Denemek ALTIN - Özgür
ఇంటర్ దాకా అమ్మ ఒడి
Vaartha AndhraPradesh
|April 11, 2023
• పాఠ్యాంశాల వారీగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ • ఒప్పంద ఉపాధ్యాయులకు వేసవిలో తర్పీదు • 3 నుంచి 5 గ్రేడ్లు ప్రైమరీ విద్యార్థులకు టోపెల్ పరీక్షలు, ఉత్తీర్ణులకు టోపెల్ ప్రైమరీ సర్టిఫికెట్ : సిఎం జగన్
-
• పాఠ్యాంశాల వారీగా టీచర్లకు ప్రత్యేక శిక్షణ
• ఒప్పంద ఉపాధ్యాయులకు వేసవిలో తర్పీదు
• 3 నుంచి 5 గ్రేడ్లు ప్రైమరీ విద్యార్థులకు టోపెల్ పరీక్షలు, ఉత్తీర్ణులకు టోపెల్ ప్రైమరీ సర్టిఫికెట్ : సిఎం జగన్
విజయవాడ, ఏప్రిల్ 10, ప్రభాత వార్త ప్రతినిధి: బడిఈడు పిల్లలు కచ్చితంగా పాఠశాలలకు హజరయ్యే దిశలో చర్యలు తీసుకోవాలని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు ఆదేశించారు.స్కూళ్లకు వస్తున్న విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలన్నారు. సచివాలయాల, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో విద్యాశాఖ సమన్వయంలో ఉంద న్నారు. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకో వాలన్నారు. పిల్లలు పాఠశాలలకు రాని పక్షంలో కచ్చితంగా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందిస్తు న్నామన్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంటర్ విద్యవరకు అందజేస్తామన్నారు. సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్షను నిర్వహించారు. వచ్చే సంవత్సరంలో విద్యాకానుక, పాఠ్యంశ ఉపాధ్యాయులు, 1998 డీఎస్సీ అభ్యర్ధు లకు వేసవిలో శిక్షణ తరగతులు, ఇంరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్సీ) ఏర్పాట్లు తదితరాంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎం జగన్ మాట్లాడుతూ పిల్లలను కచ్చితంగా బడికి పంపే విధంగా అమ్మ ఒడిని వర్తింప చేస్తున్నామన్నారు.అమ్మఒడిని ఇంటర్ విద్యకు విస్తరిస్తున్న క్రమంలో ప్రతి విద్యార్దిని ట్రాక్ చేయాలన్నారు. అందుకే డ్రాప్ అవుట్ అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా అన్ని రకా లుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్ధవంతమైన పర్యవేక్షణ జరగా లన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రతి విద్యార్ధి కానుకను అందించాలన్నారు.విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశిం చారు. మే 15 నాటికి అన్ని రకాలుగా సిద్ధమవుతు న్నాయని సమావేశంలో అధికారులకు సిఎం జగన్ తెలిపారు. ఈ తేదీ నాటికి పుస్తకాల ముద్రణ పూర్తి చేసి, సకాలంలో విద్యార్థులకు అందించే విధంగా ముందుకు సాగాలన్నారు.
Bu hikaye Vaartha AndhraPradesh dergisinin April 11, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Vaartha AndhraPradesh'den DAHA FAZLA HİKAYE
Vaartha AndhraPradesh
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
2 mins
April 18, 2023
Vaartha AndhraPradesh
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
1 min
April 18, 2023
Vaartha AndhraPradesh
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
2 mins
April 18, 2023
Vaartha AndhraPradesh
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
1 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
2 mins
April 16, 2023
Vaartha AndhraPradesh
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.
1 min
April 16, 2023
Translate
Change font size
