరప్పన్ క్షేత్రాన్ని గురువాయూర్ అని పిలుస్తారు. మరో విశేషం ఏమిటంటే శ్రీవైష్ణవ క్షేత్రానికి క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు. ప్రధాన ఆలయానికి సమీపంలోనే క్షేత్రపాలకుడైన మమ్మియూర్ శ్రీ మహాదేవుడు కొలువైన ఆలయం ఉంటుంది. శ్రీ పార్థసారధి శ్రీ బలరామ క్షేత్రం, శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం ఇలా..మరెన్నో దేవీ దేవతల ఆలయాలు కనపడతాయి గురువాయూర్.

చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎన్నో పురాతన ప్రత్యేక క్షేత్రాలు కనిపిస్తాయి. శ్రీ విష్ణుమాయదేవిగా ఆరాధించే శ్రీహరికన్యకా భగవతిదేవి కొలువైన ఆలయం గురువాయూర్కి సమీపంలో ఉన్న అరియన్నుర్ గ్రామంలో ఉంటుంది. ఈమెను శ్రీ ధర్మశాస్తకు జన్మినిచ్చిన మోహినీ అవతారం అంటారు. వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం. సహజ వర్ణాలతో గీసిన అనేక పురాణ ఘట్టాల చిత్రాలను ఈ ఆలయంలో చూడవచ్చు.

త్రిసూరు నుండి గురువాయూర్ వెళ్లే దారిలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ తెచ్చికొట్టుకావు భగవతి క్షేత్రం. దేవాలయం చాలా ప్రసిద్ధి. అమ్మవారి కన్నా దేవాలయ గజరాజు అరవై యేళ్ల తెచ్చికొట్టుకావు రామచంద్రన్ మరింత ప్రసిద్ధి. ఇతర ఆలయ ఉత్సవాలలో పాల్గొనడానికి రామచంద్రను చెల్లించే అద్దె లోల్లో ఉంటుందంటే అర్థం చేసుకోవాలి.

Vaartha-Sunday Magazine'den DAHA FAZLA HİKAYE

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size