Denemek ALTIN - Özgür

స్వప్నం నుంచి సాకారానికి

Vaartha-Sunday Magazine

|

August 10, 2025

వికసిత్ భారత్ అనే భావన ఈ కాలపు భారతదేశ ప్రజల ఆశయం మాత్రమే కాదు, అది దేశ భవిష్యత్పై ఒక ప్రజ్ఞా సంకల్పం.

- - రామకిష్టయ్య సంగనభట్ల

స్వప్నం నుంచి సాకారానికి

వికసిత్ భారత్ అనే భావన ఈ కాలపు భారతదేశ ప్రజల ఆశయం మాత్రమే కాదు, అది దేశ భవిష్యత్పై ఒక ప్రజ్ఞా సంకల్పం. 2047 నాటికి భారత దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రూపొందిన వికసిత్ భారత్ 2047 శీఘ్ర స్థాయిలో చర్యలు ఈ కలను కార్యరూపంలోకి తీసుకెళ్లే దిశగా పయనిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక స్థితిగతుల మద్దతుతోనే నడిచే ప్రణాళిక కాదు, ఇది సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి మహా నగరాల దాకా సమగ్ర పురోగతికి ఆవశ్యకమైన మౌలిక మార్పులపై దృష్టి కేంద్రీకరించిన ఉద్యమం. అభివృద్ధిని కొన్ని శతమాన గణాంకాల్లో కాకుండా సామాన్యుడి జీవనోపాధి మెరుగుపడే మార్గంగా అభివృద్ధి పరచాలన్నదే ఈ ప్రణాళిక అంతర్భావం.

ప్రధానమంత్రి మోడీ ఈ కలను దేశ సమిష్టి సంకల్పంగా మలచే ప్రయత్నం చేస్తున్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే మంత్రాన్ని ఆయన వికసిత్ భారత్కు ప్రాథమిక సూత్రంగా ప్రాచుర్యం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి పథంలో భాగస్వామిగా ఉండాలని ఆయన పలుమార్లు పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళికల అమలు స్థాయిలో నిలవకుండా చిత్తశుద్ధి, ప్రజా చైతన్యంతో కూడిన మార్పును తేవాలన్న నాయకత్వ స్పష్టతకు నిదర్శనం.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అయితే ఈ వృద్ధి సమానత్వం, స్థిరత్వం, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో సమన్వితంగా సాగకపోతే అది కొన్ని వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూర్చే పరిమిత అభివృద్ధిగా మిగిలిపోతుంది. అందుకే వికసిత్ భారత్ భావన మౌలికంగా నాలుగు ప్రధాన పునాదులపై స్థిరంగా నిలబడాలి. ఆర్థిక వ్యూహం, సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి, యువత భాగస్వామ్యం. ఈ నాలుగు మోయలేని స్థంభాలపై ఆధారపడిన ప్రగతే భారత దేశాన్ని 2047 నాటికి వికసిత దేశంగా తీర్చిదిద్దగలదు.

Vaartha-Sunday Magazine'den DAHA FAZLA HİKAYE

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size