Denemek ALTIN - Özgür

కరక్కాయతో బహుళ ప్రయోజనాలు

Vaartha-Sunday Magazine

|

October 19, 2025

ఆరోగ్య సమస్యలన్నింటికీ ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయి. అలోపతి వచ్చిన తరవాత అంతా ఈ అలోపతి మెడిసినికి అలవాటు పడిపోయారు. ఆయుర్వేదంలో ఎంతో సహజసిద్ధమైన చికిత్సలున్నాయి. కాస్త అవగాహన పెంచుకుంటే సులభంగా అనారోగ్యాల నుంచి బయటపడొచ్చు.ఈ వైద్య విధానంలో చెప్పినవి ఏవైనా అందరికీ అందుబాటులో ఉండేవే.

- ఆనంద 'మైత్రేయ' మ్

కరక్కాయతో బహుళ ప్రయోజనాలు

పసుపు, అల్లం, తేనె.. ఇలా ఇంట్లో రోజూ వాడుకునే పదార్థాలతోనే అద్భుతమైన వైద్యం చేయొచ్చని చెబుతోంది ఆయుర్వేదం.

ఈ వైద్యశాస్త్రంలో కరక్కాయకీ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కఫం లాంటి సమస్యల్నీ దూరం చేస్తాయి. అందుకే కాస్తంత దగ్గు రాగానే ఇంట్లో పెద్దవాళ్లు కరక్కాయను బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగాలని సలహా ఇస్తారు. అనేక రోగాలకు దివ్యౌషధాలు మన వంటింట్లోని పోపుల పెట్టెలోనే ఉంటాయి.వాటిలో ముఖ్యమైనది కరక్కాయ.

కరక్కాయను సంస్కృతంలో హరిటకి అంటారు. ఇదొక్కటే కాదు.అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకీ ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. కరక్కాయను ఎప్పుడు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే అయినా పరిగడుపున తీసుకుంటే ఆ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

విశేషస్థానం

ఆయుర్వేద శాస్త్రంలో కరక్కాయకు విశేష స్థానం ఉన్నది. ఎన్నో గుణగణాలు కలిగినది కరక్కాయలో చలవ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు చిన్న కరక్కాయ ముక్కను బుగ్గన ఉంచుకుంటే చాలు ఉపశమన కలుగుతుంది.

Vaartha-Sunday Magazine'den DAHA FAZLA HİKAYE

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size