Denemek ALTIN - Özgür

సాహితీశరథి దాశరథి

Vaartha-Sunday Magazine

|

November 03, 2024

సాహిత్యం

- బి. నాగలక్ష్మి

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

తెలంగాణ ముద్దుబిడ్డ, పీడిత ప్రజల గొంతుక, నిజాంకు సూటిగా తన ధిక్కార స్వరాన్ని వినిపించి నిజాం నవాబు గుండెల్లో సింహస్వప్నమై నిలిచిన ప్రళయమూర్తి మన దాశరథి. తెలంగాణ విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారిలో ముఖ్యుడు. నిజాంను ఎదిరించటానికి ఒక్కరు కాదు..సమాజమంతా శక్తిగా మారాలని తలచి, తన అక్షరాలను ఆయుధంగా మలచి ప్రజల్లో చైతన్యం తెచ్చి అందరినీ ఒక్క తాటిపై నడిపిన మహానాయకుడు దాశరథి.

ఇప్పుడు తెలంగాణ ఆడపడచు సంతోషంగా, బతుకమ్మ పండుగ జరుపుకుంటోందంటే నిజాం పైశాచిక పాలన నుండి విముక్తి చెందటమే అని చెప్పుకోవచ్చు. తెలంగాణ విముక్తి కోసం పోరాడి అమరులైన వారందరికీ స్త్రీ లోకం తరపున ఇదే మా పుష్పాంజలి. తెలంగాణ పోరాటం చేసి, సాధించి, ఆ ఫలాలను స్వీకరించి ప్రజల నూతన జీవితానికి మంచి మార్గం వేసిన దాశరథిని గుర్తు చేసుకుందాం.

దాశరథి కృష్ణమాచార్య జులై 7, 1925లో మహబూబాబాద్ జిల్లా, చిన్న గూడూరు గ్రామంలో వేంకటమ్మ, వేంకటాచార్య దంపతులకు జన్మించాడు. నవంబరు 5, 1987 సంవత్సరంలో స్వర్గస్తుడయ్యాడు. ఇతని బాల్య విద్య ఖమ్మం, మధిరలో, ఇంటర్మీడియట్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో, డిగ్రీ ఇంగ్లీషు సాహిత్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి గావించాడు.

Vaartha-Sunday Magazine'den DAHA FAZLA HİKAYE

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size