Denemek ALTIN - Özgür

నవంబరు 22 కంటే ముందే బీహార్ అసెంబ్లీ పోల్స్

Suryaa

|

October 06, 2025

• పోలింగ్ను ఛట పూజలా సెలబ్రేట్ చేసుకోవాలి • చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటన

నవంబరు 22 కంటే ముందే బీహార్ అసెంబ్లీ పోల్స్

బీహార్ అసెంబ్లీ గడువు నవంబరు 22న ముగుస్తుందని, అంతకంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. బీహార్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఈ ఏడాది జూన్ 24న ప్రారంభించి, నిర్ణీత గడువుతేదీలోగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఆదివారం పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ మాట్లాడారు. తొలిసారిగా బూత్ లెవల్ అధికారుల (బీఎల్బీ)కు కూడా తాము ట్రైనింగ్ ఇప్పించామని తెలిపారు. బిహార్ అసెంబ్లీ గడువు నవంబరు 22న ముగుస్తుందని, అంతకంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను ఈ ఏడాది జూన్ 24న ప్రారంభించి, నిర్ణీత గడువుతేదీలోగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఆదివారం పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ మాట్లాడారు. తొలిసారిగా బూత్ లెవల్ అధికారుల (బీఎల్)కు కూడా తాము ట్రైనింగ్ ఇప్పించామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో విరామం ఎరుగకుండా పనిచేసిన బీఎలీలకు మానసిక మోటివేషన్ కోసం గౌరవ భత్యాన్ని చెల్లించామని ఆయన వెల్లడించారు. ఓటరు జాబితాలను శుభ్రం చేయడంలో బీఎల్డీలు కీలక పాత్ర పోషించారన్నారు. తమ పని ద్వారా 90,217 మంది బీఎలీలు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించే విషయంలో యావత్ దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేష్ కుమార్ కొనియాడారు. ప్రజాస్వామ్యం దిశగా బాట ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించిన ఘనత బిహార్లోని వైశాలి జిల్లాకు దక్కిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసినంద

Suryaa'den DAHA FAZLA HİKAYE

Suryaa

Suryaa

హైదరాబాద్ విద్యుత్ వినియోగంలో టాప్

• విద్యుత్ వినియోగంలో మహా నగరాల్లో టాప్ • కేంద్ర విద్యుత్ సంస్థ గణాంకాల్లో వెల్లడి

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

కుర్చీ కోసం కుమ్ములాట లేదు - అదంతా మీ సృష్టే

• కాంగ్రెస్ లో సీఎం సీటు వార్ అంటూ బీజేపీ ప్రచారం సంక్రాంతి | తర్వాత అసలు సినిమా ఉందన్న కమలనాథులు ఇదంతా ఉత్తుత్తిదేనని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుకు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026

స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారని భారతీయ జనతా పార్టీ మ మాజీ శాసన మండలి సభ్యులు ఎన్. రామచంద్రరావు అన్నారు.

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

శబరిమలలో మకరజ్యోతి దర్శనంకు సర్వం సిద్ధం

జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.13 గంటలకు మకరజ్యోతి

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

ప్రతిష్టాత్మకంగా ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ

• నిర్మాణపు పనులపై ప్రతీ సోమవారం సమీక్ష : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

time to read

2 mins

January 12, 2026

Suryaa

Suryaa

ఫ్యూచర్ సిటీ తెలంగాణ పేరుతో కొత్త వెబ్సైట్

• ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథరిటీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు

time to read

1 mins

January 12, 2026

Suryaa

Suryaa

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న నగరం

బస్టాండ్ ల వద్ద భారీ రద్దీ బస్సుల్లో, రైళ్లలో నో వేకెన్సీ

time to read

1 mins

January 12, 2026

Suryaa

Suryaa

రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా

రామగుండం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, సురేఖ

time to read

3 mins

January 12, 2026

Suryaa

Suryaa

శాస్త్రీజీకి ఘన నివాళులు

నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

time to read

1 min

January 12, 2026

Suryaa

Suryaa

అధికారమంటే హెూదా కాదు.. బాధ్యత

అని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుసున్న మంత్రి సీతక,

time to read

1 min

January 12, 2026

Listen

Translate

Share

-
+

Change font size